మీరు దానిని తిరస్కరించినప్పుడు అతను కోప్పడుతున్నాడా?

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

దీనిని సెక్స్ వ్యసనం గా చెప్పవచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి ఇంద్రియ ఆనందాల కోసం అధిక కోరికను ఎదుర్కోవచ్చు. ఇది ఎక్కువగా పురుషుల లో సంభవిస్తుంది. అవును, అలాంటి వ్యక్తితో సంబంధం కలిగి ఉండటం అంత సులభమైన విషయం కాదు.

ఈ సమస్యను ఎదుర్కొన్న పురుషులు అంత సులభంగా సంతృప్తి చెందకపోవచ్చు మరియు పునరావృతమయ్యే సెషన్లు ఉన్నప్పటికీ కొంతమంది భావప్రాప్తిని పొందలేరు. అది ఒక మానసిక సమస్య. అలాంటి వ్యక్తితో మీకు సంబంధం ఉన్నట్లయితే, మీరు అతని అవాంఛనీయమైన దాహం గురించి మీకు ఏమి తెలిసి ఉండకపోవచ్చు.

మీరు సెక్స్ అడిక్టర్ అని తెలిపే సంకేతాలు, లక్షణాలు..!!

అనేక దశాబ్దాల క్రితం, అది ఒక రుగ్మతగా వర్గీకరించబడలేదు కానీ ఇటీవలి కాలంలో, ఇది మానసిక రుగ్మతగా కనిపిస్తుంది.దానికి సంబంధించి ఇక్కడ కొన్ని వాస్తవాలు ఉన్నాయి.

ఈ సత్యరియాసిస్ కి కారణమేంటి?

ఈ సత్యరియాసిస్ కి కారణమేంటి?

కొంతమంది పురుషులలో, కొన్ని మానసిక కారణాలు ఈ రుగ్మతకు దోహదం చేస్తాయి. తక్కువతనపు సంక్లిష్టత, చిన్నతనంలో తిట్లని అనుభవించి ఉండటం లేదా క్రూరమైన తల్లిదండ్రుల నుండి ఈవిల్ శిక్షలను అనుభవించడం వలన కూడా దీనివెనుక కారణం అయి ఉండవచ్చు.

ప్రారంభ వైఫల్యమే దీనికి కారణమా?

ప్రారంభ వైఫల్యమే దీనికి కారణమా?

మొదటిసారి దానిని ప్రయత్నించినప్పుడు బెడ్ మీద విఫలమయ్యే కొందరు పురుషులు క్లిష్టమైన పరిస్థితికి దారితీసే కామేచ్చని పొందడానికి కారణమవుతుంది. ఇలాంటి వైఫల్యం పురుషుడి అహం మీద దెబ్బ పడటం లాంటిది. అలాంటి పురుషులు దానిని వదలకుండా మరిన్ని సార్లు ప్రయత్నించి నేర్చుకోవటానికి ప్రయత్నస్తారు.

అబ్బాయి కి ఈ జబ్బు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?

అబ్బాయి కి ఈ జబ్బు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?

ఈ రుగ్మత తో బాధపడుతున్న వ్యక్తి నిరంతరం ఆనందం కోసం యాచన చేయవచ్చు. అతను తరచుగా తన భాగస్వాములను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒక మనిషి తాను అనుకున్నట్లు సంతృప్తి ని పొందలేక విఫలమైన సందర్భాల్లో అతను హింసాత్మకంగా కూడా మారవచ్చు. కొందరు స్త్రీలు ఉన్నట్లు గా ఉహించుకొని కూడా అనుభవించవచ్చు.

ఇది శాశ్వతంగా వుంటుందా?

ఇది శాశ్వతంగా వుంటుందా?

కొంతమంది పురుషుల లో, వారు అనుకున్న విధంగా ఇంద్రియ ఆనందం పొంది సంతృప్తి ని అనుభవించినట్లైతే ఈ లక్షణాలు అదృష్టం అవ్వవచ్చు. కానీ కొన్ని కొంతమంది అబ్బాయిల లో, ఈ దాహం ఎప్పటికీ తీరదని తెలుస్తుంది.

ఇది జీవితం మీద ఎలా ప్రభావితం చేస్తుంది?

ఇది జీవితం మీద ఎలా ప్రభావితం చేస్తుంది?

ఈ సమస్యను ఎదుర్కొంటున్న పురుషులు రిలేషన్ షిప్ లో విఫలమవచ్చు మరియు వీరి మీద ప్రజలలో చెడు ఇమేజ్ ఏర్పడవచ్చు. అలాగే, బలమైన సంబంధాలను కలిగి ఉండగల వారి సామర్థ్యం క్షీణిస్తుంది మరియు ఇది వారి జీవితాలను మరింతగా దెబ్బతీస్తుంది.

దాని భావోద్వేగ ప్రభావాలు ఏమిటి?

దాని భావోద్వేగ ప్రభావాలు ఏమిటి?

చికాకు, విశ్రాంతి లేకపోవడం, ఇబ్బంది మరియు విశ్వాసం లేకపోవడం అనేవి ఈ సమస్య యొక్క ఇతర ప్రభావాలు.

మీ భాగస్వామికి సత్యరియాసిస్ ఉంటే ఏమి చేయాలి?

మీ భాగస్వామికి సత్యరియాసిస్ ఉంటే ఏమి చేయాలి?

వైద్య సహాయం కోరండి. అలాగే ఒక మానసిక వైద్యుడిని సంప్రదించండి. శారీరక లక్షణాల ను తగ్గించడం మెడిసిన్ ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది మరియు మానసిక లక్షణాల కోసం కౌన్సెలింగ్ సెషన్ల ద్వారా డీల్ చేయవలసి ఉంటుంది.

English summary

What Is Satyriasis

What is satyriasis? Well, it is nothing but sex addiction. A person suffering from this problem may experience excessive desire for sensual pleasures.
Story first published: Tuesday, October 3, 2017, 16:30 [IST]