Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
న్యూ ఇయర్ కేక్
Snacks
oi-Saraswathi N
By Sindhu

వెన్న: 1/2cup
చక్కెర : 2cups
గుడ్లు: 6
తొక్కతీసి కట్ చేసిన ఆరెంజ్ పండ్లు: 2
కేక్ పౌడర్ : 4
అల్యూమీనియం పేపర్: చిన్నది
పాలు: 1/2cup
చక్కెర పొడి : 1cup
కొబ్బరి తురుగు: 1/2cup
తయారు చేయు విధానం:
1. పదార్థాలన్నీ గది ఉష్ణోగ్రత వద్ద వుండేలా చూసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో వెన్న వేసుకుని బాగా మిక్స్ చేయాలి.
2. తర్వతా అందులో చక్కెర, గుడ్లు కూడా బాగా వేసి కలుపు కోవాలి. అందులో ఆరెంజ్ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి.
3. ఇందులో పాలు, పిండి నెమ్మదిగా వేస్తూ కలుపుకోవాలి. మిగిలిన పదార్థాలు కూడా వేసుకుని కలుపుకోవాలి.
4. తరువాత మిశ్రమాన్ని మరీ మందంగా లేదా మరీ పలుచగా కాకుండా కేక్ పాన్ లో వేసుకోవాలి. మిశ్రమాన్ని వేసుకునే ముందు దానిపై కొద్దిగా వెజిటెబుల్ ఆయిల్ ని రాయాలి.
5. దీన్ని ఓవెన్ లో పెట్టుకోవాలి. 45 నిమిషాల పాటు ఓవెన్ లో 350 ఫారన్ హీట్ వద్ద వుంచాలి. ఎంతో రుచిగా వుండే కేక్ రెడీ. దీనిపై క్రీమ్ తో డెకరేషన్ చేసుకోవాలి. దానిపై చెర్రీస్ అమరిస్తే మరింత బాగుంటుంది.
Comments
More From Boldsky
Prev
Next
Story first published: Friday, December 31, 2010, 13:43 [IST]
Other articles published on Dec 31, 2010



Click it and Unblock the Notifications











