ట్యూబల్ ప్రెగ్నన్సీకి సంబంధించిన 5 లక్షణాలు

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ట్యూబల్ ప్రెగ్నన్సీని ఎక్టోపిక్ మెటర్నిటీ అని కూడా అంటారు. గర్భంలో వృద్ధిచెందాల్సిన ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది అందుకు విరుద్ధంగా ఫాలోపియన్ ట్యూబ్ లో ఎదగడం వలన ట్యూబల్ ప్రెగ్నన్సీ అన్న పేరు వచ్చింది. సాధారణ ప్రెగ్నన్సీలో, ఫెర్టిలైజ్ అయిన ఎగ్ అనేది గర్భంలో ఎదుగుతుంది. ట్యూబల్ ప్రెగ్నన్సీ అనేది ప్రాణాంతకమైనది. ఇటువంటి ప్రెగ్నన్సీ వలన శిశువుకి అలాగే తల్లి ప్రాణానికి కూడా ముప్పే. ట్యూబల్ ప్రెగ్నన్సీ అనేది శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అనువుగా ఉండదు.

కాబట్టి, ఫెటస్ ఎదుగుతున్నప్పుడు, ఫాలోపియన్ ట్యూబ్ స్ట్రెచింగ్ కి దారితీస్తుంది. అందువలన, ఈ ఆర్గాన్ డేమేజ్ కూడా జరగవచ్చు. ఈ ఆర్గాన్ దెబ్బతినడం వలన అధిక రక్తస్రావం జరుగుతుంది. ఈ తతంగం అంతా గర్భిణీలను ఆందోళనకు గురిచేస్తుంది. ట్యూబల్ మెటర్నిటీలో ఫెటస్ ఎదుగుదల సాధ్యం కాదు. అందువలన ఈ ఆర్గాన్ దెబ్బతింటుంది.

Top 5 Symptoms Of Tubal Pregnancy

ట్యూబల్ ప్రెగ్నన్సీని ప్రారంభదశలలోనే గుర్తించడం వలన జరగబోయే నష్టాన్ని కొంతవరకు అరికట్టవచ్చు. ట్యూబల్ ప్రెగ్నన్సీకి సంబంధించిన లక్షణాలు సాధారణ ప్రెగ్నన్సీ లాగానే ఉండటం ఈ రకమైన ప్రెగ్నన్సీని గుర్తించడం కాస్తంత కష్టతరమే. అయితే, కొన్ని లక్షణాలను డిటైల్డ్ గా గమనించడం ద్వారా ట్యూబల్ ప్రెగ్నన్సీని గుర్తించవచ్చు.

ట్యూబల్ ప్రెగ్నన్సీ కి సంబంధించిన లక్షణాలు..

అబ్నార్మల్ వెజీనల్ బ్లీడింగ్

అబ్నార్మల్ వెజీనల్ బ్లీడింగ్

ఇర్రెగ్యులర్ జెనిటల్ బ్లడ్ లాస్ ని మీరు గమనిస్తే అంటే మెన్స్ట్రుయేషన్ డ్యూరేషన్ మధ్యలో బ్లడ్ లాస్ విపరీతంగా జరిగితే అది అసాధారణమైన జెనిటల్ బ్లీడింగ్ గా పరిగణలోకి తీసుకోవాలి. ఈ రకమైన వెజీనల్ బ్లీడింగ్ లో, ఎక్కువ బ్లడ్ లాస్ ని గుర్తించవచ్చు. అటువంటి పరిస్థితులలో, తక్షణమే వైద్యులను సంప్రదించాలి.

లోయర్ బ్యాక్ పెయిన్:

లోయర్ బ్యాక్ పెయిన్:

బ్యాక్ వద్ద ఏదైనా ఒకవైపు గాని లేదా ఎడమ వైపున గాని నొప్పిని గమనిస్తే ఆ పరిస్థితిని ట్యూబల్ ప్రెగ్నన్సీ కింద పరిగణించవచ్చు. పెయిన్ రిలీవర్ ని తీసుకుని నొప్పి నుంచి ఉపశమనం పొందే ముందు వైద్యుల సలహాను స్వీకరించడం మంచిది. ఎందుకంటే, ట్యూబల్ ప్రెగ్నన్సీ లక్షణాలలో ఇది ముఖ్యమైన లక్షణం.

ఈ పెయిన్ అనేది కేవలం నిమిషం పాటే ఉన్నా ఆ నిమిషం పాటు నడవడం కూడా కష్టతరంగా మారుతుంది. తద్వారా, అసౌకర్యానికి మీరు గురికావచ్చు. ఈ లక్షణంతో పాటు చెమట పట్టడాన్ని అలాగే డిజ్జీనెస్ ని మీరు గుర్తించవచ్చు.

లోయర్ అబ్డోమినల్ పెయిన్:

లోయర్ అబ్డోమినల్ పెయిన్:

గర్భం దాల్చిన తరువాత లోవర్ అబ్డోమినల్ పెయిన్ ని ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే తక్షణమే మెడికల్ ప్రొఫెషనల్స్ సహకారాన్ని పొంది అది ట్యూబల్ ప్రెగ్నన్సీకి సంబంధించినదైతే తగిన జాగ్రత్తలు చేసుకోవచ్చు. ఏ వైపు ట్యూబ్ ప్రభావితమైతే ఆ ప్రదేశంలో అసౌకర్యం కలుగుతుంది. జెనిటల్ బ్లడ్ లాస్ వలన కలిగే నొప్పి కావచ్చు. మీకు డిజ్జీనెస్ అలాగే ఐడల్ నెస్ కూడా కలుగుతుంది. ఇవన్నీ అబ్డోమినల్ పెయిన్ వలన కలిగే లక్షణాలు. వీక్ పాయింట్ వలన కానీ బ్లడ్ లాస్ వలన కానీ మీరు తీవ్రమైన అసౌకర్యానికి గురైతే వెంటనే వైద్యులను సంప్రదించండి.

వివిధ రకాల షాక్స్:

వివిధ రకాల షాక్స్:

ట్యూబల్ ప్రెగ్నన్సీలో షాక్స్ అనేవి సాధారణం. కూల్, మాయిస్ట్ లేదా పేల్ స్కిన్ షాక్ లకు గురైతే అవి ట్యూబల్ ప్రెగ్నన్సీకి సంబంధించిన సూచనలు కావచ్చు. షాక్ కి సంబంధించిన మిగతా లక్షణాలను పల్స్ వీక్ అవడం ద్వారా, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవటం ద్వారా గమనించవచ్చు. అలాగే, ఒక రకమైన మెంటల్ కాంప్లికేషన్ ఎక్కువ సేపు నమోదవడం ద్వారా కూడా ఈ రకమైన ప్రెగ్నన్సీకి సూచనగా మనం భావించవచ్చు.

బ్రెస్ట్ టెండర్ నెస్:

బ్రెస్ట్ టెండర్ నెస్:

ప్రెగ్నన్సీ ప్రారంభ దశలో బ్రెస్ట్ టెండర్ నెస్ సహజం. ఇది ట్యూబల్ ప్రెగ్నన్సీకి ఒక లక్షణం. ఎడమ వైపు ఈ నొప్పి అధికంగా కలుగుతుంది. కాబట్టి, ఇటువంటి లక్షణాలను గమనిస్తే ఫిజీషియన్ సలహాలను తీసుకోవడం మంచిది.

పైన చెప్పబడిన లక్షణాలనేవి ట్యూబల్ ప్రెగ్నన్సీని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఈ లక్షణాలను మీరు ఎక్స్పీరియెన్స్ చేస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి సమస్య తీవ్రతరం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి.

English summary

Top 5 Symptoms Of Tubal Pregnancy, ట్యూబల్ ప్రెగ్నన్సీకి సంబంధించిన 5 లక్షణాలు

Detecting the tubal pregnancy at a very early phase reduces the opportunities of any type of threat to a large extent. Some of the signs and symptoms of tubal pregnancy are very same as regular maternity, but right here are a few signs which are specifically seen in tubal pregnancies:
Story first published: Wednesday, February 14, 2018, 12:15 [IST]
Subscribe Newsletter