సెల్ ఫోన్ కు భానిస అయిన భర్తతో ఎలా మెయింటైన్ చేయాలి

By Lekhaka
Subscribe to Boldsky

మీ భాగస్వామి ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతున్నాడా? దానికి ఎడిక్ట్ అయ్యాడా? వెల్, మీ వైవాహిక బంధంలో ఇది ఒక ప్రతిబంధకంగా మారిందా! జెంటిల్మెన్, వింటున్నారా! మీరు వినే ఉంటే.

ఒక గాడ్జెట్ పై అంతగా స్థిరమైన దృష్టి తమ భర్తలు ఉంచితే ఏ భార్యా ఇష్టపడడు. దయచేసి గుర్తుంచుకోండి! నేడు, సెల్ఫోన్ లేదా మొబైల్ ఫోన్ చాలా మంచి జీవితాలను మార్చివేసింది.

చాలామంది జంటలకు ఉన్న ఈ మొబైల్ అలవాటులో నియమాలను పాటించకపోవడం,ఈ ఎలక్ట్రానిక్ పరికరం వాస్తవానికి ఇతరుల మనోభావాలను దెబ్బతీసి, సంబంధాలను చెడగొడుతుంది. ఈ అలవాటు మితిమీరక ముందే ఈ సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. ఫోన్ వ్యసనం ఉన్న భాగస్వామితో వ్యవహారం?

సంబంధం నిపుణులు చెపుతున్నదేమిటంటే ఈ వ్యసనం ఉన్న మీ భాగస్వామితో మాట్లాడి, మీరుఏ సమయంలోనైనా సమస్య పరిష్కరించుకోవచ్చు. అయితే, మీ భాగస్వామి అరచేతిలో తనమొబైల్ లేకపోతే కూడా అప్పుడు దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం ఎంతైనా ఉంది.

మొబైల్ ఫోన్ ఒక వ్యసనంగా మారింది ఎందుకంటే ఆ పరికరంలోనే మీ ప్రపంచంలోని సగభాగం ఉంది .

ఫోన్ ద్వారా సులభమైన యాక్సెస్ పొందటం వలన పురుషులు, సెల్ఫోన్నుపట్ల ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారు అన్నది తిరుగులేని వాస్తవం. వాటిలో సమాచారాన్ని వేగంగా పంపటం, పొందటం, ఆప్స్ లో ప్రపంచంలో జరుగుతున్న క్రీడలు వంటి కొన్ని విషయాలు మరియు ఇంకా మనం ఎలా మర్చిపోతాం 'పోర్న్' గురించి.

ఈ మొబైల్ ఫోన్ల వ్యసనం ఉన్న పురుషులు గుర్తు ఉంచుకోవలసిని విషయం ఏమిటంటే ఈ వ్యసనాన్ని ఇలానే కొనసాగిస్తే, అది మీ వైవాహిక జీవితానికి ముగింపు పలికేలా చేస్తుంది. తెలుసుకోండి.'భార్య' ఉనికిని కూడా పట్టించుకోకుండా.

కాబట్టి, లేడీస్ మీరు మీ భాగస్వామిని దీని దృష్టి నుండి మరలించేలా చేయండి మరియు ఈ విషయం పట్ల కఠినంగా వ్యవహరించండి.

మీ భాగస్వామి ఈ ఫోన్ వ్యసనం నుండి బయటకు పడేయాలనుకుంటే, దానికి మా వంతు సహాయంగా మేము కొన్ని చిట్కాలు ఇస్తున్నాము.

వీటిపై మీ దృష్టి సారించండి:

మీ మీద అతని దృష్టి పెట్టటానికి:

మీ మీద అతని దృష్టి పెట్టటానికి:

మీరు అతని దృష్టిని పొందాలంటే : అతని అవిభక్త దృష్టిని మీరే పొందాలి అనుకుంటే అప్పుడు మీరు ఆ వైపుగా పని చేయవలసిఉంటుంది. ఆయన ఎక్కడ ఉన్నా లేదా అతను తన గాడ్జెట్ తో ఏమి చేస్తున్నా, మీరు తనతో ఏదో ఒక సంభాషణను ప్రారంభించేలా చేయండి, నెమ్మదిగా మీతో సంభాషణ జరిపేందుకు ఆసక్తిని కనపరుస్తాడు. అతనికి దాని గురించి మాట్లాడటానికి మరియు మీతో సంభాషణ జరిపేందుకు ఇష్టపడేలా చేసుకోండి. ఈ ఫోన్ కు దూరంగా తన దృష్టిని ఉంచడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

అతనితో కమ్యూనికేట్ కూడా పని చేస్తుంది:

అతనితో కమ్యూనికేట్ కూడా పని చేస్తుంది:

అతనితో కమ్యూనికేట్ చేయటం కూడా పని చేస్తుంది: మీరు కమ్యూనికేట్ చేసుకోవటంలో విఫలం అయితే

మీ వివాహ సంబంధం వెంటనే రాళ్ళపాలు అవుతుంది. మీ భర్తతో అతనికి ఫోన్ ఒక వ్యసనం ఎందుకు అయింది అని వివరించండి, అతనిపట్ల మర్యాదగా ఉండండి మరియు ఆతని వ్యసనం వెనుక కారణాన్ని కనుగొనండి.

అతన్ని అంతగా ఆకర్షిస్తున్నది ఏమిటి అతన్నే అడగండి:

అతన్ని అంతగా ఆకర్షిస్తున్నది ఏమిటి అతన్నే అడగండి:

అతన్ని అంతగా ఆకర్షిస్తున్నది ఏమిటి అతన్నే అడగండి: మీపట్ల ఈ నిర్లక్ష్యధోరణిని భరించలేకుంటే, మీరు నిజాయితీగా అదే విషయాన్ని అతనిని అడగండి. ఒకవేళ ఈ విషయంగా మీరు వాగ్వాదాన్ని ఎదుర్కోవలసి వలసి వొచ్చినా, ఏది అతన్ని ఈ వ్యసనానికి గురి చేస్తున్నది చర్చించి తెలుసుకోండి.

మీకు కోపం తెప్పిస్తున్నదని అతనికి తెలియచేయండి:

మీకు కోపం తెప్పిస్తున్నదని అతనికి తెలియచేయండి:

మీకు కోపం తెప్పిస్తున్నదని అతనికి తెలియచేయండి: మీ భాగస్వామి పట్ల మీరు నిజాయితీగా ఉంటే, మీ వైవాహిక బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం చాలా చేయవొచ్చు. అతనికి ఈ రకమైన ప్రవర్తన వల్ల మీరు యెంత ఇబ్బంది పడుతున్నారో, మీకు యెంతగా కోపం వొస్తుందో వివరించండి.

 అతని ఫోన్ లోకి చోచ్చుకుపొండి:

అతని ఫోన్ లోకి చోచ్చుకుపొండి:

అతని ఫోన్ లోకి చోచ్చుకుపొండి: ఇది మీ చివరి ఎంపిక, డియర్ లేడీస్! అయితే మీకు అతని ఈ అసాధారణ ప్రవర్తన గురించి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోతే, మీరు ముందుకు వెళ్ళి తన ఫోన్ లోకి చోచ్చుకుపొండి. ఇలా చేయటం మీకు సరైనది కానప్పటికీ కానీ కొన్నిసార్లు, భార్యగా, మీరు కేవలం సమాధానం పొందడానికి మీరు కఠిన ప్రవర్తనను ప్రదర్శించాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Dealing With A Partner Who Is Addicted To His Phone?

    Is your partner addicted to his phone? Well, it could result to a problem in the marriage, gentlemen, if you are listening. No wife likes her man's constant attention to be on a gadget, please do remember that!
    Story first published: Thursday, December 22, 2016, 20:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more