Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
ఈ చిట్కాలుండగా ..విడాకుల వరకూ ఎందుకు?
విడాకులు మరియు దాని వల్ల అయ్యే గాయాలను నివారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు వివాహాం చేసుకోవడంతో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వాటికీ పరిష్కారాలను కనుగొనడం చాలా ముఖ్యం. ప్రతి జంట తమ వైవాహిక జీవితంలో ఏదో ఒక దశలో సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. నిరంతర కృషితో శ్రమ అనుకోకుండా కృషి చేసే వారి సంబందమే గట్టిగా ఉంటుంది.
పిల్లల విషయాలతో కూడిన వైవాహిక జీవిత సమస్యల పరిష్కారం చాలా ముఖ్యం. వివాహ అసమ్మతి పరిష్కరించడానికి మరియు విడాకులను నివారించడానికి కొన్ని సమర్థవంతమైన చిట్కాల గురించి తెలుసుకుందాము.

వైవాహిక అసమ్మతికి అసలైన కారణాన్ని కనుగొనండి
మీ వైవాహిక అసమ్మతి మీ ఇద్దరి మధ్య స్థిరమైన పోరాటాలకు దారితీస్తుంది. అందువల్ల ఆ 'ఒక' అంశం యొక్క మూల కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడే ఆ సమస్యను పరిష్కరించుకోవటం చాలా ముఖ్యం. చాలా సందర్భాలలో మీ జీవనశైలిలో కొంత సర్దుబాటు చేసుకొంటే మీ వైవాహిక జీవితంలో ఆందోళన చెందే సమస్యకు పరిష్కారము కనుకొనవచ్చు.

మీ వివాహమునకు సమయాన్ని కేటాయించండి
మీరు నలభై లేదా యాభై సంవత్సరాల క్రితం వివాహము జరిగిన జంటలను వారి రహస్యం ఏమిటని అడిగితే వారు అన్ని సంభావ్యతలోను వారి వివాహానికి ఎక్కువ సమయం కేటాయించామని చెప్పుతారు. వివాహం అనేది ఒక ప్రాజెక్ట్ వంటిది. దానికి మీరు సమయాన్ని ఎంత ఎక్కువ కేటాయిస్తే అంత వివాహ బందం బాగుంటుంది.
లేకుంటే మీ వివాహం ప్రారంభం కాకముందే ముక్కలై పోతుంది. మీ జీవిత భాగస్వామితో కొంత ప్రత్యేక సమయాన్ని గడిపితే మీ వివాహంలో అద్భుతాలు మరియు మీ సంబంధంలో నూతన ఉత్తేజం తిరిగి వస్తుంది.

అనారోగ్యకరమైన పద్ధతులు తొలగించండి
మీ వివాహం ప్రారంభంలో అనారోగ్య పద్ధతులను గుర్తించండి. మీరు ఎక్కువ సమయం మీ జీవిత భాగస్వామి నుండి దూరంగా ఉండవద్దు. మిమ్మల్ని పూర్తిగా మీ జీవిత భాగస్వామి పట్టించుకోకుండా అదే సమయంలో విలాసవంతమైన స్నేహితులతో ఉంటున్నారా ?
అయితే తెలిసి లేదా తెలియకుండా మీ సంబంధంలోకి అనారోగ్య పద్దతులు వస్తాయి. ఈ అనారోగ్య పద్ధతులను తొలగించడం ద్వారా మీ సంబంధం మరియు వివాహం రద్దును నిరోధించవచ్చు.

మీ లవ్ లైఫ్ ను తిరిగి ప్రారంబించండి
మీ వివాహంను ట్రాక్ మీద పెట్టటానికి మీ లవ్ లైఫ్ ను తిరిగి ప్రారంబించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు సహజీవనం చేస్తుంటే మీ జీవిత భాగస్వామితో మీ గురించి సాధారణ హావభావాలు ఉంటాయని గుర్తు చేసేందుకు ప్రయత్నించండి.
మీరు సెక్సీ మార్గం లేదా మీ జీవిత భాగస్వామితో శారీరిక సాన్నిహిత్యం కుడా తప్పనిసరిగా కొనసాగించడం మంచి మార్గం. మీ జీవిత భాగస్వామికి మీ మీద ఎంత ప్రేమ ఉన్నదో,అలాగే మీకు మీ జీవిత భాగస్వామి మీద ఎంత ప్రేమ ఉన్నదో ఖచ్చితంగా హావభావాల ద్వారా వ్యక్తపరచాలి. అప్పుడు మీ వివాహం ఒత్తిడి నుండి సులబంగా బయటకు రావటానికి సహాయపడుతుంది.

సొంత పొరపాట్లు
ఎవరూ ఖచ్చితంగా ఉండరనే వాస్తవాన్ని గుర్తించడం ముఖ్యం. దానికి బదులుగా అన్ని సమయాలలోను మీ తప్పులను ఒక స్వంత జాబితా తయారు చేసుకొని అర్థం చేసుకోవడం ముఖ్యం. కాబట్టి లక్ష్యం గుర్తించడంలో లోపం జరుగుతుంది. ఒక మంచి మానవునిగా మారడానికి మీ సొంత పొరపాట్లు లేకుండా చూసుకోండి.

చికిత్స ప్రక్రియను ప్రారంభించండి
అతను లేదా ఆమె చేసిన తప్పు కోసం మనస్సుతో మీ జీవిత భాగస్వామిని క్షమించమని అడగటం ముఖ్యం. అంతేకాక మీ వివాహం కావాలనుకుంటే చికిత్స ప్రక్రియ మొదలవుతుంది. కానీ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నిజానికి అతను లేదా ఆమెపై క్షమించి ఉంటే మీరు మీ జీవిత భాగస్వామిని కూడా క్షమించమని అడగటం మంచిది.
ఒక వివాహ కౌన్సిలర్ సహాయం కోరడం లేదా కుటుంబం పెద్దవారిలో నమ్మదగినది సభ్యుడను జోక్యం చేసుకోవడం వంటి చర్యల వలన విడాకులను ఆపడానికి కొంత సమయం పడుతుంది.



Click it and Unblock the Notifications
