మీ గర్ల్ ఫ్రెండ్ హెయిర్ కట్ చేసుకున్నప్పుడు మీరు చెప్పకూడని 8 విషయాలు..!

Posted By: Staff
Subscribe to Boldsky

మీ గర్ల్ ఫ్రెండ్ హెయిర్ కట్ కి వెళ్తోందా? ఆమె జుట్టు కట్ చేసిన వెంటనే చెప్పకూడని కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

సాధారణంగా, చాలామంది పురుషులు పొడవు జుట్టు గల స్త్రీలను ఇష్టపడతారు. పొడవుగా, మెరుస్తూ, స్ట్రెయిట్ హెయిర్ ఉన్న అమ్మాయిలూ చాలా అందంగా కనిపిస్తారు. కానీ ఆగండి, అది కేవలం ఒక అభిప్రాయం మాత్రమే! పొడవు జుట్టు లేకపోయినా కొంతమంది అమ్మాయిలూ అందంగా ఉంటారు! పొడవు జుట్టుతో విసిగిపోయిన అమ్మాయిలూ పొట్టి జుట్టును ఎంచుకుంటారు. అలంటి నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉండవచ్చు.

మీరు పొడవాటి జుట్టును ఇష్టపడే అబ్బాయి అయితే, ప్రత్యేకంగా మీ గర్ల్ ఫ్రెండ్ హెయిర్ కట్ కి వెళ్ళేటపుడు మీ అభిప్రాయాన్ని ఆమెకు తెలియచేయక పోవడం మంచిది! అబ్బాయిలూ, మీ గర్ల్ ఫ్రెండ్ హెయిర్ కట్ కి వెళితే మీరు చెప్పకూడని 10 విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి!

అయ్యో! నువ్వు పొడవు జుట్టు ఉన్నపుడే చాలా అందంగా ఉన్నావు!

అయ్యో! నువ్వు పొడవు జుట్టు ఉన్నపుడే చాలా అందంగా ఉన్నావు!

పొడవు జుట్టుతో నువ్వు చాలా అందంగా కనిపించవు అని ఆమెకు చెప్పడం మీ ఉద్దేశం అయితే, అలాంటి వ్యాఖ ఆమె నిర్ణయాన్ని బాధపెడుతుంది. మీ స్నేహితురాలు బాధపడుతున్నపుడు, మీకు జీవితం అంత తేలిక కాదు, అవునా? నిజానికి, ఆమె మనసు సాధారణ స్ధితికి రావడానికి కొన్ని గంటలు పట్టవచ్చు.

ఓ మై గాడ్! అది మళ్ళీ పెరగాలంటే ఒక సంవత్సరం పడుతుంది!

ఓ మై గాడ్! అది మళ్ళీ పెరగాలంటే ఒక సంవత్సరం పడుతుంది!

ఆ విషయం ఆమెకు తెలిసినప్పటికీ! ఆమె జుట్టు తిరిగి పెరగడానికి చాలా సమయం పడుతుందని మీరు నిజంగా గుర్తుచేసినపుడు, ఆమె మిమ్మల్ని కలవడం మానేసి, ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంటుంది.

మీరు షాంపూ ని ఆదా చేయాలి అనుకుంటున్నారా?

మీరు షాంపూ ని ఆదా చేయాలి అనుకుంటున్నారా?

మీరు ఇటువంటి వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేయడానికి ప్రయత్నిస్తే, మీరు ఒక పెద్ద వాదనను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా, మీకు కొన్ని రోజులపాటు కౌగిల్లు, ముద్దులు తిరస్కరించ బడతాయి!

బాగుంది! ఈ ప్రయోగం బాగుండి!

బాగుంది! ఈ ప్రయోగం బాగుండి!

వద్దు! ‘ప్రయోగం' అనే మాట ఆమెను చికాకు పెడుతుంది! మీరు ఆమె కోసం ఏదైనా వంట వండాలి అని ప్రయత్నించినపుడు, మీ ప్రయత్నాలను ఒక ‘ప్రయోగం' అన్నది అనుకోండి, మీరు చేదుగా బాధపడరా?

ఓహ్, అది ఒక ధైర్యమైన నిర్ణయం!

ఓహ్, అది ఒక ధైర్యమైన నిర్ణయం!

ఒక చిన్న హెయిర్ కట్ నిర్ణయం పెద్ద త్యాగంగా చేయకండి! ఆ హెయిర్ కట్ లో ఆమె అందంగా లేదని మీరు పరోక్షంగా చెప్తున్నారు! ఆమెను మీరు ఒత్తిడిలో నెట్టాలి అనుకుంటున్నారా?

ఈ హెయిర్ కట్ కి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు?

ఈ హెయిర్ కట్ కి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు?

అవును, కొన్ని హెయిర్ కట్ లు చాలా ఖరీదుతో ఉంటాయి. ఆమెకు ఇష్టమైన పనులకి అది మంచి నిర్ణయం అని ఆమె అనుకుంటే కొంత డబ్బు ఖర్చు చేస్తుంది. మీరు డబ్బు గురించి మాట్లాడితే, ఆమెను మరింత బాధపెట్టిన వారు అవుతారు.

ఓహ్, నీకు పొట్టి జుట్టు ఇష్టమా?

ఓహ్, నీకు పొట్టి జుట్టు ఇష్టమా?

కావొచ్చు, ఆమెకు పొట్టి జుట్టు ఇష్టం కాబట్టి ఈ హెయిర్ కట్ ని ఎంచుకుంది. మీరు ప్రత్యేకంగా ఆ ప్రశ్న వేస్తే, మీకు పొట్టి జుట్టు ఇష్టం లేదని అర్ధమౌతుంది! మీరు మీ అభిప్రాయాన్ని తెలియచేసే అవసరం లేదేమో.

ఇది ఒక స్త్రీవాద ప్రకటనా?

ఇది ఒక స్త్రీవాద ప్రకటనా?

కేశాలంకరణ, బట్టలు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండవు. ఇలాంటి ప్రశ్న అడిగితే మరో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది!

English summary

8 Things You Shouldn't Say When Your Girlfriend Cuts Her Hair

Did your girlfriend go for a hair cut? Then here are some things you shouldn't say to her soon after the hair cut.
Subscribe Newsletter