యువత డేటింగ్ వయోలెన్స్ అనుభవించడానికి, మద్యానికి బానిసలైన తల్లిద్రండులే కారణమా?

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మద్యానికి అలవాటుపడిన తల్లిదండ్రులు తమ పిల్లల డేటింగ్ వయోలెన్స్ కి వేదిక సెట్ చేయవచ్చు లేదా కారణం కావచ్చు, ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది.

బఫెలో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వద్ద విశ్వవిద్యాలయం లో వ్యసనాల మీద చేసిన ఒక అధ్యయనం ప్రకారం, మద్యం సేవించే డిసార్డర్ ఉన్నటువంటి పేరెంట్స్ ని కలిగిన యువకులలో డేటింగ్ వయోలెన్స్ ప్రమాదాన్ని పెంచుతుంది.

relationship

దానికితోడు, టీన్ డేటింగ్ వయోలెన్స్ కి గల మూల కారణాలు బాల్యదశ ప్రారంభంలోనే కనిపిస్తాయని కూడా పరిశోధకులు గుర్తించారు. "టీన్ డేటింగ్ వయోలెన్స్ సాధారణంగా ప్రత్యేకంగా కౌమారదశకు సంబంధించిన సమస్యగా పరిగణించబడుతున్నప్పటికీ, మన దూకుడు ప్రవర్తన వలన మరియు హింసకు పాల్పడుతున్నవారికి హాని కలిగించడం వలన వారు జీవితంలో ఒత్తిళ్లను ముందుగానే అనుభవిస్తున్నట్లు సూచిస్తున్నాయి" అని జెన్నిఫర్ ఎ లివింగ్స్టన్ సీనియర్ రీసెర్చ్ RIA వద్ద శాస్త్రవేత్త మరియు అధ్యయనం యొక్క ప్రధాన రచయిత వెల్లడించారు.

relationship

అధ్యయనాల ప్రకారం, సుమారు 144 మంది టీనేజర్లు మద్యపాన రుగ్మత ని కలిగిన తండ్రులు ఉన్నారు మరియు ప్రారంభంలో 12 నెలల వయస్సులో అధ్యయనం కోసం వీరిని పరిశీలించారు. వారి జీవితకాలంలో క్రమం తప్పకుండా సేకరించిన డేటా విశ్లేషణల ఆధారంగా, లివింగ్స్టన్ అబ్యూసివ్ డేటింగ్ సంబంధాలలో పాల్గొనే కొందరు యువకులకు దారితీసిన కారణాలను గుర్తించారు.

ఆన్ లైన్ డేటింగ్ దుర్వినియోగ ప్రభావాలు

"ప్రీస్కూల్ మరియు మధ్య వయస్సులో ఉన్న యువకుల కుటుంబ పరిస్థితుల ని బట్టి టీన్ వయస్సులో దురాక్రమణ మరియు డేటింగ్ హింసాకాండ అభివృద్ధిలో కీలకమైనవిగా కనిపిస్తున్నాయి" అని ఆమె తెలిపింది.

relationship

ఈ పరిశోధన యొక్క మరొక అంశం ఏమిటంటే, ఆల్కహాల్ కి బానిసలైనటువంటి డిసార్డర్ ని కలిగిన భాగస్వాములతో ఉన్న తల్లులు ఎక్కువ నిరుత్సాహాన్ని కలిగి ఉంటారు మరియు దాని ఫలితంగా, వారి పిల్లలతో వారు ఏదయినా షేర్ చేసుకోవడానికి తక్కువ ఉత్సహాన్ని కలిగివుంటారు మరియు వారితో ఎలాంటి సంతోషాన్ని, సమయాన్ని గడపలేరు.ఇది వారి బాల్యం నుండే ప్రారంభమవుతుంది.

"ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే కఠినంగా మరియు సున్నితమైన తల్లులు వారి పిల్లల భావోద్వేగాలను మరియు ప్రవర్తనను నియంత్రించగలగడం మంచిది," అని లివింగ్స్టన్ కొనసాగాడు. " దీనికి అదనంగా, మద్యం వ్యసనం గా ఉన్నప్పుడు ఇది మరింత వైవాహిక విధానానికి దారితీస్తుంది."

relationship

మీ కలలను నియంత్రించుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ మీ కోరికలను కంట్రోల్ చేసుకోవడానికి 3 ఉపాయాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రారంభ మరియు మధ్య వయస్సులో అధిక స్థాయిలో ఒత్తిడికి గురవుతున్న పిల్లల సొంత ప్రవర్తనను నియంత్రించి వారి సామర్ధ్యాల మీద ప్రభావితం చేస్తాయి, చిన్నత నంలో మరింత దూకుడుగా ఉన్న పిల్లలు, ముఖ్యంగా వారి తోబుట్టువులతో, వారి యంగ్ ఏజ్ లో వారి శృంగార భాగస్వాములతో దూకుడుగా ఉంటారని కూడా కనుగొనబడింది.

డేటింగ్ చేయడానికి ముందు మహిళలకోసం కొన్ని సూచనలు

"మద్యం సమస్యల కారణంగా ప్రమాదానికి గురైన కుటుంబాలతో మొదటిలోనే జోక్యం చేసుకోవడం

relationship

మరియు నివారణకు తగిన చర్యలను తీసుకోవడం అవసరం.మద్యపాన భాగస్వాములతో ఉన్న మదర్స్ మద్దతు ముఖ్యంగా చాలా అవసరం, "అని రచయిత సూచించారు.

"మా పరిశోధనల ప్రకారం, బాల్య వయసులో వున్నటువంటి వారి పిల్లలతో తల్లిదండ్రులు అన్ని విషయాలను షేర్ చేసుకోవడం,వారితో మరింత చనువుగా వుంటూ మంచి సమయాన్ని గడపడంతో ఇలాంటి డేటింగ్ వయోలెన్స్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచించింది. ఇది క్రమంగా వైవాహిక సంఘర్షణను తగ్గిస్తుంది మరియు పిల్లల స్వీయ-నియంత్రణను పెంచుతుంది, అంతిమంగా దూకుడు ప్రవర్తనలో జోక్యం చేసుకోవచ్చు, "ఆమె పేర్కొంది. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ యూత్ అండ్ అబోలేస్సేన్ లో ప్రచురించబడింది.

English summary

Dating violence in teenagers due to parents’ alcohol abuse

Alcoholic parents’ can set the stage for teenage dating violence, a new study has revealed. Read to know more about it...
Subscribe Newsletter