Latest Updates
-
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం!
ఐరన్ రిచ్ రిసిపి: చికెన్ స్పినాచ్
చికెన్ అందరికీ నచ్చే సాదారణ మాంసాహరం. చికెన్ వంటలంటే అందరికీ ఇష్టమే . చికెన్ వంటలకు మరింత ఎక్కువ ఫ్లేవర్ గా ఉండాలని కోరుకుంటున్నట్లైతే అందులో కొన్ని ఆకుకూరలను జోడించాలి.
ఆకుకూరలు మరో హెల్తీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ . ఆకుకూరల్లో ఐరన్ మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఆకుకూరల్లో ఉండే విటమిన్ కె మహిళలకు చాలా అవసరం అవుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం. ఈ టేస్టీ చికెన్ స్పినాచ్ తయారుచేయడానికి ఏమేం కావాలో, ఎలా తయారుచేయాలో చూద్దాం .

కావల్సిన పదార్థాలు:
చికెన్ : 1kg
ఆకు కూర: 1కట్ట
ఉల్లిపాయల: 1(సన్నగా తరిగిపెట్టుకవోాలి)
ఉల్లిపాయ: 4
నూనె: 2tbsp
పసుపు: 1tsp
కారం: 1tsp
జీలకర్ర: 1tsp
ధనియాలపొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ కు స్కిన్ తొలగించి శుభ్రంగా కడిగి, పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఆకుకూరలను విడిపించుకొని, మంచినీటిలో వేసి శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
4. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకవోాలి.
5. తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
6. అలాగే మసాల దినుసులన్నీ కూడా వేసి మరో 2నిముషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి, గ్రేవీ చిక్కగా మారే వరకూ కలియబెట్టుకోవాలి.
7. పాన్ లో మీకు చికెన్ ముక్కలతో పాటు సరిపడా మసాలా ఉన్నదని నిర్ధారించుకొన్న తర్వాత మంటను ఎక్కువగా పెట్టి చికెన్ మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.
8. చికెన్ పూర్తిగా ఉడికిందని నిర్ధారించుకొనే సమయంలో ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకొన్న ఆకుకూరను సన్నగా తరిగి ఉడుకుతున్న చికెన్ లో వేసి మూత పెట్టి, మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతే స్పినాచ్ చికెన్ రిసిపి రెడీ



Click it and Unblock the Notifications











