అమ్మాయిలూ గిటారు వాయించే అబ్బాయిలనే ఎందుకు ప్రేమిస్తారు?

By: Gandiva prasad naraparaju
Subscribe to Boldsky

ఏ స్త్రీని అడిగినా; కనీసం ప్రతి 10 మందిలో 8 మంది స్త్రీలు గిటారు వాయించే అబ్బాయిలనే ఇష్టపడతారని అంగీకరిస్తారు.

అవును, అమ్మాయిలూ గిటారు వాయించే అబ్బాయిల ప్రేమలో పడతారు. కొంతమంది స్త్రీలు సంగీతం పట్ల ఆశక్తి ఉన్న అబ్బాయిలతో డేట్ చేయడానికి ఇష్టపడతామని బహిరంగంగా అంగీకరిస్తారు.

అవును, అలాంటి అబ్బాయిలు ఇతర అబ్బాయిలతో పోలిస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. స్త్రీలు కవిత్వం, కనికరం, కరుణ, ఆప్యాయత, ఉద్వేగభరిత లక్షణాలు గల అబ్బాయిలను చూడడమే అందుకు కారణం కావొచ్చు. ఏమిటన్నది దేవుడికే తెలుసు. ఇక్కడ కారణాలను అనుకుందాం.

కారణం #1

కారణం #1

గిటార్ ప్లే చేయడానికి కొద్ది స్థాయిలో తెలివి, సామర్ధ్యం అవసరం. కాబట్టి, గిటార్ ప్లే చేసే అబ్బాయి సామర్ధ్యం, నైపుణ్యం కలిగిన వాడు అవ్వొచ్చు.

కారణం #2

కారణం #2

గిటార్ ప్లే చేసే అబ్బాయి ఎక్కువ కష్టపడకుండా గ్రూపులోని వారిని తేలికగా ఆకర్షించవచ్చు. అనుకూల శక్తితో అతను గాలిని కూడా నింపి, ప్రజలు అతని వైపు తిప్పుకుంటాడు. ఒక గ్రూపును నిమగ్నమయ్యేట్టు చేసే అబ్బాయిని స్త్రీలు ఇష్టపడతారు.

కారణం #3

కారణం #3

సంగీతం మృదువైన ప్రభావం కలిగి ఉంది. గిటారు వాయించే వ్యక్తి తన సంగీతంతో భావాలను కదిలించగలడు, శులభంగా విచిత్రమైన తరంగాలను సృష్టించగలడు.

ఇది కూడా చదవండి: శృంగారం మిమ్మల్ని ఎలా మారుస్తుంది.

కారణం #4

కారణం #4

ప్రతి ఒక్కరూ గిటార్ వాయించలేరు. కొంతమందికి జన్యపరమైన ప్రయోజనం ఉంటే, కొంతమందికి పరిపూర్నంతో వాయించడానికి నేర్చుకునే సామర్ధ్యం ఉంటుంది. కాబట్టి, మహిళలు తప్పకుండా పరిపూర్ణతా నైపుణ్యం కలవారినే ఖచ్చితంగా ఇష్టపడతారు.

కారణం #5

కారణం #5

ఎటువంటి సంగీత వాయిద్యాన్ని వాయి౦చాలన్నా కొద్దిగా సున్నితత్వం అవసరం. సున్నితమైన మనసు కలవారు కఠినమైన హృదయం కలవారి కంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటారు. సున్నిత మనస్కులు ఎక్కువ శ్రద్ధతో, ప్రేమతో ఉంటారు.

కారణం #6

కారణం #6

గిటార్ రాక్ స్టార్ లాగా ఎవరి ద్రుష్టినైనా చల్లబరుస్తుంది. గిటార్ పట్టుకునే అబ్బాయిలో ఎదో శక్తి, ఆకర్షణ ఉంటాయి.

కారణం #7

కారణం #7

ఎక్కువమంది కళాకారులు మంచం మీద మంచివారే. గిటార్ వాయించే అబ్బాయిలను ప్రపంచం మొత్తం ఇష్టపడడానికి ఇది కూడా ఒక కారణం.

English summary

Reasons Why Girls Love Guys Who Play Guitar

Yes, such guys are more attractive compared to the average man. May be, women perceive such men as poetic, caring, compassionate, affectionate and passionate. God knows what. Let us speculate the reasons here.
Subscribe Newsletter