For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ అండ్ హెల్తీ : క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ రిసిపి

|

నిజానికి, కాలీఫ్లవర్ కన్నా విలువైన పోషకాలను కలిగి ఉన్నది క్యాబేజ్. విటమిన్‌ బి6, విటమిన్‌ సి, ఫోలేట్‌ ఆరోగ్యదాయకమైన ఎన్నో పైటో కెమికల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్‌ నిరోధక కాయగూరలలో రారాజు. క్యాన్సర్‌ను నిరోధించే బయో ఫ్లావనాయిడ్స్‌ క్యాబేజ్లో పుష్కలంగా ఉంటాయి. పీచుపదార్థం ఎక్కువ.

క్యాబేజ్ మరియు ఇతర ఆరోగ్యకరమైన వెజిటేబుల్స్ కు ఇది ఒక మంచి సీజన్. కాబట్టి, ఈ అవకాశన్ని వినియోగించుకోండి. ఈ ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన గ్రీన్ వెజిటేబుల్స్ నోరూరిస్తుంటాయి. అటువంటి గ్రీన్ వెజిటేబుల్స్ లో క్యాబేజ్ ఒకటి. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యప్రయోజనాలను కూడా...

క్యాబేజ్ లో విటమిన్ సి, లోఫ్యాట్, పుష్కలంగా ఉండి క్యాన్సర్ తో పోరాడుతుంది మరియు ఇందులో పైబర్ అధికంగా ఉంటుంది. అందువల్లే ఈ రోజు మనం ఈ క్యాబేజ్ తో రుచికరమైన వంటను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ రిసిపి తయారుచేయడం చాలా సులభం. మరింత రుచికరంగా ఉండటానికి కొన్ని మసాలాదినుసులను ప్రత్యేకంగా ఈ వంటలో చేర్చడం వల్ల అద్భుతమైన రుచిని అంధిస్తుంది. మరి ఈ రుచికరమైన వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం..

Delicious Cabbage Rice Recipe

కావల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2cups(వండిపెట్టుకోవాలి) కాలీఫ్లర్: 1/2పువ్వు(విడిపించి లేదా కట్ చేసి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
జీలకర్ర: 1/2tbsp
కారం: 1/2tbsp
పసుపు: 1/4tsp
దాల్చిన చెక్క: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడిచేయాలి. వేడి అయ్యేక అందులో జీలకర్ర, దాల్చిన చెక్క మరియు లవంగాలు వేయాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి వేసి వేగించుకోవాలి.
3. పోపు వేగిన తర్వాత అందులో కారం, పసుపు, మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
4. తర్వాత అందులోనే కాలీఫ్లవర్ వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేస్తూ మీడియం మంట మీద 10నిముషాలు వేగించుకోవాలి.
5. గోబీ గోల్డ్ బ్రౌన్ కరల్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
6. గోబీ మెత్తగా మారిన తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూనే 5-6నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.అంతే గోబీ రైస్ రిసిపి రెడీ.

English summary

Delicious Cabbage Rice Recipe

Not many are aware of the proteins and health benefits of red cabbage. Did you know; the violet or red cabbage has 10 times more vitamin A than the green cabbage? This yummy veggie also has a high content of water which is also good for those who are on a weight loss program.
Story first published: Monday, April 13, 2015, 12:53 [IST]
Desktop Bottom Promotion