అతనితో మీ ఫస్ట్ డేట్ తర్వాత, అతను ఏం ఆలోచిస్తాడు..!?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మీరు మీ మొదటి డేట్ కి బైటికి వెళ్ళాలి అనుకుంటే, మీ డేట్ రోజు మిమ్మల్ని మీరు అతన్ని గెల్చుకోవడానికి ఎలా ప్రెజెంట్ చేస్తారో అని ఆత్రుతగా ఉంటారు.

అంతేకాకుండా, మీరు డేట్ కి వెళ్లి చాలారోజులు గడిచిన తరువాత కూడా, మీరు అతను లేదా ఆమె కాల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. కాల్ రాకపోయినట్లితే, ఏమన్నా తప్పుజరిగిందా అని కంగారు పాడడం ప్రారంభిస్తారు.

కానీ ఇక్కడ కొన్ని సర్వేల నుండి కొన్ని ఆశక్తికర సంఘటనలు వివరించబడ్డాయి....

ఫ్యాక్ట్ #1

ఫ్యాక్ట్ #1

70% మంది యువత మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. అవును, ఇది ఎక్కువైతే ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవదు.

ఫ్యాక్ట్ # 2

ఫ్యాక్ట్ # 2

41% మంది స్త్రీలు తమ మొదటి డేట్ రోజు లంచ్ కి అతనే చెల్లిస్తాడని ఆశిస్తారు. అంతేకాకుండా, అలా ఖర్చులు భరించే వ్యక్తి ఒక విజయవంతమైన వాడిగా భావించబడతాడు.

ఫ్యాక్ట్ # 3

ఫ్యాక్ట్ # 3

96% పురుషులు విషయాన్నీ నిజంగా ముందుకు తీసుకెళ్ళాలనే ఆశక్తి ఉంటే తప్పక కాల్ చేస్తారు. అందువల్ల మీరు 24 గంటల తరువాత కూడా నిర్విరామంగా అతని కాల్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.

ఫ్యాక్ట్ #4

ఫ్యాక్ట్ #4

30% మంది స్త్రీలు తమ మొదటి డేట్ రోజు పూలు ఇవ్వాలని కోరుకుంటారు. పూలు, చాకొలేట్స్ సాధారణంగా ఇవ్వడం తప్పేమీ కాదు.

ఫ్యాక్ట్ #5

ఫ్యాక్ట్ #5

70% మంది పురుషులు ఆకర్షితులు కాకపోతే రెండో డేట్ కోసం సమయాన్ని వృధా చేయరు. 41% మంది ఒకరాత్రి వరకే ఉంటారని బాధ.

ఫ్యాక్ట్ #6

ఫ్యాక్ట్ #6

85% మంది స్త్రీలు వారిని ఇష్టపడేవారిని గుర్తించడానికి చాలా కష్టపడుతుంటారు. వారు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు.

ఫ్యాక్ట్ #7

ఫ్యాక్ట్ #7

80% మంది స్త్రీలు విసుగుపుట్టించే ఆకర్షణీయమైన వ్యక్తీ కంటే తెలివితేటలూ గల ఒక సామాన్య వ్యక్తికి ప్రాధాన్యతను ఇస్తారు.

ఫ్యాక్ట్ #8

ఫ్యాక్ట్ #8

60% మంది స్త్రీలు మొదటగా పురుషుల పాదరక్షలను గమనిస్తారు. శుభ్రంగా ఉన్న షూస్ ధరించడం మరువకండి.

ఫ్యాక్ట్ #9

ఫ్యాక్ట్ #9

55% మంది స్త్రీలు మొదటి డేట్ అంత ఆశక్తిగా జరగనప్పటికీ రెండవ డేట్ కి అవకాశం ఇస్తారు. వారు వారిద్దరి మధ్య కెమిస్ట్రీ గణనీయంగా పెరుగుతుందని ఆశపడతారు.

ఫ్యాక్ట్ #10

ఫ్యాక్ట్ #10

60% మంది పైకి కనిపించే తీరుకంటే వ్యక్తిత్వం బాగా అభిప్రాయపడుతున్నారు.

ఫ్యాక్ట్ #11

ఫ్యాక్ట్ #11

67% మంది పనిచేసే చోటే ఎవరోకరిని డేట్ కి ఇష్టపడుతున్నారు. సాధారణంగా, ఒకేచోట పనిచేసే వారిలో ఎక్కువ శాతం మంది ఒకే మనస్తత్వంతో ఉంటారు.

English summary

What He's Thinking After Your First Date

If you are planning to go out on your first date, you tend to feel anxious about how to present yourself to win the heart of your date.
Please Wait while comments are loading...
Subscribe Newsletter