For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో పాలు త్రాగటం అంటే ఏమిటి?

హార్మోన్ల వల్లే ఇలాంటి కోరికలు కలుగుతాయి

By Madhavi Lagishetty
|

మీకు తెలుసా? కొంత మంది మహిళలు గర్భం దాల్చిన రెండో నెలల్లోనే దాదాపుగా పాలు తాగాలనే కోరికను ఎదుర్కొంటారు. వారు కనీసం ఒక లీటరు పాలను తాగడానికి ఇష్టపడతారు. గర్భధారణ సమయంలో సాధారణమైన కోరికలలో ఇది ఒకటి.

పాలు తాగాలనే కోరిక ఎందుకు వస్తుందో కూడా కొన్నిపురాణాల్లో ఉన్నాయి. ఒక స్త్రీ పిండం కోరికను కలిగించవచ్చని పురాణాల్లో చెప్పబడి ఉంది. కానీ ఈ వార్తను వైద్యులు కొట్టిపారేశారు. గర్భదారణ సమయంలో ఎందుకు పాలు తాగాలనే కోరిక ఉంటుందో కొన్ని వాస్తవాలు మీ కోసం.

గర్భిణీలు బాదం మిల్క్ తాగడం వల్ల పొందే వండర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్గర్భిణీలు బాదం మిల్క్ తాగడం వల్ల పొందే వండర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్

గర్భధారణ సమయంలో పాలు త్రాగటం అంటే ఏమిటి?

గర్భధారణ సమయంలో పాలు త్రాగటం అంటే ఏమిటి?

గర్భధారణ సమయంలో ఆహార కోరికల్లో సాల్ట్ ఫుడ్స్, చాక్లెట్, పండ్లు, పాలు సాధారణం. ఈ కోరికలను చుట్టుముట్టిన అనేక ప్రశ్నలు ఉన్నాయి. హార్మోన్లు లేదా శిశువు లింగం లేదా మానసిక కారణాలు లేదా సాంస్క్రతిక కారకాలు కారణంగా కోరికలు అనేవి సంభవించాయా?

ఇది హార్మోన్ల్ కారణంగా ఉందా?

ఇది హార్మోన్ల్ కారణంగా ఉందా?

గర్భధారణ సమయంలో జరిగే హార్మోన్ల చర్యలకు కారణం కోరికలనే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ హార్మోన్ల వల్ల మరింత తినడానికి కోసమని నిందించబడింది.

మరో అభిప్రాయం?

మరో అభిప్రాయం?

కొందరికి ఆహారం తినాలనే కోరికలు సంభిస్తాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సాధారణ ఆహారం కొన్ని ఇతర అంశాలని తటస్థీకరిస్తారు.

గర్భిణీ స్త్రీలు రోజూ పాలు తాగడం సురక్షితమేనా...?ఏ పాలు తాగితే మంచిది..?గర్భిణీ స్త్రీలు రోజూ పాలు తాగడం సురక్షితమేనా...?ఏ పాలు తాగితే మంచిది..?

పోషకాల కోసమా?

పోషకాల కోసమా?

ఇంకొక ద్రక్కోణం ఏమిటంటే...శరీరం కొన్నిసార్లు నిర్థిష్ట కాలానికి అవసరమయ్యే ఎక్కువ సమయం పోషకాలకు ఇస్తుందని మీకు తెలుస్తుంది. బహుశా పాలు తాగాలనే కోరిక కూడా ఆ వర్గంలోనిదే కావచ్చు. అది కాల్షియం మరింత పొందడానికి శరీరం చేసే ప్రయత్నాల్లో ఇది ఒకటి కావచ్చు.

డాక్టర్ ను అడగండి...

డాక్టర్ ను అడగండి...

మీకు పాలు తాగాలనే కోరిక ఉంటే ...మీకు లాక్టోజ్ అసహనంగా కాకపోతే తప్పనిసరిగా కోరికను కలిగి ఉండొచ్చు. గర్భధారణ సమయంలో పాలు పదేపదే తాగాలని అనిపిస్తే మీ వైద్యుడిని సంప్రదించండి.

English summary

What Does Craving Milk During Pregnancy Mean?

What does craving milk during pregnancy mean? You know what? Some women tend to experience cravings for milk around the second trimester. Read this!
Story first published:Tuesday, August 22, 2017, 16:12 [IST]
Desktop Bottom Promotion