For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఛీస్ బెకూన్ ఆమ్లెట్..

|
Cheese Bacon Omelet

మాంసపు కృతులతో పాటు వివిధ పోషకాలు ఇమిడి ఉన్న ఛీస్ బెకూన్ ఆమ్లెట్ ఆరోగ్యమైన వంటకాల్లో ఒకటి, ఇంటిల్లిపాదిని ఆకర్షించే ఈ స్పైసీ ఫుడ్ ను ఏలా తయారు చేసుకోవాలో చూద్దాం..

తయారు చేయటానికి కావల్సిన పదర్థాలు
పంది మాంసపు ముక్కలు - 6
గుడ్లు - 4
పాలు - అరకప్పు
వెన్న - 100గ్రాములు
మిరియాల పొడి - 1/4 స్పూన్

తయారు చేసే విధానం:
మాంసపు ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి బాగా వేయించాలి. ఆ తరువాత వేడి చేసిన ప్యానం పై నూనెను పోసి గరెటితో ఆ నూనెను ప్యానం మొత్తం పామాలి. నూనె కాస్త వెడెక్కిన తరువాత గుడ్లు, పాలు, మిరియాల పొడి కలిపిన మిశ్రమాన్ని ఆ ప్యానంపై వేయాలి. అట్టు ఆకారంలో ఆ మిశ్రమం ఉడికిన తరువాత గరెటితో అట్టు రెండు వైపులా వేగించాలి. ఆమ్లెట్ పూర్తిగా తయారైన తరువాత వేయించిన మాంసపు ముక్కలతో పాట చిలికిన వెన్నను ఆమ్లెట్ పై వేయాలి. వెన్న కరిగేంతే వరకు ఉంచి ఆ పై ఆమ్లెట్ ను మడతపెట్టాలి. అంతే మీరు కోరకున్న ఛీస్ బెకూన్ ఆమ్లెట్ తయార్.. వేడి వేడి తింటే ఆ రుచే వేరు.

English summary

Cheese Bacon Omelet

Cheese Bacon Omelet is one of the healthy food that gives lot of energy to the body.
Desktop Bottom Promotion