Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
అధిక ప్రోటీనులను అంధించే యాపిల్-హనీ- మిక్క్ షేక్
Snacks
oi-Saraswathi
By Sindhu

యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
యాపిల్స్: 2
పాలు: 2cups
పంచదార: 1tsp(అవసరమైతేనె)
తేనె: 1tsp
పిస్తా పౌడర్: 1tbsp
యాలకులు పొడి: చిటికెడు
తయారు చేయు విధానం:
1. ముందుగా యాపిల్ ను మంచి నీళ్ళతో శుభ్రం చేసి తర్వాత పొడి వస్త్రంతో తుడిచి పై పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత మిక్సీ జార్ లో యాపిల్ ముక్కలు, పాలు, తేనె, యాలకుల పొడి, పంచదార వేసి జ్యూస్ ని తయారు చేసుకోవాలి.
3. ఈ జ్యూస్ ని మిక్సీ జ్యూసర్ నుండి సర్వింగ్ గ్లాసులోనికి తీసుకొని ఐస్ క్యూబ్స్ వేయాలి. తర్వాత పిస్తా పౌడర్(గరుకుగా-పొడిచేసుకొని )ఆపిల్ మిల్క్ షేక్ లో వేసి వెంటనే సర్వ్ చేయాలి. అంతే ఆపిల్ హనీ మిల్క్ షేక్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Apple - Honey Milk Shake | లో క్యాలరీ- యాపిల్-హనీ మిక్క్ షేక్
Story first published: Wednesday, August 8, 2012, 15:19 [IST]
Other articles published on Aug 8, 2012



Click it and Unblock the Notifications











