For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు పైనాపిల్ తినకూడదన్నది కేవలం అపోహమాత్రమే.?పైనాపిల్ తింటే ఏమవుతుంది..?

గర్భిణీలు పైనాపిల్ తినొచ్చా తినకూడదా? అన్ని అపోహాలు చాాలా మంది గర్భిణీల్లో ఉంటుంది. పైనాపిల్ గర్భిణీ విషయంలో మిశ్రమ స్పందన లభించింది. మరి గర్భధారణ సమయంలో పైనాపిల్ మంచా లేదా చెడా? అని తెలుసుకోవాలంటే..

|

మహిళ గర్భం ధరించినప్పుడు, ఆమె ఎటువంటి ఆహారాలు తీసుకుంటుందని గమనిస్తుండాలి. గర్భిణీ స్త్రీ తను తీసుకొనే ఆహారాల మీద కొంత అజాగ్రత్త వల్ల గర్భాశయంలో పెరిగే పిండం మీద ప్రభావాన్ని చూపుతుంది. గర్భిణీ స్త్రీల కొరకు కొన్ని మంచి ఆహారాలు మరియు చెడు ఆహారాలు కూడా ఉన్నాయి. మీరు గర్భిణీ అయితే, మీకు పెద్దలు మరియు అనుభవం ఉన్న స్త్రీలు, మీరు ఎలా ఉండాలి మరియు ఏం తినాలని సలహాలిస్తుంటారు. ఉదాహరణకు: నట్స్ తినడం మరియు సింపుల్ వ్యాయామాలు చేయడం గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది.

It Safe To Eat Pineapple During Pregnancy?

అయితే, కొన్నిఆహారాలు గర్భిణీ స్త్రీలకు మంచిచేస్తే, కొన్ని ఆహారాలు హాని కలిగిస్తాయి. ఉదాహరణకు: బాగా పండని బొప్పాయి గర్భధారణ సమయంలో తీసుకొంటే మంచిదని భావిస్తారు. కానీ, చాలా మంది గర్భిణీ స్త్రీలు, అనుభవం ఉన్న మహిళలు అభిప్రాయం ప్రకారం బొప్పాయి పండు, గర్భిణీలో గర్భ స్రావానికి దారితీస్తుంది. ఇంకా నెలలు నిండక ముందే ప్రసవించే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. అదేవిధంగా పైనాపిల్ కూడా. అయితే పైనాపిల్ గర్భిణీ విషయంలో మిశ్రమ స్పందన లభించింది. మరి గర్భధారణ సమయంలో పైనాపిల్ మంచా లేదా చెడా? అని తెలుసుకోవాలంటే..ఈ క్రింది విషయాలు చదవాల్సిందే...

విటమిన్ సి:

విటమిన్ సి:

పైనాపిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది వ్యాధులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఇమ్యూనిటి పవర్ ను పెంచుతుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది బేబీ స్కిన్, కార్టిసోల్, బోన్స్ మరియు టెండన్స్ ను గ్రోత్ కు సహాయపడుతుంది.

మెగ్నీషియం:

మెగ్నీషియం:

పైనీపిల్లో ఉండే మెగ్నీషియం అనే పోషకపదార్థం బోన్ హెల్త్ ను ప్రోత్సహించడానికి , స్ట్రాంగ్ బోన్స్ , హెల్తీ బోన్స్ పొందడానికి ఓస్టిరియోపోసిస్ ను నివారించడానికి ఇది ఒక ఎంజైమ్ లా పనిచేస్తుంది.

విటమిన్ బి1 :

విటమిన్ బి1 :

విటమిన్ బి1 లేదా థైయమిన్ బేబీలో సరైన మజిల్స్ ఏర్పడుటకు హెల్తీ నర్వెస్ సిప్టమ్ కు సహాయపడుతుంది. హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

విటమిన్ B6:

విటమిన్ B6:

విటమిన్ B6 లేదా పెరిడాక్సిన్ యాంటీబాడీస్ గా తయారై ఎనర్జీని అందిస్తాయి . గర్భిణీలలో మార్నింగ్ సిక్ నెస్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. విటమిన్ B6 లోపిస్తే అనీమియా సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. అలా జరగకుండా రెడ్ బ్లడ్ సెల్స్ సహాయపడుతాయి.

కాపర్:

కాపర్:

పైనాపిల్లో కాపర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచుతుంది. బేబీ హార్ట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది

డైటరీ ఫైబర్ :

డైటరీ ఫైబర్ :

పైనాపిల్లో ఉండే హై ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని నివారిస్తుంది, గర్భిణీల్లో గర్భం ప్రారంభ దశలో ఇది సహజం.

ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్:

ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్:

ఫ్రెష్ గా ఉండే పైనాపిల్లో ఐరన్ అధికంగా ఉంటుంది, ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది, బర్త్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది.

 బ్రొమోలిన్ :

బ్రొమోలిన్ :

పైనాపిల్లో ఉండే బ్రొమోలిన్ బ్యాక్టీరియాను నివారిస్తుంది. గ్యాస్ట్రో ఇన్ టెన్షినల్ ట్రాక్ ను రిపేర్ చేస్తుంది.

డ్యూరియాటిక్ లక్షణాలు:

డ్యూరియాటిక్ లక్షణాలు:

పైనాపిల్లో ఉండే డ్యూరియాటిక్ లక్షణాలు శరీరంలో ఎక్సెస్ లిక్విడ్ ను తొలగిస్తుంది. దాంతో వాపులు తగ్గుతాయి.

వీరికోస్ వీన్స్ కు చికిత్సనందిస్తుంది:

వీరికోస్ వీన్స్ కు చికిత్సనందిస్తుంది:

చాలా మంది గర్భిణీల్లో వీర్ కోస్ వీన్స్ సమస్య అధికంగా ఉంటుంది. వీర్ కోస్ వీన్స్ , బల్గే, ట్విస్ట్, నొప్పికి దారితీస్తాయి. ఈ సమస్యను నివారించడానికి బ్రొమైలిన్ నివారిస్తుంది. వీర్ కోస్ వీన్స్ లో ఫైబ్రోసిస్ కణాలు ఏర్పడకుండా నివారిస్తుంది.

మూడ్ మెరుగుపరుస్తుంది:

మూడ్ మెరుగుపరుస్తుంది:

పైనాపిల్లో యొక్క ఆరోమా వాసన మూడ్ ను మార్చుతుంది. భావోద్వేగాలను కంట్రోల్ చేస్తుంది. ఆందోళన, డిప్రెషన్, ఇతర లక్షణాలను నివారిస్తుంది.

 బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

గర్భినీల్లో బ్లడ్ ప్రెజర్ సమస్యలు సహజం, గర్భిణీలో బ్లడ్ ప్రెజర్ ను తగ్గించే బ్రొమోలిన్ అనే ఎంజైమ్స్ పైనాపిల్లో అధికంగా ఉంది. అంతే కాదు ఇది గర్భిణీల్లో బ్లడ్ క్లాట్స్ ను కూడా నివారిస్తుంది.

English summary

It Safe To Eat Pineapple During Pregnancy?

Pineapple contains abundant amounts of vitamins and minerals, which keep you healthy during pregnancy. They have low saturated fats and high dietary fiber, thus having high nutritional value.
Desktop Bottom Promotion