For Quick Alerts
For Daily Alerts
Just In
- 8 hrs ago మేషరాశిలో ఏర్పడే గజలక్ష్మీ యోగం వల్ల ఏప్రిల్ 25 నుండి ఈ 3 రాశులకి పట్టిందల్లా బంగారమే..
- 8 hrs ago ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- 9 hrs ago చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- 13 hrs ago గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
గుమ్మడికాయ హల్వా
Snacks
oi-Saraswathi N
By Sindhu
|
గుమ్మడికాయ
-
1/2
kg
పంచదార
-1/4
kg
నెయ్యి
-
50
gms
కోవా
-
50
gms
యాలకుల
పొడి
-
1
tsp
ఎండుద్రాక్ష,
జీడిపప్పు,
పిస్తా
-
1/4
కప్పు
కేసరి
రంగు
-
చిటికెడు
తయారు చేయు విధానం:
1.
ముందుగా
గుమ్మడికాయ
కడిగి
చెక్కు
తీసి,
సన్నగా
తురిమి
పెట్టుకోవాలి.
2.
మందపాటి
పాన్
లో
నెయ్యి
వేసి
అందులో
రెడి
చేసి
పెట్టుకొన్న
తురుము
తడి
ఆరిపోయేదాకా
వేయించాలి.
3.
ఇపుడు
అందులో
పంచదార
వేసి
మళ్ళీ
ఉడికించాలి.
కొద్దిగా
చిక్కబడ్డాక
కోవా,
పిస్తా
రంగు,
యాలకుల
పొడి
వేసి
బాగా
కలిపి
నెయ్యి
బయటకు
వచ్చేదాకా
వేయించాలి.
ఇపుడు
సన్నగా
తరిగిన
ఎండుద్రాక్ష,
జీడిపప్పు,
పిస్తా
వేసి
దింపేయాలి.
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Read more about: గుమ్మడి కాయ పంచదార నెయ్యి కోవా యాలకలు ఎండుద్రాక్ష జీడిపప్పు పిస్తా pumpkin ghee sugar kowa cardamom kismis cashewnuts pista kesari colour
Story first published:Saturday, November 14, 2009, 16:15 [IST]
Nov 14, 2009
లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి