For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో నడుము నొప్పిని నిరోధించడం ఎలా?

|

మీరు గర్భధారణ సమయంలో నడుము నొప్పిని ఎదుర్కొంటునట్లైతే, అది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు. 20 శాతం మంది స్త్రీలు, గర్భధారణ సమయంలో ఎదో ఒక రకమైన నడుము నొప్పిని అనుభవించినవారే! నొప్పి నడుము మధ్యలో లేదా పక్కల్లో లేదా కటి వలయ ప్రాంతం అంతా ఉండవచ్చు. ఇది తక్కువగా లేదా తీవ్రంగా కూడా ఉండవచ్చు. క్రమంగా రావచ్చు లేదా హఠాత్తుగా రావచ్చు.

నడుము నొప్పి గర్భధారణ సమయంలో ఎప్పుడైనా ప్రారంభమవ్వవచ్చు. కానీ ఎక్కువగా, శిశువు పెరుగుతూ, మీ శరీర బిడ్డ పుట్టుకకు అనువుగా మార్పులు జరగడం మొదలయ్యే, రెండవ మరియు మూడవ త్రైమాసికంలలో సంభవిస్తుంది.

How to Relieve and Prevent Hip Pain During Pregnancy

గర్భధారణ సమయంలో నడుము నొప్పిని ఎలా నియంత్రించాలో తెలుసుకోవడానికి చదవండి.

ఎప్పుడు సహాయం కోసం ఆర్ధించాలి?

ఎప్పుడు సహాయం కోసం ఆర్ధించాలి?

గర్భధారణ సమయంలో నడుము నొప్పి సాధారణమే! కానీ, ఈ నొప్పి మిమ్మల్ని దైనందిన జీవితంలో పనులు చేయనివ్వకుండా అసౌకర్యం కలిగిస్తుంటే, డాక్టర్ని సంప్రదించాలి. ఉదాహరణకు, నొప్పి కారణంగా నడవడం వంటి కొన్ని పనులను మీరు సులువుగా చేయలేకపోతే, అప్పుడు తప్పక మీ వైద్యునితో మాట్లాడండి.

నొప్పి మరీంత తీవ్రతరమవుతుంటే, తప్పక శ్రద్ధ వహించాలి. నడుమునొప్పి మరియు ఒత్తిడి ముందస్తు ప్రసవానికి సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా సంకోచ-వ్యాకోచాలు కలిగితే కనుక త్వరపడాలి. 10 నుండి 12 నిమిషాల వ్యవధితో, సంకోచ-వ్యాకోచాలు కలిగి కడుపు నొప్పిగా అనిపించవచ్చు. యోని వద్ద నుండి గులాబీ లేదా గోధుమ రంగు స్రావాలు రావడం కూడా ఒక స్పష్టమైన గుర్తు.

గర్భధారణ సమయంలో నడుము నొప్పిని నిరోధించడం ఎలా?:

గర్భధారణ సమయంలో నడుము నొప్పిని నిరోధించడం ఎలా?:

నదుము నొప్పి మొదలవ్వకుండా నిరోధించాలనుకుంటున్నారా? అయితే మేము ఇప్పుడు తెలుపబోయే కొన్ని విషయాలను ప్రయత్నించి చూడండి. అయితే ఇవి ప్రతి ఒక్కరి విషయంలో పని చేయకపోవచ్చని గుర్తుంచుకోండి.

గర్భధారణ సమయంలో చురుకుగా ఉండండి.

గర్భధారణ సమయంలో చురుకుగా ఉండండి.

గర్భధారణ సమయంలో చురుకుగా ఉండండి. వాకింగ్, సైక్లింగ్ మరియు ఈత వంటి తక్కువ-ప్రభావం కలిగిన వ్యాయామాలు, నడుము నొప్పిని నివారించడానికి ఉత్తమమైనవి.

ఎంత బరువు పెరుగుతున్నారో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.

ఎంత బరువు పెరుగుతున్నారో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.

ఎంత బరువు పెరుగుతున్నారో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. సాధారణంగా ఆరోగ్యకరమైన గర్భధారణకు, ప్రతిరోజూ అదనంగా 300 కేలరీలు తింటే సరిపోతుంది.

 వ్యాయామం మరియు రోజువారీ పనులు చేపట్టే సమయంలో,

వ్యాయామం మరియు రోజువారీ పనులు చేపట్టే సమయంలో,

వ్యాయామం మరియు రోజువారీ పనులు చేపట్టే సమయంలో, మడమలు సమతులంగా ఉండే మంచి బూట్లు ధరించండి. నొప్పి పెట్టడాన్ని గమనించిన్నప్పటి నుండి ఎక్కువకాలం సమయం పాటు మీ పాదాలపై నిలుచుని ఉండకండి.

కూర్చోవడం, నిలబడటం,

కూర్చోవడం, నిలబడటం,

కూర్చోవడం, నిలబడటం, భారీ వస్తువులను మోయడం వంటివి చేసేటప్పుడు, సరైన భంగిమను అనుసరించండి.

మీ నడుము నొప్పిని తీవ్రతరం చేసే కొన్ని చర్యలను నివారించండి.

మీ నడుము నొప్పిని తీవ్రతరం చేసే కొన్ని చర్యలను నివారించండి.

మీ నడుము నొప్పిని తీవ్రతరం చేసే కొన్ని చర్యలను నివారించండి. మీ కాళ్ళను మెలివేయడం, ఎక్కువ సమయం పాటు నిలుచుని ఉండటం, వాక్యూమింగ్ చేయడం లేదా బరువైన వస్తువులను ఎత్తడం వంటివి చేయరాదు.

నడుము మరియు కీళ్ళకు మద్దతునిచ్చే విధంగా

నడుము మరియు కీళ్ళకు మద్దతునిచ్చే విధంగా

రోజంతా మీ నడుము మరియు కీళ్ళకు మద్దతునిచ్చే విధంగా ఉండే బెల్ట్ ను కొనుగోలు చేయండి.

కండరాలు వదులుగా మారడానికి,

కండరాలు వదులుగా మారడానికి,

కండరాలు వదులుగా మారడానికి, లైసెన్స్ కలిగిన థెరపిస్ట్ చేత మర్దన చేయించుకోవడం కూడా ఒక మంచి ఆలోచనగా పరిగణించండి.

నడుము నొప్పి గర్భధారణ సమయంలో నిజంగానే కలుగవచ్చు.

నడుము నొప్పి గర్భధారణ సమయంలో నిజంగానే కలుగవచ్చు.

నడుము నొప్పి గర్భధారణ సమయంలో నిజంగానే కలుగవచ్చు. ప్రత్యేకించి, ప్రసవ సమయం దగ్గర పడుతున్నపుడు మరీ అనిపిస్తుంది. ఈ వ్యాయామాలు, మరియు ఇతర చర్యలు మీకు ఉపశమనం కలిగించకపోతే, వైద్యుని సంప్రదించాలి లేదా శారీరక చికిత్సకుడు లేదా చిరోప్రాక్టర్ సేవలు పొందాలి. గర్భధారణ సమయంలో తలెత్తే నడుము నొప్పి, ప్రసవానంతరం తగ్గిపోతుంది.

English summary

How to Relieve and Prevent Hip Pain During Pregnancy

If you’re experiencing hip pain in pregnancy, you’re not alone. Around 20 percent of women experience some type of hip pain during pregnancy. The pain may be focused on the side or the back of the hip, or in the general pelvic girdle area. It may feel dull or sharp, and come on gradually or suddenly.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more