Latest Updates
-
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే..
ఉపవాస వేళ హెల్తీ ఫ్రూట్ సలాడ్: శివరాత్రి స్పెషల్
మహా శివరాత్రి రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. అయితే ఉపవాసం ఉండేవారు, ఆరోగ్యకరంగా ఉపవాసం ఉండాలి. ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగకుండా ఉపవాసం నియమాలను పాటించాలి.
అర్చన, ఉపవాసం, జాగరణ కలిస్తే శివరాత్రి. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం చెయ్యడం కష్టం కనుకనే, భక్తుల మనసెరిగిన పరమశివుడు పండ్లను ప్రసాదించాడనుకోవాలి. శివరాత్రి కల్లా ప్రకృతి అనేక రకాలైన ఫలహారాలను సిద్ధం చేసి ఉంచుతుంది. భక్తితో వాటిని కళ్లకు అద్దుకోండి. భగంతుడికి కృతజ్ఞత తెలుపుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని శ్రద్ధతో జరుపుకోండి.

అరటిపండు ముక్కలు - 1/2cup
ఆపిల్‌ముక్కలు - 1/2cup
ద్రాక్షపళ్లు - 1/2cup
పియర్(బేరికాయ)పండు ముక్కలు - 1/2cup
దానిమ్మ గింజలు: 3tbsp
పాలు - 1/2 ltr
పంచదార - 3 tsp
హార్లిక్స్ - 2tsp
తయారు చేయువిధానం :
1. ముందుగా స్టౌ మీద ఒక పాత్ర ఉంచి అందులో పాలు పోసి బాగా మరిగించాలి.
2. తరవాత అందులో పంచదార, హార్లిక్స్ వేసి అవి కరిగేవరకు బాగా కలిపి దింపేయాలి.
3. ఇప్పుడు పాలు బాగా చల్లారిన తరువాత, అందులో తరిగిపెట్టుకున్న పండ్లముక్కలు వేసి కలుపుకోవాలి.
4. మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి పావుగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేస్తే బావుంటుంది. ఆరోగ్యకరమైనది



Click it and Unblock the Notifications











