మీ శృంగార జీవితాన్ని మార్చేసే 7 కామసూత్ర పాఠాలు

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

కామసూత్ర అనే పదాన్ని, మనం వినగానే మన మదిలో మొదట మెదిలే అంశం శృంగారం. కానీ, కామసూత్ర అనేది మహిళలకు శృంగార పాఠాలను చెప్పిందనే విషయం మీకు తెలుసా?

పురుషులకంటే స్త్రీలను మొదట భావప్రాప్తి స్థితికి చేరమని కామసూత్ర చెప్పిందంటే మీరు నమ్మగలరా ? కానీ అది నిజం. ఈ అద్భుతమైన శృంగార శాస్త్రంలో, శృంగార భంగిమలను మించిన విషయం ఎదో దాగి ఉంది.

శృంగారం గురించి నమ్మశక్యం కాని కొన్ని వాస్తవాలు

కామసూత్రలో ఈ ఏడు పాఠాలు మీరు శృంగారాన్ని చూసే దృష్టి కోణం తో పాటు మీ శృంగార జీవితాన్నే మారుస్తాయి. దానితో పాటు మీరు రాత్రిక్రీడను వైవిధ్యంగా ఎలా చేయొచ్చో నేర్పుతాయి.

1. మీ పురుషాంగం సైజు మీ మగతనం గురించి చెబుతుంది:

1. మీ పురుషాంగం సైజు మీ మగతనం గురించి చెబుతుంది:

మీరు విన్నది నిజమే. శృంగారంలో పురుషాంగం సైజు చాలా ముఖ్యం . కామసూత్ర ప్రకారం పడకగదిలో మీరు శక్తివంతమైన గుర్రంలా, మంచి ఊపు మీద ఉన్న ఎద్దులా రెచ్చిపోవాలన్నా లేక భయంతో ఏమి చేయలేని కుందేలులా ఉండిపోవాలన్నా పురుషాంగం సైజు చాలా ముఖ్య భూమికను పోషిస్తుంది. అంతేకాకుండా స్త్రీ పురుషులు వారివారి శృంగార జననేంద్రియాలు బట్టి, తమ భాగస్వాములను ఎంచుకోవడం ద్వారా మంచి శృంగార జీవితాన్ని గడుపుతారు.

2. ముద్దు పెట్టడం కూడా ఒక విధ్యే :

2. ముద్దు పెట్టడం కూడా ఒక విధ్యే :

ముందు పెట్టడానికి, ముద్దుని సరిగ్గా పెట్టడానికి చాలా తేడా ఉంది. అర్ధం కాలేదా ? ఒక స్త్రీని మూడు విధాలుగా ముద్దాడాలని కామసూత్ర చెబుతుంది. పై పై ముద్దు, సళిపే ముద్దు మరియు కొలిచే ముద్దు. ఈ పుస్తకం ఏమని చెబుతుందంటే, మీ ముద్దుని స్త్రీ పెదాల వరకే పరిమితం చేయకండి. ఆమె జుట్టుని, వక్షోజాలను, నుదురుని, ఛాతీ భాగాన్ని, నోరుని, యోనిని మరియు నోటి లోపల ఇలా అన్ని రకాలుగా ముద్దులతో ముంచేయండి.

మీకు తెలుసా..శృంగారం తర్వాత పురుషుల శరీరంలో జరిగే మార్పులేంటి..?

3. దయచేసి స్త్రీలే మొదట :

3. దయచేసి స్త్రీలే మొదట :

మొదట స్త్రీలే శృంగార సమయంలో భావప్రాప్తికి చేరితే మంచిదని ఈ పుస్తకం చెబుతోంది. అంతే కాకుండా ఒక స్త్రీ ఎన్ని రకాలుగా, చాలా సార్లు భావప్రాప్తిని చేరవచ్చో కూడా సూచిస్తుంది. భావప్రాప్తికి చేరిన స్త్రీ అంతటితో ఆగకుండా తన భాగస్వామిని సంతృప్తిపరచడానికి కృషి చేయాలి. ఎందుకంటే, స్త్రీ భావప్రాప్తి చెందిన తర్వాత కూడా శృంగారంలో చురుకుగా పాల్గొనగలదు, కానీ మగవారు అలా చేయలేరు.

4. స్త్రీలను కూడా శృంగారం గురించి తెలుసుకోనివ్వండి :

4. స్త్రీలను కూడా శృంగారం గురించి తెలుసుకోనివ్వండి :

ప్రతి స్త్రీ వివాహానికి ముందు కామసూత్ర పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలని కామసూత్ర చెబుతుంది. ఇలా చేయడం వల్ల స్త్రీ తన దాంపత్య జీవితంలో భర్తతో ఎటువంటి ఒడుదుడుకులును ఎదుర్కోకుండా తన వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా స్త్రీ మరింతగా అభివృద్ధి చెంది తనను తానూ నిగ్రహించుకునే స్థాయికి చేరుకుంటుంది. .

5.స్త్రీని ఎలా రంజింప చేయాలి, ఎలా ముగ్గులోకి దించాలి :

5.స్త్రీని ఎలా రంజింప చేయాలి, ఎలా ముగ్గులోకి దించాలి :

కామసూత్ర అనేది శృంగార భంగిమల గురించి మాత్రమే కాదు. అంతకు మించిన శృంగారానికి సంబంధించి ఎంతో జ్ఞానం ఈ పుస్తకం లో ఉంది. స్త్రీలతో ఎలా మాట్లాడాలి, వాళ్ళను ఎలా రంజింప చేయాలి, ఇలా ఎన్నో విషయాలు పొందిపరిచి ఉన్నాయి. స్త్రీలను ముగ్గులోకి దించడం చాల కష్టమైన విద్య. ఆ విద్యను నేర్చుకోవాలంటే కూడా చాలా కష్టపడాలి. కానీ కామసూత్ర ద్వారా మీరు ఆ పనిని చాల సులువుగా చేయొచ్చు.

కామసూత్ర చిట్కా : పురుషుడు స్త్రీ భుజాలను ముట్టుకోవడం ద్వారా తనలో ఉన్న కోరికను తెలియ జేయవచ్చు. ఇలా చేసిన తర్వాత స్త్రీ ఎలా స్పందిస్తుందో వేచి చూడండి.

శృంగారం గురించి ఆశ్చర్యకర, ఆసక్తికర ఫ్యాక్ట్స్..!!

6. సుఖానుభూతిని పొందుతున్న సమయంలో పురుషుడిని గోకడం :

6. సుఖానుభూతిని పొందుతున్న సమయంలో పురుషుడిని గోకడం :

ఇది స్త్రీలకు మాత్రమే. శృంగారంలో పాల్గొన్నప్పుడు స్త్రీలు సుఖానుభూతిని పొందుతున్న సమయం లో పురుషుడిని 8 రకాలుగా గోక వచ్చని కామసూత్ర చెబుతోంది.(వృత్తాకారం, గీత, పులి పంజా, చక్రాకారం, అర్ధ చంద్రాకారం). శృంగార సమయంలో, మీ భాగస్వామి వెనుక భాగంలో లేదా అతని తొడలు దగ్గర గోకడం వల్ల మీ ఇద్దరి మధ్య రతి క్రీడ మరింత తారాస్థాయికి చేరుతుంది. అలాంటి సందర్భం లో పురుషుడు తన అమిత ఆనందాన్ని వ్యక్తపరుస్తూ స్త్రీని మెల్లగా కొరుకుతాడు.

7. గొప్ప శృంగారాన్ని ఆశ్వాదించాలంటే మంచి ఆరోగ్యం ఉండాలి :

7. గొప్ప శృంగారాన్ని ఆశ్వాదించాలంటే మంచి ఆరోగ్యం ఉండాలి :

మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మంచి శృంగార జీవితాన్ని అనుభవించగలడు అని కామసూత్ర పుస్తకం చెబుతోంది. పురుషుడు తన ముఖంపై ఉన్న వెంట్రుకలే కాదు, తన మిగతా శరీర భాగాల్లో ఉన్న వెంట్రుకలను కూడా తీసి వేసి మంచి పరిశుభ్రతను పాటించాలని సూచిస్తోంది. అంతే కాకుండా తన జీవితంలో తన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రం గా స్వచ్ఛంగా ఉంచుకోవాలని చెబుతోంది. జీవిత భాగస్వాములు సూర్య కాంతి గదుల్లోకి బాగా ప్రసరించే విధంగా ఉండే ఇంటిలో నివసించాలి. క్రమం తప్పకుండా స్నానం చేయాలి మరియు పళ్ళు తోముకోవాలి. ఇలా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించడం వల్ల మీ శృంగార జీవితాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లగలరు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    7 life-changing sex lessons from Kamasutra

    Sex is perhaps the first word that comes to your mind when someone mentions Kamasutra. But did you know that Kamasutra emphasised on women sex education? Will you be surprised if we inform you that Kamasutra instructed women to climax first? Yes, the masterpiece is more than just a manual on sex positions.
    Story first published: Friday, August 18, 2017, 20:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more