Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
కాలీప్లవర్ పకోడా
Snacks
oi-Saraswathi N
By Sindhu

కాలీఫ్లవర్: 2cups(పువ్వులుగా విడదీయాలి)
పసుపు: 1/2tsp
నూనె: వేయించడానికి సరిపడా
మైదా, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి: అన్నీ కలిపి 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా
కారం: తగినంత
తయారు చేయు విధానము:
1. మైదా, బియ్యం, మొక్కజొన్న పిండి అన్నింటినీ కలిపి ఓ గిన్నెలో తీసుకోవాలి. అందులో కాసిని నీళ్లు పోసి, ఉప్పు, పసుపు, కారం చేర్చి పకోడీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. తరవాత విడదీసిన క్యాలీఫ్లవర్ లో తగినన్ని నీళ్లు పోసి, చిటికెడు ఉప్పు వేసి ఉడికించాలి.
3. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక, పిండిలో ముంచిన పువ్వులను గోధుమ వర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి. అంతే వేడివేడి కాలీఫ్లవర్ పకోడీలు తయారయినట్టే. వీటిని టమాటాసాస్ తో తింటే రుచిగా ఉంటాయి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: కాలీప్లవర్ పసుపు నూనె మైదా ఉప్పు కారం cauliflower turmeric maida salt red chilli oil
Story first published: Tuesday, December 28, 2010, 14:23 [IST]
Other articles published on Dec 28, 2010



Click it and Unblock the Notifications











