మగవారి పొగడ్తల్లో నిజాయితీ ఉంటుందా?

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

మీరు మంచి స్థాయిలో ఉన్నపుడు, మగవాడు మిమ్మల్ని నిజంగానే పోగుడుతున్నాడా లేదా నిన్ను మోసం చేస్తున్నాడా అని తెలుసుకోవడం చాలా కష్టం. నిజాయితీగా మాట్లాడితే, చిటికెడు ఉప్పులాగా ఒక అపరిచితుడి ప్రశంసలను తీసుకోవడం మంచిది లేదా అన్నీ మర్చిపోవడం మంచిది.

కానీ మీకు తెలీని వ్యక్తి మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతుంటే మీరు ఏమిచేస్తారు? అతను తన ఆశక్తిని చూపిస్తున్నాడు లేదా మరే ఇతర ఉద్దేశ్యంతో నైనా మీకు దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారా?

మీకు కంగారుగా ఉంటే, కొంచెం స్పష్టత పొందేందుకు చదవండి...

టైప్ #1

టైప్ #1

కొంతమంది పురుషులు స్త్రీలను అతిగా పొగుడుతారు. అది మీకు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, అతను మిమ్మల్ని పొగిడేటపుడు మంచిగా భావించవచ్చు. కొంతమంది పురుషులు, ఒక కవిలాగా భావించి, స్త్రీలను పొగడాలనే రహస్య కోరిక ఉంటుంది. కాబట్టి, ఆ అబ్బాయి మిమ్మల్ని ఎప్పుడూ పొగుడుతూ ఉంటె, ఆపనివల్ల అతను ఒక రకమైన ఆనందాన్ని పొందుతాడు. అతన్ని పట్టించుకోకుండా ఉంటే, అతను ఆశక్తి కోల్పోయి, నిర్మాణాత్మకమైన ఇదొక పని చేస్తాడు.

టైప్ #2

టైప్ #2

కొన్ని పొగడ్తలు కురిపించడం ద్వారా అతను కోరుకున్నది పొందవచ్చు అని కొంతమంది పురుషులు అనుకుంటారు. కానీ స్త్రీలు అంత త్వరగా మోసపోరనే విషయం అతనికి తెలీదో. అయినప్పటికీ, అతను వివిధ రకాలైన స్త్రీలతో ఈ ఆట ఆడడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కొన్ని పంక్తుల ప్రశంసలను తేలిగా విసిరేసి, ఆ స్త్రీ అతనితో ప్రేమలో పాడడం ప్రారంభిస్తుందేమో అని చూస్తాడు.

టైప్ #3

టైప్ #3

అతను మీ బాయ్ ఫ్రెండ్ లేదా భర్తో అయితే, మీతో స్పైసీ డిన్నర్ డేట్ కోసం ప్రణాళిక చేస్తున్నాడేమో ముందు పరిసీలించుకోండి. ఒకవేళ, మీకేమీ అభ్యంతరం లేకపోతే, అతని పొగడ్తలను ఆస్వాదించి, డిన్నర్ తరువాత మంచి సమయన్ని కూడా పొందండి.

టైప్ #4

టైప్ #4

అతను నిజాయితీగా ప్రేమిస్తే, ప్రతి అంశం, మీ ప్రతి చిన్నఅ౦దంలో నాణ్యత ‘దేవతలా' అనిపిస్తుంది. కాబట్టి, నిజంగా ప్రేమించే వ్యక్తి రోజంతా మిమ్మల్ని సహయంగానే పోగిడడం జరుగుతుంది.

టైప్ #5

టైప్ #5

రోజు చివరలో, అతని మాటల కంటే అతని పనుల ద్వారా వెల్లడ౦ మంచిది. తన పనులతో ప్రేమను నిరూపించుకునే వ్యక్తికి పొగడాల్సిన అవసరం లేదు, అవునా?

టైప్ #6

టైప్ #6

మీ సబార్డినేట్ పొగడడం ఆపకపోతే, మీతో మర్యాదగా ఉండడానికి ప్రయత్నించ వచ్చు. లేదా అతను మీపై ప్రేమ కలిగి ఉండొచ్చు. మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, అతని మాటలు పాట్టించుకోకుండా, మీ పని మీరు చేసుకోండి.

English summary

Why Men Praise | Are Men's Compliments Honest | Do You Have Take His Compliments Seriously

When men give you a compliment, you might feel good but wait! Read on to know whether there are any fickle motives beyond their compliments...
Story first published: Sunday, December 17, 2017, 13:00 [IST]