గర్భం దాల్చినప్పుడు అవాంచిత రోమాల పెరుగుదల!

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

గర్భధారణ సమయంలో సంభవించే వివిధ రకాల శారీరిక మార్పుల గురించి మాట్లాడుకోవల్సినవి అనేకం ఉన్నాయి. కానీ నిజానికి, గర్భధారణ సమయంలో ప్రధానంగా సంభవించే ఒక మార్పు జుట్టు రంగులో మార్పు రావడం.

సాధారణంగా, రంగు మార్పు లేదా గ్రేయింగ్ అయ్యే అవసరం లేదు. కొంతమందిలో ముఖంపై జుట్టు కూడా పెరగవచ్చు. మీకు ఇలా జరిగితే, మీరు మీ షాంపూ లేదా కండిషనర్ నాణ్యతను పరిశీలించాల్సి ఉంటుంది.

మీ అందాన్ని పాడుచేస్తున్న ఫేషియల్ హెయిర్ కు చెక్ పెట్టే ఫేస్ మాస్క్

గర్భధారణ సమయంలో సంభవించే జుట్టులోని మార్పులకు సంబంధించిన కొన్ని అంశాలను ఇక్కడ చూద్దాము.

రంగు మారుతుందా?

రంగు మారుతుందా?

కొన్ని కేసులలో జరుగుతుంది, గర్భధారణ సమయంలో జుట్టు రంగులో విపరీతమైన మార్పులు వస్తాయి. దానికి హార్మోన్ల పనితనమే కారణం. చర్మం, జుట్టు లో మెలనిన్ అధిక స్ధాయిలో ఉండడం కారణం కావొచ్చు.

కారణం ఏమిటి?

కారణం ఏమిటి?

కొంతమంది స్త్రీలలో, గర్భధారణ సమయంలో యాన్ద్రోజేన్, ఈస్త్రోజేన్ వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మీరు గర్భవతిగా ఉన్నపుడు జుట్టు రంగు మారితే, కొన్ని పౌష్టికాహార లోపం కారణం కావొచ్చు.

అవాంఛిత రోమాలను శాస్వతంగా దూరం చేయడానికి చిట్కాలు

ఈ మార్పు శాశ్వతంగా ఉంటుందా?

ఈ మార్పు శాశ్వతంగా ఉంటుందా?

అవును, కొంతమంది స్త్రీలలో, ఈ మార్పు శాశ్వతంగా ఉంటుంది. కొంతమంది స్త్రీలలో, జుట్టు ఎర్రబరడం అనేది ప్రసవం తర్వాత సంభవిస్తుంది.

అలా జరిగినపుడు ఏమి చేయాలి?

అలా జరిగినపుడు ఏమి చేయాలి?

కొంతమంది స్త్రీలలో, అనవసరమైన జుట్టు పెరుగడం సంభవిస్తుంది. కొంతమందిలో, తలమీద జుట్టు మందంగా ఉంటుంది. మరికొంతమందిలో, ఉంగరాల జుట్టు నిఠారుగా అవుతుంది. కొంతమందిలో జిడ్డు తల పోదిబారే అవకాశం ఉంది.

దేని లోప౦ వల్ల ఇది జరుగుతుంది?

దేని లోప౦ వల్ల ఇది జరుగుతుంది?

ఇది విటమిన్ B12 లోపించినపుడు జరుగుతుంది. ఇది మారే అవకాసం ఉందా? అవును, సమతుల్య ఆహారంలో అన్ని పోషకాలను తీసుకుని ప్రయత్నించవచ్చు.

ముఖంపై అన్ వాంటెడ్ హెయిర్ ఇబ్బంది పెడుతోందా ?

ఇదంతా దేనివల్ల జరుగుతుంది?

ఇదంతా దేనివల్ల జరుగుతుంది?

ఇదంతా కొన్ని హార్మోన్ల పెరుగుదల, తగ్గుదల వల్ల సంభవిస్తుంది. కొంతమంది స్త్రీలు తమ రూపంలో, జుట్టు తీరులో వచ్చిన కొన్ని మార్పులను నివేదిస్తారు.

English summary

Unwanted Hair Growth During Pregnancy

There is a lot being talked about various physiological changes that occur during pregnancy. But what about unwanted hair growth during pregnancy?