For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పులావ్ - బిర్యానీ రుచులతో వీకెండ్ స్పెషల్

|

వారం మొత్త పనిచేసే వారికి వీకెండ్ ఎప్పుడొస్తుదా అని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వారం అంతా పనిచేసి అలసిన వారికి వారాంతంలో కాస్త విశ్రాంతి పొండానికి మరియు స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి ఒక మంచి సమయం. వీకెండ్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే వీకెండ్ లో ఒక మంచి ఫుడ్ అదీ మనకు ఇష్టమైన ఫుడ్ తినడానికి అవకాశం మరియు టైమ్ దొరుకుతుంది కాబట్టి. వారం మొత్తం బిజీ షెడ్యూల్స్ తో బిజీ బిజీగా గడిపిన మనకు. వారాంతలో ఏదైనా స్పెషల్ గా వండుకొని తినడానికి తగినంత సమయం దొరుకుతుంది. అందులోనూ వీకెండ్స్ లో ఇంట్లో అందరూ ఉండటంతో ఆ అవకాశాన్ని మరింత ఎంజాయ్ చేస్తూ వినియోగించుకోవచ్చు. కొన్ని రుచికరమైన వంటలు వండటానికి ఇంట్లో వారిందరి సహాయంతో ఎంజాయ్ చేస్తూ తయారు చేయడం కూడా ఒక సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.

వీకెండ్ రిసిపిలలో వివిధ రకాల డిఫరెంట్ వంటలను కూడా చేర్చుకోవచ్చు . అటువంటి స్పెషల్ వంటలను వండటానికి రెగ్యులర్ రోజుల్లో టైం కుదరనప్పుడు, వీకెండ్స్ లో ప్రయోగాలు చేయవచ్చు. అటువంటి స్పెషల్ వంటల్లో బిర్యానీ, పులావ్ వంటివాటికి కొంత ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు నాన్ వెజ్ తో తయారుచేసే వంటలంటే మరింత ప్రీతికరం. వీకెండ్స్ లో నాన్ వెజ్ రుచులలో కొత్తగా రుచి చూడాలంటే ఈ క్రింది కొన్ని వంటకాలను ఇవ్వబడ్దాయి, వాటిని ట్రై చేసి, మీ టేస్ట్ బడ్స్ కు కొత్త రుచిలను ఆశ్వాదింప చేయండి

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

త్వరగా తయారయ్యే చికెన్ పులావ్ రిసిపి త్వరగా తయారయ్యే చికెన్ పులావ్ రిసిపి

సాధారణంగా పనిచేసే ఉద్యోగస్తులు ఉన్న ఇల్లలో ప్రతి రోజూ ఏదో ఒక వంటకాన్ని అదీ, అతి త్వరగా తయారుఅయ్యే వంటకాలను ఎక్కువగా ఇష్టపడుతారు. టైమ్ సేవ్ చేయడానికి ప్రతి రోజూ అతి త్వరగా తయారైయ్యే వంటకాలను వెదుక్కొంటుంటారు. ముఖ్యంగా మహిళలు ఇట్లో వారికి మరియు అటు ఆఫీస్సుల్లో పని ఒత్తిడితో సతమతమవుతూ సవాలుగా భావిస్తుంటారు. కాబట్టి, మహిళలు ఇంట్లో వారికి తయారుచేసిన తర్వాత మహిళలకొరకు కొన్ని ప్రత్యేకమైన వంటలు, రుచికరమైనవి, ఆరోగ్యకరమైన వంటల మీద ఎక్కువ శ్రద్ద చూపాలి.

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

మింట్ మటన్ బిర్యానీ-స్పెషల్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ మింట్ మటన్ బిర్యానీ-స్పెషల్ ఫ్లేవర్ అండ్ టేస్ట్

సాధారణంగా బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులందరికీ ఇష్టమైన డిష్. బిర్యానీలో కూడా వివిధ రకాలుగా తయారు చేస్తారు. చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, మటన్ బిర్యానీ. రుచిలో వేటికవే అద్భుత రుచి, ఒక్కో వంటకాన్నీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మటన్ బిర్యానీ చేయాలంటే వివిధ రకాల మసాల దినుసులు అవసరం అవుతాయి.

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

ఎగ్ దమ్ బిర్యానీ-స్పెషల్ టేస్ట్ఎగ్ దమ్ బిర్యానీ-స్పెషల్ టేస్ట్

బిర్యానీ వంటకాలంటే మాంసాహారులకు బాగా తెలుస్తుంది. బిర్యానీ చాలా రుచికరంగా..కొన్ని సువాసలను వెదజల్లే మసాలాలను దంటించి తయారు చేస్తారు. బిర్యానీ తయారు చేయడానికి కాస్త ఓపిక, కాస్త నేర్పు ఉంటే చాలు రుచికరమైన బిర్యానీ రెడీ అయినట్లే. ఉడికించిన గుడ్లతో బిర్యానీ వండటం అంటే చికెన్ లేదా మటన్ బిర్యాని చేసినట్లే. ఎగ్ తో మామూలు బిర్యాని కంటే కొంచెం వెరైటీగా ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసుకొంటే అద్భుతమైన కొత్త టేస్ట్ ను మీరు రుచి చూడవచ్చు.

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

చికెన్ అండ్ పీస్(పచ్చిబఠానీ)రైస్ రిసిపిచికెన్ అండ్ పీస్(పచ్చిబఠానీ)రైస్ రిసిపి

చికెన్ రైస్ చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఈ చికెన్ రైస్ ను ఎటువంటి గ్రేవీ, సలాడ్ లేదా రైతాతో అయినా తినవచ్చు. చికెన్ అండ్ పీస్ రైస్ రిసిపిని తయారు చేయడం చాలా సులభం. అంతే కాదు దీన్ని భోజనం లేదా డిన్నర్ తో ఏ సమయానికైనా బాగా నప్పుతుంది.

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

డెలిషియస్ డిష్ బెంగాలీ స్టైల్ ఫిష్ బిర్యానీ రిసిపిడెలిషియస్ డిష్ బెంగాలీ స్టైల్ ఫిష్ బిర్యానీ రిసిపి

బెంగాలీ ఫిష్ బిర్యానీ..ఆహా ఏమి రుచి..నోట్లో నీరూరించాలంటే ఈ బెంగాలీ డిష్ ను వండాల్సిందే. ఈ డెలిషియస్ బిర్యానీ ఇతర బిర్యానీలతో పోల్చితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ బిర్యానీలో మసాలాలు చాలా తక్కువగా ఉపయోగిస్తారు. అయితే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ అద్భుతమైన రుచికరమైన బిర్యానీని రహు ఫిష్ తో తయారు చేస్తారు. ఇది మీరు తయారు చేసే విధానాన్ని బట్టి రుచి ఆధారపడి ఉంటుంది.

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

వెజిటేబుల్ - ఎగ్ పులావ్వెజిటేబుల్ - ఎగ్ పులావ్

అన్నివేళల్లో అందుబాటులో ఉండే ఏకైక వంటసరుకు కోడిగుడ్డు. సమయానికి కూరలు లేకపోయినా, కూరగాయలు కొండెక్కి కూర్చున్నా(ఈ మధ్య ఇది తరచుగా జరుగుతోంది) సరదాగా నాన్‌వెజ్ తినాలన్నా ఆ లోటుని తీర్చే శక్తి ఒక్క కోడిగుడ్డుకే ఉంది. 'రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యం మీ సొంతం' అని మన పెద్దల నుంచి నేటి పరిశోధకుల వరకూ అందరూ చెబుతూనే ఉన్నారు. అందుకే గుడ్డుతో చేసుకునే రొటీన్ వంటలన్నీ కాసేపు పక్కన పెట్టి కొత్త వెరైటీ ఎగ్ పులావ్ చూడండి.

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

చికెన్ టిక్కా బిర్యానీచికెన్ టిక్కా బిర్యానీ

చికెన్ బిర్యానీ ఓ ట్రెడిషిన ల్ వంటకం. ఇది ఇండియా, పాకిస్తాన్ లో ఓ పాపులర్ రైస్ డిష్. బిర్యానీ వంటకంలో చాలా వెరైటీలు కలిగి ఉన్నాయి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బీఫ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, సింధీ బిర్యానీ, షాన్ చికెన్ బిర్యానీ, వెజిటేబుల్ చికెన్ బిర్యానీ ఇలా... చాలా వెరైటీలే ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్ లో చికెన్ టిక్కా బిర్యాని చాలా పాపులర్ రిసిపి.

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

హైదరాబాదీ ఫిష్ మసాలా బిర్యానీహైదరాబాదీ ఫిష్ మసాలా బిర్యానీ

ష్‌తో చేసిన ఐటమ్స్ తినడానికేం...? చేప ఈదినంత వీజీగా రెండు చేతులా ఎడాపెడా ఆరగించవచ్చు. కాకపోతే కాస్త ముల్లూ గిల్లూ చూసుకోవాలంతే. హైదరాబాదీ చేపల బిర్యాని చాలా టేస్టీ గా ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీని రకరకాలుగా వండుతారు. వాటిలో ఈ ఫిష్ బిర్యానీ కూడా ఒకటి. ఏ సినిమాలోనైనా సరే... ఏ కథలోనైనా సరే... ఎవరికోసమైనా ఏదైనా ప్రత్యేకంగా వండారంటే అది తప్పకుండా చేపల పులుసే అయ్యుంటుంది.

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ పులావ్ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ పులావ్

మాంసాహార రుచుల్ని ఎన్ని రకాలుగా వండినా అన్నిరకాల్లోనూ ఏదో ఒక డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. అందులోనే ఆంధ్ర వంటకాలంటే రుచితో పాటు కొంచెం ఘాటు కూడా ఉంటుంది. కారంగా ఉండే వంటలు తయారు చేయడం అన్నా, తినడం అన్నా ఆంధ్రావారి స్పెషల్ అని చెప్పొచ్చు. కాబట్టి మామూలుగా చేసుకొనే పులావ్ ను కొంచెం ఆంధ్రా స్టైల్లో చికెన్ కలిపి పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందులో కోకోనట్ మిల్క్ కలపడం వల్ల కొంచెం స్వీట్ గా కారంగా తయారయ్యే ఈ వెరైటీ చికెన్ పులావ్ మీరు తయారు చేసి టేస్ట్ చూడండి...

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

వీకెండ్ స్పెషల్ పులావ్ - బిర్యానీ రుచులు

ఎగ్ దమ్ బిర్యానీ రిసిపి: అద్భుత టేస్ట్ఎగ్ దమ్ బిర్యానీ రిసిపి: అద్భుత టేస్ట్

బిర్యానీ రిసిపి అంటే నాన్ వెజిటేరియన్స్ కు బాగా తెలుసు. ఉడికించిన గుడ్లు సాధారణంగా చికెన్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీలో ఒక భాగం. అయితే మీరు ఎగిటేరియన్ అయితే, ఈ ఎగ్ దమ్ బిర్యానీని ట్రై చేయవచ్చు. ఈ బిర్యానీ ఉడికించిన గుడ్లతో తయారుచేస్తారు.

English summary

10 Delicious Weekend Special Biryani-Pulao Recipes

We all wait for the weekends throughout the week. It is the time to sit, relax and enjoy with friends and family. Weekends are more special because of good food. Throughout the week we all are just running through our busy schedules.
Story first published: Saturday, October 5, 2013, 12:52 [IST]
Desktop Bottom Promotion