For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గార్లిక్ చట్నీ రిసిపి: రైస్ కాంబినేషన్

|

చట్నీ స్పెషల్ ఇండియన్ డిష్. చట్నీ సైడ్ డిష్ గా తయారు చేసుకుంటారు. చట్నీలను వివిధ రకాలుగా వండుతారు. అందులో ముఖ్యంగా కొత్తిమీర, టమోటో, వెల్లుల్లి తో తయారుచేస్తారు. ఈ రోజు మీరు తయారుచేయడానికి ఒక స్పెషల్ గార్లిక్ చట్నీ ఉంది.

ఈ స్పైసీ గార్లిక్ రెడ్ చిల్లీ చట్నీ, ట్రెడిషనల్ రాజస్థానీ రిసిపి . దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు చాలా త్వరగా రెడీ చేయవచ్చు. మరి మీరు కూడా గార్లిక్ చట్నీ రిసిపిని టేస్ట్ చూడాలంటే తయారుచేసే పద్దతిని చూడాల్సిందే...

Garlic Chutney Recipe


కావల్సిన పదార్థాలు:
వెల్లుల్లి: 1cup
అల్లం: 2tsp
డ్రై మ్యాంగో పౌడర్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 3tsp

తయారుచేయు విధానం:
1. వెల్లుల్లి చట్నీకి సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని తీసుకొని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. అంతే టేస్టీగా , మంచి వాసన కలిగిన వెల్లుల్లి చట్నీ రిసిపి రెడీ.
3. ఈ రుచికరమైన చట్నీని పరోటా లేదా రైస్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

Story first published: Thursday, January 16, 2014, 17:32 [IST]
Desktop Bottom Promotion