ప్రేమకు ఎలా వెలకట్టలేమో..అలాగే ప్రేమ ఎంతైనా సరిపోదు..!!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మీ అనుబంధాన్ని రక్షించుకోవడానికి ప్రేమ, కెమిస్ట్రీ ఆకర్షణ, భావవ్యక్తీకరణ, అర్ధంచేసుకోవడం సరిపోతాయని మీరు అనుకుంటున్నారా, అది తప్పు కావొచ్చు. ఒక అనుబంధంలో గౌరవం అనేది ప్రధానమైనదని పరిశోధకులు చెప్పారు!

'Love Isn't Enough' Says A Study

ఒక కొత్త అధ్యయనం ఊహించని సమాధానంతో ముందుకు వచ్చింది! ఆ అధ్యయన విషయం ఏమిటంటే, ఒక జంటని ఏ బంధాలు ఎప్పటికీ కలిసి ఉండేలా చేస్తాయో గుర్తించడం. వాస్తవానికి, మనలో చాలామంది త్వరగా అనుబంధంలో ముగింపుకు చేరుకుంటారు, ఆకర్షణ, ప్రేమ, కెమిస్ట్రీ, అర్ధంచేసుకోవడం, ఆరోగ్యకర భావవ్యక్తీకరణ మొదలైన మాటలు చెబుతూ.

కానీ ఈ అధ్యయనం ఒక భిన్నమైన సమాధానంతో ముందుకు వచ్చింది. దీర్ఘకాల సంబంధాల విషయాల గురించి ఇది ఏమి చెప్తుందో చూద్దాం.

యదార్ధం #1

యదార్ధం #1

దీర్ఘకాలంగా ఒక అనుబంధం నిలబడాలి అంటే ‘గౌరవం' అనే వస్తువుని రక్షించుకోవడమే అని అధ్యయనం వివరించింది. గౌరవానికి అంత ప్రాధాన్యత ఎందుకు అని చాలామంది ఆశ్చర్యపోతారు.

యదార్ధం #2

యదార్ధం #2

ఆకర్షణ అనేది ఇద్దరు వ్యక్తులను దగ్గర చేస్తుంది. కెమిస్ట్రీ ఒకరితో ఒకరి సాహచర్యాన్ని ఆనందింప చేస్తుంది.

ఇది కూడా చదవండి: మీరు ప్రేమించేటపుడు ఆమె ఏమి అల్లోచిస్తూ ఉండొచ్చు

ప్రేమ అనేది జీవితంలో ఒడిదుడుకులను నిలబెట్టుకోడానికి సహాయపడుతుంది. కానీ అది అన్ని సందర్భాలలో కాదు. ఒక అనుబంధం జీవితకాలం పాటు బలంగా నిలబడాలి అంటే, నిపుణులు చెప్పినట్టు గౌరవం అవసరం !

యదార్ధం #3

యదార్ధం #3

గౌరవం అంటే ఏమిటి? మీ భాగస్వామిని మీరు ఎందుకు గౌరవించాలి? సరే, గౌరవం అనేది అందమైన అనుభూతి అది మీ ప్రతి కదలికను గుర్తుచేస్తుంది, మీ భాగస్వామి మీ స్వంతానికి పొడిగింపు కాదు.

యదార్ధం #4

యదార్ధం #4

మీకు గౌరవం ఉన్నపుడు, ఆ వ్యక్తిని ఎన్నడూ తీసుకోడానికి ఒప్పుకోరు. మీ భాగస్వామి మీ ఆనందానికి వస్తువు కాదని గౌరవం మీకు గుర్తుచేస్తుంది. మీ భాగస్వామి ఒక బొమ్మ కాదు. అతను లేదా ఆమె అంతకంటే ఎక్కువే.

నువ్వు ఇంకొకరిని నియంత్రించడానికి ఇక్కడ ఉండలేదు అని గౌరవ౦ గుర్తుచేస్తుంది. మిమ్మల్ని మీరు ఎలా గౌరవి౦చుకుంటారో, మీ తోటివారిని కూడా గౌరవిస్తారు (అదే మీ భాగస్వామిని). అది మీ అనుబంధంలో అందాన్ని తీసుకువస్తుంది.

యదార్ధం #6

యదార్ధం #6

గౌరవం మిమ్మల్ని నిద్రలేపి, మీ అనుబంధం కోసం మీరు ఏమి చేస్తున్నారో తెలియచేస్తుంది. అనుబంధంలో విలువలను మెరుగుపరుచుకోవడానికి ఎంత ఇష్టపడుతున్నారో స్థిరంగా ఆలోచించడానికి సహాయపడుతుంది.

యదార్ధం #7

యదార్ధం #7

గౌరవం అనేది ఒక ముఖ్యమైన విషయం అయినప్పటికీ ప్రేమను తక్కువ అంచనా వేయొద్దు. ప్రేమ స్వంత పాత్ర కలిగి ఉంది. అనుబంధం బలపడే ప్రేమ, ఆనందం, సామీప్యాన్ని ఇస్తుంది. కానీ అక్కడి నుండి, గౌరవం అనుబంధాన్ని రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

యదార్ధం #8

యదార్ధం #8

చివరిది కానీ ముగింపు కాదు: మిమ్మల్ని మీరే ఈ ప్రశ్న వేసుకోండి. మీరు ఎవరినైనా గౌరవించగలిగితే, కోపం వచ్చిన సందర్భాలలో మీ విసుగును వారిమీద చూపించగలరా? లేదు.

అదే గౌరవం సంబంధం జీవితకాలం నిలబెడుతుంది అంటే. మీరు మీ భాగస్వామిని గౌరవి౦చినపుడు పనికిరాని వాదనలు జరిగినపుడు వాటి స్థానంలో సహనం, అనుకూల వాతావరణం నెలకొంటాయి!

English summary

'Love Isn't Enough' Says A Study!

If you have thought love, chemistry attraction, communication and understanding are enough to save your relationship, maybe you are wrong. Researchers say respect in a relationship is important!
Story first published: Wednesday, May 10, 2017, 20:00 [IST]