గర్భధారణ లేకుండా చనుబాలివ్వడం: ఎలా సాధ్యమవుతుంది?

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

గర్భధారణ సమయంలో మరియు ప్రసవ సమయంలో లాక్టేట్ సహజంగా ఉంటుంది. కానీ గర్భధారణే లేకుండా లాక్టేట్కు అవకాశం ఉందా?

హార్మోన్స్ ఆక్టివ్ గా వున్నప్పుడు మమ్మరీ గ్లాండ్స్ పాలను ఉత్పత్తి చేస్తాయి. అది న్యూ బోర్న్ బేబీ లో కలుస్తుంది.

అయితే ఒకవేళ ప్రగెన్సీ కాకుండా చను పాలు వస్తే ఎం జరుగుతుంది? ఇక్కడ దాని గురించి కొన్ని వాస్తవాలు ఉన్నాయి.

బ్రెస్ట్ మిల్క్ ను పెంచే పవర్ ఫుల్ ఫుడ్స్...

ఫ్యాక్ట్ # 1

ఫ్యాక్ట్ # 1

గాలక్టోరియా అని పిలిచే ఒక పరిస్థితి చనుబాలు రావడానికి కారణమవుతుంది. మహిళల లో చాల కొద్ది శాతం మంచి ఈ పరిస్థితికి ఏడ్పడుతుంది.

ఫాక్ట్ # 2

ఫాక్ట్ # 2

గెలాక్టరియా అనేది పురుషుల మీద కూడా ప్రభావితం చేస్తుంది. అధిక పాల వుత్పతే దీని ప్రధాన లక్షణం. కొన్ని సందర్భాల్లో, పాలు ఉరుగుజ్జులు నుండి రావడం మొదలవుతుంది.

ఫాక్ట్ # 3

ఫాక్ట్ # 3

గాలక్టోరియా యొక్క ఇతర లక్షణాలు తలనొప్పి, మటిమలు, విస్తరించిన రొమ్ము కణజాలం, రెగ్యులర్ గా పీరియడ్స్ రాకపోవడం, వికారం మరియు తక్కువ లిబిడో ఉంటుంది.

ఫాక్ట్ # 4

ఫాక్ట్ # 4

గెలాక్టరియా కి హార్మోన్ల సమస్యల వలన కలిగే దుష్ప్రభావాలు, కొన్ని ఆరోగ్య పరిస్థితులు, కణితులు మరియు ఎక్కువ ఉద్దీపనలు కూడా కారణం కావచ్చు.

ఫాక్ట్ # 5

ఫాక్ట్ # 5

గెలాక్టరియాకు కారణమయ్యే వైద్య పరిస్థితులు అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలు, రొమ్ము కణజాలం, ఒత్తిడి, కాలేయం లేదా మూత్రపిండాల సమస్యలు మరియు థైరాయిడ్ సమస్యల వంటివి.

కొకైన్, మాదకద్రవ్యాలు మరియు గంజాయి వంటి కొన్ని మందులు కూడా చనుబాలు రావడానికి కారణమవుతాయి. ఒక వైద్యుడు మాత్రమే ఈ సమస్యను విశ్లేషించవచ్చు మరియు చికిత్సను చేయగలడు.

ఫ్యాక్ట్ # 6

ఫ్యాక్ట్ # 6

ఇక్కడ ఒక మహిళ గర్భవతి కాకుండా లాక్టేట్ కోరుకోవడానికి ఇంకొక అవకాశం వుంది.

ఒక శిశువును స్వీకరించినపుడు మరియు తల్లిపాలను ఇవ్వాల్సి వచ్చినప్పుడు, వారు గర్భవతి కాకుండా వారి ఇష్టప్రకారం అలాంటి ఒక ఎంపికను చేసుకుపోవచ్చు.

నడక నేర్చిన పిల్లలను చనుబాలు తాగడం మాన్పించడం ఎలా ?

వాస్తవం # 7

వాస్తవం # 7

హార్మోన్ చికిత్స మరియు ఉరుగుజ్జుల ప్రేరణ చనుబాలను ప్రేరేపించడానికి కొన్ని మార్గాలు. గర్భధారణ లేకుండా లాక్టేట్ చేయాలనుకునే మహిళలు సాధారణంగా హార్మోన్ చికిత్సను ఎంపిక చేసుకుంటారు.

తల్లి పాలివ్వడం మానేసిన తర్వాత వారు ఈ చికిత్సను నిలిపివేయవచ్చు. కొన్ని సందర్భాల్లో, ఒక శిశువైద్యుని పర్యవేక్షణలో కూడా తల్లిపాలను పంపుతారు.

ఫాక్ట్ # 8

ఫాక్ట్ # 8

గర్భం లేకుండా లాక్టేట్ చేయాలనుకునే వారు కూడా కొన్ని దుష్ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాలి.ఈ సందర్భంలో రొమ్ములు సున్నితంగా, బాధాకరమైన మరియు లేతగా మారవచ్చు. వాటి కూడా పరిమాణం కూడా పెరగవచ్చు మరియు కొంత అసౌకర్యం కలిగించవచ్చు.

కొందరు మహిళలు రొమ్ము సంక్రమణ, పుండ్లు, ఇతర దుష్ప్రభావాలు కూడా కృత్రిమంగా చనుబాలివ్వడం వల్ల ప్రేరేపించబడవచ్చు. కాబట్టి, అటువంటి ఎంపికలను ఎంచుకునే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవడం మరియు డాక్టర్ తో ప్రతిదీ చర్చించడం మంచిది.

English summary

Lactation Without Pregnancy: How Is It Possible?

It is natural to lactate during pregnancy and childbirth. But is there a possibility to lactate without undergoing the pregnancy phase? Read on.
Story first published: Thursday, July 13, 2017, 15:26 [IST]
Subscribe Newsletter