For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమే ముద్దు.. పెళ్లి వద్దని ఎందుకంటారో తెలుసా...

ఎలాంటి సంకేతాలు కనిపిస్తే పెళ్లికి నో చెప్పేందుకు అవకాశముంటుంది.

|

మన సమాజంలో ఏ ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నా.. పెళ్లి అనే తంతుతో దానికి పుల్ స్టాప్ పడుతుంది. మన దేశంలో నిజాయితీగా ప్రేమించుకున్న వారంతా కచ్చితంగా పెళ్లి చేసుకుంటారు.

Tell-Tale Signs You Are Not Ready For Marriage

అయితే కొందరు మాత్రం చాలా అరుదుగా ఇలాంటి మాటలను చెబుతుంటారు. తమకు కేవలం ప్రేమే ముద్దు.. పెళ్లి వద్దని చెప్పేస్తుంటారు. అంతేకాదు ప్రేమంటేనే తమకు నమ్మకమని.. పెళ్లిపై విశ్వాసం లేదని చెప్పేస్తుంటారు.

Tell-Tale Signs You Are Not Ready For Marriage

అంతేకాదు ప్రేమలో ఉన్నవారు తమ నిర్ణయాల గురించి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తారు.. జరిగే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వారు ఎందుకలా చెబుతారు.. అందుకు మీకు సహాయపడే కొన్ని సంకేతాలను మేము మీ కోసం తీసుకొచ్చాం. అవేంటో మీరు కూడా చూసెయండి మరి...

పెళ్లంటే భయం..

పెళ్లంటే భయం..

చాలా మంది తమ స్నేహితులు పెళ్లి చేసుకుంటున్నా లేదా కజిన్ పెళ్లి చేసుకుంటున్నా.. ముఖ్యంగా వారిది లవ్ మ్యారేజ్ అయితే.. ఈ విషయం తెలిసిన మీరు చాలా ఉత్సాహంగా ఉండొచ్చు. మీరు పెళ్లిని ఆస్వాదించడానికి మరియు అనేక మెమోరీస్ కోసం సన్నాహాలను ప్రారంభించొచ్చు. అయితే మీ వివాహం విషయానికొచ్చేసరికి, మీకు కొంచెం భయంగా మరియు ఆశ్చర్యకరంగా అనిపించొచ్చు. అంతేకాదు ఇది మీకు అసౌకర్యంగా మరియు అనారోగ్యంగా కూడా అనిపించవచ్చు. వాస్తవానికి, మీ వివాహం గురించి ఆలోచించడం మానేయమని మీరు మీ తల్లిదండ్రులను మరియు బంధువులను అడగొచ్చు.

వివాహమంటే విసుగు..

వివాహమంటే విసుగు..

మీ వివాహం గురించి ఎవరైనా మాట్లాడితే.. మీకు దాని పట్ల ఉండే భయం.. దీని గురించి ఎవరైనా ఏమనుకుంటారో అని.. మీరు జీవితాంతం ఒకే వ్యక్తితో (అతను/ఆమె) గడపడం మీకు విసుగుగా అనిపిస్తుంటే.. మీరు వివాహానికి ఇంకా సిద్ధంగా లేరనే సంకేతాలలో ఇది ఒకటిగా చెప్పొచ్చు.

ఇష్టం లేక..

ఇష్టం లేక..

సాధారణంగా పెళ్లి అంటే చాలా బాధ్యతలతో కూడా వ్యవహారం. మీరు ఎవరినైనా వివాహం చేసుకుంటే, ఆ క్షణం నుండి జీవితాంతం అనేక బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి బాధ్యతలంటే చాలా మందికి ఇష్టముండకపోవచ్చు. ఎందుకంటే వివాహం చేసుకున్న ప్రతి జంట ఒకరి కుటుంబం, బంధువులు, స్నేహితులు, ఆందోళనలతో పాటు ఇంకా ఎన్నో చూసుకుంటూ కలసి ఉండాలి. ఇలాంటివి కష్టమనిపిస్తే.. మీరు పెళ్లికి సిద్ధంగా లేరని చెప్పొచ్చు.

డేటింగులో ఉంటే..

డేటింగులో ఉంటే..

మీరు ఇటీవలే ఎవరితో అయినా డేటింగ్ ప్రారంభించినట్లయితే లేదా కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరానికి మించకుండా ఒకరినొకరు తెలుసుకుంటే, మీరు వివాహానికి సిద్ధంగా లేనట్టే. మీరు ఒకరికొకరు సరైనవారేమో లేదా నిబద్ధత గల సంబంధంలో ఉండకపోయినా మీకు కచ్చితంగా తెలియదు. ఫలితంగా, మీరు ఒకరిపై ఒకరు పూర్తి నమ్మకం కలిగి ఉండొచ్చు. ఈ కారణాలు మీకు కనీసం కొన్ని సంవత్సరాలు వివాహం చేసుకోలేదనే భావన కలిగిస్తుంది.

పేరేంట్స్ కాకూడదనే..

పేరేంట్స్ కాకూడదనే..

వివాహం చేసుకున్న తర్వాత, చాలా మంది తల్లిదండ్రులుగా (పిల్లలు పుట్టడంతో) మారిపోతూ ఉంటారు. వారు ఆ బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. చాలా మంది ఇప్పటికీ తమ పాత్రను పోషిస్తున్నారు. కానీ దీని గురించి కొందరు భయపడుతుంటారు. పిల్లలు కావాలని కూడా కోరుకోరు. అందుకే ఎవరితోనైనా వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు.

వాదించే విషయంలో..

వాదించే విషయంలో..

పెళ్లి అన్నాక ఏదో ఒక సందర్భంలో వాదనలు అనేవి సహజం. తరచుగా వివిధ విషయాలపై అసమ్మతిని వ్యక్తం చేస్తారు. అయితే కొంతమందికి వాదనలంటే ఇష్టం. మీ భాగస్వామితో సంబంధంలో ఉండాలనే మీ నిర్ణయాన్ని మీరు అనుమానించనట్లయితే, మీరు వివాహానికి సిద్ధంగా లేరని స్పష్టంగా తెలుస్తుంది.

స్వతంత్రంగా ఉండటం..

స్వతంత్రంగా ఉండటం..

ఎవరైనా ఒక వ్యక్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పే సాధారణ సంకేతాలలో ఇదొకటి. మీరు మీ జీవితాన్ని ఎవరితోనైనా పంచుకోవాలనుకుంటే.. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎవరితోనైనా పెళ్లి చేసుకోవడం వల్ల మీ ఫ్రీడమ్ కు ఆటంకం కలుగుతుందని మీరు భావిస్తే.. మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ ను గడపలేరు. మీరు మీ ఇష్టాలను త్యాగం చేయాల్సి ఉంటుందని భావిస్తారు. మీకు కూడా ఈ విధంగా అనిపిస్తే, మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరని చెప్పొచ్చు.

English summary

Tell-Tale Signs You Are Not Ready to Get Married

Getting married to someone is no doubt a great feeling. After all, it gives you the chance of sharing your life with someone. But what if you arent ready for it? Here are some signs that will tell if you are ready for marriage.
Desktop Bottom Promotion