For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తను పక్కన ఉంటే ఎప్పుడు తెల్లారేదో కూడా తెలిసేది కాదు,తను పెద్ద జాబ్ చేస్తుంది, నాప్రేమ ఒప్పుకుంటుందా

మా వాళ్లు కాస్త ఆరోగ్యం బాగా లేక రాలేదు. అందుకే నేనే డైరెక్ట్ గా వచ్చానండి అన్నాను. ఓ.. అలాగా.. అయ్యో సారీ అండీ కూర్చొండి అని చైర్ తెచ్చింది. నేను కూడా బాగా అలిసిపోవడంతో కాసేపు కూర్చొన్నాను. టీ ఇస్తే

|

అప్పట్లో నాకు ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఉండేది. ఒక పది ఆటోలున్నాయి. రోజూ డెలివరీ బాయ్స్ ఇంటిటికి వెళ్లి వాటర్ క్యాన్స్ వేసి వచ్చేవారు.

ఒక రోజు ఒక ఏరియాకు వెళ్లాల్ని డ్రైవర్, డెలివరీ బాయ్ రాలేదు. దాంతో నేనే క్యాన్స్ ఆటోలో వేసుకుని డెలివరీ చెయ్యడానికి వెళ్లాను. మాతో వాటర్ క్యాన్స్ వేయించుకునేవారి ఫోన్ నంబర్స్ మొత్తం నా దగ్గర ఉండేవి.

ఒక అమ్మాయి చాలా కోపంగా

ఒక అమ్మాయి చాలా కోపంగా

కొత్త ఏరియా కావడంతో క్యాన్స్ డెలివరీ చేయాల్సిన కొన్ని ఇళ్లు నేను కనుక్కులేకపోయాను. దీంతో కస్టమర్స్ కి ఫోన్ చేసి వాళ్ల ఇంటి వివరాలు అడిగి డెలివరీ చేశాను. అయితే ఒక నంబర్ కు నేను ఫోన్ చెయ్యగా అవతలి నుంచి ఒక అమ్మాయి చాలా కోపంగా మాట్లాడింది.

రెండ్రోజుల నుంచి

రెండ్రోజుల నుంచి

రెండ్రోజుల నుంచి మాకు క్యాన్ డెలివరీ చేయడం లేదు. మీరు వెంటనే క్యాన్స్ తీసుకుని ఇంటికి రండి అంది. వెంటనే నేను వాటర్ క్యాన్ తీసుకుని వెళ్లాను.

ఒక్కోసారి క్యాన్ గ్రౌండ్ ఫ్లోర్ లో

ఒక్కోసారి క్యాన్ గ్రౌండ్ ఫ్లోర్ లో

వెళ్లగానే ఆమె తన బాధనంతా వెళ్లగక్కింది. మీవాళ్లు

ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. ఒక్కోసారి క్యాన్ గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టి వెళ్తారు. మా ఇళ్లు థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది. లిఫ్ట్ కూడా లేదు. ఇంట్లో నేను మా అమ్మనే ఉంటాం.. మేము క్యాన్స్ ఎలా తీసుకెళ్లాలి.

మీ ఓనర్ కు కంప్లైట్ ఇస్తా

మీ ఓనర్ కు కంప్లైట్ ఇస్తా

ఇక రెండ్రోలజుల నుంచి అసలు వాటర్ క్యాన్ కూడా వెయ్యలేదు. ఎలా అండి ఇలా అయితే అని కోప్పడింది. మీ స్టాఫ్ పైన మీ ఓనర్ కు కంప్లైట్ ఇస్తాను నంబర్ ఇవ్వండి అంది. ఆ ఓనర్ ను నేనే అండి అన్నాను.

Most Read :అందమైన పెళ్లాన్ని కాపాడుకోవడమంటే మాటలు కాదు #mystory384Most Read :అందమైన పెళ్లాన్ని కాపాడుకోవడమంటే మాటలు కాదు #mystory384

ముట్టుకుంటే కందిపోయేలా ఉంది

ముట్టుకుంటే కందిపోయేలా ఉంది

మా వాళ్లు కాస్త ఆరోగ్యం బాగా లేక రాలేదు. అందుకే నేనే డైరెక్ట్ గా వచ్చానండి అన్నాను. ఓ.. అలాగా.. అయ్యో సారీ అండీ కూర్చొండి అని చైర్ తెచ్చింది. నేను కూడా బాగా అలిసిపోవడంతో కాసేపు కూర్చొన్నాను. టీ ఇస్తే తాగాను. ఆమె చాలా అందంగా ఉంది. ముట్టుకుంటే కందిపోయేలా ఉంది.

అందుకే మీపై కోప్పడ్డాను

అందుకే మీపై కోప్పడ్డాను

ఇంట్లో నేను మా అమ్మనే ఉంటామండీ. మా నాన్న లేరు. ఈ సిటీలో ఏది తెచ్చుకోవాలన్నా బాగా ఇబ్బందిపుడుతున్నామంది. అందుకే మీపై కోప్పడ్డాను అంది. ఇప్పటి నుంచి మీకు ఏమీ కావాలన్నా నా నంబర్ కు ఫోన్ చేయండి.. నేను మీకు అన్నీ అరెంజ్ చేస్తానన్నాను. చాలా థ్యాంక్స్ అండీ అంది.

తన స్టోరీ మొత్తం చెప్పింది

తన స్టోరీ మొత్తం చెప్పింది

తర్వాత తను ఫోన్ చేసి తన స్టోరీ మొత్తం చెప్పింది.

ఇక మరుసటి రోజు నుంచి మా వాళ్లకు చెప్పి ఆమెకు కావాల్సిన ప్రతిదీ ఏర్పాటు చేయించడం మొదలుపెట్టాను. ఓన్లీ వాటర్ క్యాన్లే కాదు గ్యాస్, కూరగాయలు ఇలా ప్రతిదీ ఆమెకు ఏ అవసరం వచ్చినా సరే అరెంజ్ చేసేవాన్ని.

కారు డ్రైవింగ్ నేర్పించవా

కారు డ్రైవింగ్ నేర్పించవా

కొన్ని రోజుల్లోనే తను నాకు బాగా క్లోజ్ అయిపోయింది. అప్పుడప్పుడు నా వాటర్ ప్లాంట్ దగ్గరకు వచ్చేది. తన కారు డ్రైవింగ్ నేర్పించమని అడిగింది. రోజూ రాత్రి హైవేలపై కారు డ్రైవింగ్ నేర్పించేవాణ్ని.

Most Read :తను బైక్ ఎక్కగానే నా మనస్సు డ్యాన్స్ లేసింది ,ఆమె నడుస్తుంటే నడుము నాట్యం చేస్తూ ఉంటుంది #mystory383Most Read :తను బైక్ ఎక్కగానే నా మనస్సు డ్యాన్స్ లేసింది ,ఆమె నడుస్తుంటే నడుము నాట్యం చేస్తూ ఉంటుంది #mystory383

ఎప్పుడూ తెల్లారేదో కూడా తెలిసేది కాదు

ఎప్పుడూ తెల్లారేదో కూడా తెలిసేది కాదు

తను పక్కన ఉంటే ఎప్పుడూ తెల్లారేదో కూడా తెలిసేది కాదు. తను కారు స్టీరింగ్ ను సరిగ్గా తిప్పేలేకపోవడంతో నేను తన చేతులపై చెయ్యి పెట్టి ఎలా తిప్పాలో చూపించేవాణ్ని. క్రమంగా మేము ఇద్దరం ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేని పరిస్థితికి వెళ్లాం.

నన్ను పెళ్లి చేసుకుంటావా అంది

నన్ను పెళ్లి చేసుకుంటావా అంది

తను నాకంటే ఎక్కువే చదివింది. తను ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తుంది. అలాంటి అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా అని నా డౌట్. అందుకే చాలా రోజుల నా ప్రేమను తనకు చెప్పలేదు. చివరకు ఒక రోజు తనే నన్ను పెళ్లి చేసుకుంటావా అంది.

మిగతా స్టోరీ #mystory386లో.

English summary

she told me everything about her

she told me everything about her
Desktop Bottom Promotion