For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంతానోత్పత్తిని పెంచడానికి అమేజింగ్ టిప్స్ ...!!

మీ జీవితం లో కొన్ని సులభమైన నియమాలు మరియు నిత్యకృత్యాలను అనుసరించడం ద్వారా మీ సంతానోత్పత్తి మెరుగుపరుచుకోవచ్చు. మహిళల్లో సంతానోత్పత్తిని మెరుగుపరచిచే కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి

|

సంతానోత్పత్తి కార్యక్రమంలో పునరుత్పత్తి ఆరోగ్యం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీలో సంతానోత్పత్తిని ప్రభావితం చేసే అంశాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా వైద్య కారణాలు, పర్యావరణ కారకాలు, జన్యు శాస్త్రం లేదా జవీనశైలి మొదలగునవి అనేకం ఉన్నాయి.

మహిళలు సంతానం పొందడానికి ఒక మంచి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. మీలో సంతానోత్పత్తిని ప్రభావితం చేసే అంశాల గురించి బాగా తెలిసి ఉండాలి మరియు అదే సమయంలో ఆ ప్రభావితం చేసే అంశాలను నివారించడానికి మీరు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కలిగి ఉండాలి.

ఇలా తెలుసుకొన్నప్పడు సంతానోత్పత్తిని తప్పకుండా సాధించవచ్చు. మీ జీవితం లో కొన్ని సులభమైన నియమాలు మరియు నిత్యకృత్యాలను అనుసరించడం ద్వారా మీ సంతానోత్పత్తి మెరుగుపరుచుకోవచ్చు. మహిళల్లో సంతానోత్పత్తిని మెరుగుపరచిచే కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి పరిశీలించండి....

చిట్కాలు # 1

చిట్కాలు # 1

ఫెర్టిలిటి అవకాశం పెరగాలంటే శరీరంలో ప్యారా సైట్స్ ను పూర్తిగా నివారించుకోవాలి. చిన్న వెల్లుల్లి, లవంగాలను రోజుకొకటి తినడం వల్ల శరీరంలో ప్యారాసైట్స్ తొలగిపోతాయి.

చిట్కాలు # 2

చిట్కాలు # 2

మగవారు డాక్టర్ పర్మిషన్ తో జింక్ సప్లిమెంట్ ను తీసుకోవాలి. జింక్ సప్లిమెంట్ స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది

చిట్కాలు # 2

చిట్కాలు # 2

డాక్టర్ ను కలిసి, సర్వికల్ మ్యూకస్ క్వాలిటి పెరగడానికి తగిన చికిత్స, సప్లిమెంట్స్ తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ ఎ తీసుకోవాలి.

చిట్కాలు # 3

చిట్కాలు # 3

రోజుకు రెండు సార్లు హెర్బల్ టీ తాగాలి. మరియు జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. ఫెర్టిలిటి పొందడానికి శరీర ఆరోగ్యం చాలా అవసరం.

చిట్కాలు # 4

చిట్కాలు # 4

ఒత్తిడి తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ మరియు ఇతర రిలాక్సేషన్ మార్గాలను ఫాలో అవ్వాలి.

చిట్కాలు # 5

చిట్కాలు # 5

క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా చేర్చుకోవాలి. మెటబాలిక్ రేటు గ్రేట్ గా పెరుగుతుంది.

చిట్కాలు # 6

చిట్కాలు # 6

కోలన్ ను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి. రెగ్యులర్ గా వీట్ గ్రాస్ జ్యూస్ ను తాగాలి.

చిట్కాలు # 7

చిట్కాలు # 7

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, వీటిలో పాటు గుడ్లు, చేపలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఓవలేషన్ పెంచుకోవచ్చు. హార్మోనుల అసమతుల్యతను రెగ్యులేట్ చేసుకోవచ్చు.

చిట్కాలు # 7

చిట్కాలు # 7

శరీరంలో ఆల్కలైన్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కువ పండ్లు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మొలకలు వంటివి రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

English summary

Surprising Ways To Up Your Fertility Levels

Surprising Ways To Up Your Fertility Levels, When you are planning for a baby, make small changes to favour your body so that it can boost the fertility levels and make it easy to conceive.
Desktop Bottom Promotion