వృషణాలు చిన్నగా ఉన్నాయని..నిస్సహాయంగా ఫీలవ్వకండి...నిర్భయంగా ఉండండి!

Posted By: Madhavi Lagishetty
Subscribe to Boldsky

వృషణాలు చిన్నగా ఉండటానికి కారణం. టెస్టోస్టెరాయిన్ స్థాయి తక్కువగా ఉండటంతో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అధిక ఈస్ట్రోజెన్ ఉన్నా స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది.

చిన్న వృషణాలు అనారోగ్య జీవనశైలిని సూచిస్తాయి. అంతేకాదు వయస్సు ప్రభావం కూడా ఉంటుంది. అధికంగా ఆల్కాహాల్ ను సేవించడం, ధూమపానం ఇవి మీ స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర అనేది సంతానోత్పత్తికి సహాకరిస్తాయి.

ఫ్యాక్ట్ 1...

ఫ్యాక్ట్ 1...

స్పెర్మ్ ఉత్పత్తి అనేది వృషణాల సైజ్ ను బట్టి ఉంటుంది. స్మెర్మ్ ప్రొడక్ట్ వృషణాల సైజ్ కు అనులోమానుపాతంలో ఉంటుంది. పెద్ద వృషణాలు ఎక్కువ స్పెర్మ్ ను ఉత్పత్తి చేస్తాయి. చిన్న వృషణాలు తక్కువ స్పెర్మ్ ను ఉత్పత్తి చేస్తాయి.

ఫ్యాక్ట్2...

ఫ్యాక్ట్2...

ఆరోగ్యవంతమై ఇద్దరు మగాళ్లను పోల్చి చూస్తే...పెద్ద వృషణాలను కలిగి ఉన్న వ్యక్తి క్లైమాక్స్ సమయంలో కొంత వీర్యకణాన్ని మిగుల్చుతారు.

ఫ్యాక్ట్ 3...

ఫ్యాక్ట్ 3...

ఈరోజుల్లో చాలా మంది మగవారు చిన్న వృషణాలు ఉండటంతో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతి 12మందిలో ఒకరు చిన్న వృషణాలతో నిస్సాహితులవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

ఫ్యాక్ట్ 4...

ఫ్యాక్ట్ 4...

వయస్సు పెరిగినాకొద్దీ...ఎక్కువ మొత్తంలో వీర్యంను ప్రొడక్ట్ చేయడానికి శరీరం సహకరించదు. టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అధికంగా ఉండాలి. ఈస్ట్రోజెన్ ప్రొడక్ట్ అనేది పురుషులకు తక్కువగా ఉండాలి. వృషణాల సైజ్ తో పాటు, కొన్ని ఇతర అంశాలు కూడా స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.

ఫ్యాక్ట్ 5...

ఫ్యాక్ట్ 5...

వృషణాలను సంకోచించటానికి ప్రధాన కారణం టెస్టోస్టెరోన్ తగిన స్థాయిలో ఉండకపోవడం. మీ టెస్టోస్టెరోన్ స్థాయిలు తగ్గుతుంటే..మీ వృషణము పరిమాణం కూడా ఒక బిట్ తగ్గిపోతుంది.

ఫ్యాక్ట్ 6..

ఫ్యాక్ట్ 6..

ఒక వ్యక్తి 30 సంవత్సరాల వయస్సును దాటినట్లయితే అతని టెస్టోస్టెరోన్ స్థాయిలు తగ్గిపోతుంటాయి.

ఫ్యాక్ట్ 7...

ఫ్యాక్ట్ 7...

ఎక్కువ ఆల్కాహాల్ తాగే అలవాటుం ఉంటే.. అది వారి వృషణాల పరిమాణం కూడా తగ్గిస్తుంది. ఆల్కాహాల్ ను తాగడం తగ్గించినట్లయితే మీ వృషణాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుది.

ఫ్యాక్ట్ 8...

ఫ్యాక్ట్ 8...

పురుషుల్లో టెస్టోస్టెరోన్ స్థాయిలు తగ్గుతుంటే...ఈస్ట్రోజెన్ స్థాయిల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అధిక స్థాయిలో ఈస్ట్రోజెన్ ఉన్న పురుషులలో ఛాతీ పెరుగుతుంది.

ఫ్యాక్ట్ 9...

ఫ్యాక్ట్ 9...

ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉన్న పురుషులు కొంత కాలం తర్వాత వృషణాల పరిమాణం తగ్గిపోయాయి. అధిక ఈస్ట్రోజెన్ స్థాయి..చిన్న వృషణాల మధ్య ఉన్న లింక్ ను స్పష్టంగా తెలిసింది.

ఫ్యాక్ట్ 10..

ఫ్యాక్ట్ 10..

చిన్న వృషణాలు ఉండటంవల్ల వంధ్యత్వం, అంగస్తంభన, ఊబకాయం, వక్షోజాల సమస్య ప్రొస్టేట్ సమస్యలు వస్తాయి. చిన్న వృషణాలతో ఉన్న మగాళ్లను వైద్యుడు మాత్రమే పరిక్షీంచగలడు. మీ T-లెవల్స్ తక్కువగా ఉన్నాయా? మీ వృషణాల సైజ్ తక్కువగా ఉందో లేదో వైద్యుడు మాత్రమే చెప్పగలడు.

English summary

Why Are Your Balls Small | If Your Testicles Are Small | What Happens If Your Testicles Are Small

Small testicles could mean three things: Low testosterone levels, low sperm count and even high estrogen levels.
Story first published: Monday, September 18, 2017, 19:00 [IST]