For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తను ప్రపోజ్ చేస్తే నో చెప్పాను, ఆమె స్కూటీపై ఎక్కించుకుని కాలేజీకి తీసుకొచ్చేది, అట్రాక్ట్ అయిపోయాను

తను చాలా బాధపడింది. మళ్లీ నీతో లైఫ్ లో ఎప్పుడూ మాట్లాడను అంది. వాస్తవానికి తను నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఎన్నో సార్లు ఆర్థికంగా కూడా సాయం చేసింది. కానీ నా కుటుంబ పరిస్థితి గురించి నాకు తెలుసు.

|

అవి నేను బీటెక్ చదివే రోజులు. ఇంటర్ లో నేను మా కాలేజీలో టాపర్ కావడంతో నాకు ఒక కాలేజీవారు బీటెక్ లో ఫ్రీ సీటు ఇచ్చారు. అప్పట్లో బీటెక్ అంటే ఒక క్రేజీ. నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ఇంట్లో పెళ్లీడుకు వచ్చిన అక్క ఉండేది.

మా నాన్న గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేసి పెద్ద వ్యాపారులకు అమ్మేవాడు. ఆ క్రమంలో ఒక వ్యాపారి మా నాన్న నుంచి ధాన్యం తీసుకుని డబ్బు ఇవ్వకుండా పారిపోయాడు. దీంతో నాన్న అప్పులపాలయ్యాడు.

పేరు మొత్తం పోయింది

పేరు మొత్తం పోయింది

చుట్టుపక్కలుండే గ్రామాల్లో నాన్నకు ఉండే పేరు మొత్తం పోయింది. దీంతో మేము రాత్రికిరాత్రికి ఊరు విడిచి వేరే ఊరికి వెళ్లిపోయాం. తర్వాత అమ్మ ఇళ్లలో పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించేది.

అక్కను చదువు మాన్పించారు

అక్కను చదువు మాన్పించారు

అక్కను, నన్ను చదివించే స్థోమత లేకపోవడంతో అక్కను చదువు మాన్పించారు. తను కూడా మంచి ర్యాంకర్ స్టూడెంటే. నేను బీటెక్ లో చేరాక అదొక కొత్త ప్రపంచంలా ఉండేది నాకు. అందమైన అమ్మాయిలు.. అందరూ చాలా పోష్ గా ఉండేవారు.

ఏమీ చేయలేకపోయేవాణ్ని

ఏమీ చేయలేకపోయేవాణ్ని

నాకు కూడా వాళ్లలా ఎంజాయ్ చేయాలని ఉండేది. కానీ నా ఇంటి పరిస్థితులు గుర్తొచ్చి నేను ఏమీ చేయలేకపోయేవాణ్ని. కాస్త మంచి డ్రెస్ వేసుకోవాలంటే కూడా భయం వేసేది. వీడికి తినడానికిలేదుగానీ బిల్డప్ లకు తక్కువేమీ లేదు అంటారని నా భయం.

Most Read :రాత్రి శృంగారానికి ముందు ఉలువ చారు తాగి చూడండి, ఉలువలతో చాలా బెనిఫిట్స్, లెక్కలేనంత ఆరోగ్యంMost Read :రాత్రి శృంగారానికి ముందు ఉలువ చారు తాగి చూడండి, ఉలువలతో చాలా బెనిఫిట్స్, లెక్కలేనంత ఆరోగ్యం

అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నానంది

అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నానంది

అందుకే కాలేజీకీ చాలా సాదాసీదాగా వెళ్లేవాణ్ని. బీటెక్ ఫైనలియర్ లోకి రాగానే నాకు ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. అంత అందమైన అమ్మాయి, మంచి అమ్మాయి అలా చెబితే ఎవరూ కాదనరు కానీ నేను మాత్రం ఆమె ప్రేమను నిరాకరించాను.

లైఫ్ లో ఎప్పుడూ మాట్లాడను

లైఫ్ లో ఎప్పుడూ మాట్లాడను

దాంతో తను చాలా బాధపడింది. మళ్లీ నీతో లైఫ్ లో ఎప్పుడూ మాట్లాడను అంది. వాస్తవానికి తను నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఎన్నో సార్లు ఆర్థికంగా కూడా సాయం చేసింది. కానీ నా కుటుంబ పరిస్థితి గురించి నాకు తెలుసు.

ఒక అమ్మాయి స్కూటీపై వచ్చి

ఒక అమ్మాయి స్కూటీపై వచ్చి

నేను ప్రేమగీమా అని తిరిగితే చదువు అటకెక్కుతుంది. అందుకే ప్రేమకు దూరంగా ఉండేవాన్ని. బీటెక్ ఫైనలియర్ ఎగ్జామ్స్ అప్పుడు ఒక రోజు బస్టాప్ లో వెయిట్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి స్కూటీపై నా దగ్గరకు వచ్చింది.

Most Read :బావతో బీచ్ లో ఎంజాయ్ చేసేదాన్ని, చేపలు పట్టుకుని బతికేటోళ్లం, మా నాన్నకు తెలియడంతో.. #mystory379Most Read :బావతో బీచ్ లో ఎంజాయ్ చేసేదాన్ని, చేపలు పట్టుకుని బతికేటోళ్లం, మా నాన్నకు తెలియడంతో.. #mystory379

నేను మీ కాలేజీనే

నేను మీ కాలేజీనే

కాలేజీకేనా అంది.. అవును అన్నాను. తనను ఎక్కడో చూసినట్లు ఉందిగానీ ఎక్కడో చూశానో సరిగ్గా గుర్తు రాలేదు. ఎవరూ మీరు అని ఫేస్ వైపు డౌట్ గా చూస్తుంటే నేను మీ కాలేజీనే. నా బ్రాంచ్ వేరే అని చెప్పింది.

స్కూటీపై ఎక్కించుకుని

స్కూటీపై ఎక్కించుకుని

సరే ఎగ్జామ్ కు టైమ్ అవుతుందని తన స్కూటీపై ఎక్కాను. అలా రోజూ ఆ అమ్మాయి నన్ను తన స్కూటీపై ఎక్కించుకుని కాలేజీకి వచ్చేది. కొన్ని రోజుల్లోనే మా మధ్య పరిచయం స్నేహంగా మారింది.

సిమిలర్ గా ఉండడంతో

సిమిలర్ గా ఉండడంతో

తను కూడా సేమ్ నాలాగే ఆలోచించేది. తనది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామీలీ. సేమ్ మా నాన్న మాదిరిగానే వాళ్ల నాన్న కూడా బిజినెస్ లో లాస్ అయ్యాడు. ఇలా చాలా విషయాలు సిమిలర్ గా ఉండడంతో కొద్ది రోజుల్లోనే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ గా మారాం.

Most Read :ఐరన్ లోపిస్తే బాడీలో ఈ మార్పులు వస్తాయి, తినే ఆహారంలో మార్పులు చేర్పులు అవసరంMost Read :ఐరన్ లోపిస్తే బాడీలో ఈ మార్పులు వస్తాయి, తినే ఆహారంలో మార్పులు చేర్పులు అవసరం

అట్రాక్ట్ అయిపోయాను

అట్రాక్ట్ అయిపోయాను

బీటెక్ ఎగ్జామ్స్ అయిపోయినా మేమిద్దరం రోజూ ఏదో పనిపై కలిసేవాళ్లం. ఇద్దరం కలిసి చాలా ఎగ్జామ్స్ కు అప్లై చేసేవాళ్లం. ఇద్దరం ఒకేసారి పరీక్షలకు వెళ్లేవాళ్లం. ఈ క్రమంలో తనకు నేను అట్రాక్ట్ అయిపోయాను.

అసలు కథ ముందుంది.. మిగతా స్టోరీ mystory381లో

English summary

she liked me but i rejected her

she liked me but i rejected her
Desktop Bottom Promotion