శృంగారం మగ వాళ్లకు ఎంత అవసరమో ఆడవాళ్లకు కూడా అంతే అవసరం..

Posted By: Staff
Subscribe to Boldsky

శృంగారం మగ వాళ్లకు ఎంత అవసరమో ఆడవాళ్లకు కూడా అంతే అవసరం. అయితే సెక్స్ కు సంబంధించిన విషయాలలో మగాళ్లు బయటపడినా.. ఆడవాళ్ళు అలాంటి ఆలోచనలను బయటకు రానివ్వరు.

మానసిక నిపుణులు శృంగారంపై అనేక పరిశోధనలు చేశారు. అయితే వాళ్ళు ఆశ్చర్యపరిచే వాస్తవాలు, నిజాలు భయటపెట్టినారు. వాటిలోంచి కొన్ని మీకోసం...

ఈ విషయం తెలిస్తే..మగవారు సెక్స్ ను అస్సలు విడిచిపెట్టరు?

1. ఒక జంట శృంగారంలో పాల్గొన్నప్పుడు

1. ఒక జంట శృంగారంలో పాల్గొన్నప్పుడు

ఒక జంట శృంగారంలో పాల్గొన్నప్పుడు నిముషానికి 5 నుండి 7 కెలరీలు ఖర్చు అవుతాయి. సుమారు 30 నిముషాలు మగవారు సెక్స్ లో పాల్గొన్నప్పుడు 170 నుండి 200 ఖర్చు అయితే ఆడవాళ్ళకి 90 నుండి 150 కేలరీలు ఖర్చు అవుతాయి.ః

2. పురుషులలో అంగస్తంభన జరగడానికి

2. పురుషులలో అంగస్తంభన జరగడానికి

పురుషులలో అంగస్తంభన జరగడానికి దాదాపు ముప్పై మిల్లీ లీటర్ల రక్తం అవసరం అవుతుంది.

3. స్త్రీలకు ఆరోజుల్లో సెక్స్ మీద ఎక్కువ కోరికలు

3. స్త్రీలకు ఆరోజుల్లో సెక్స్ మీద ఎక్కువ కోరికలు

స్త్రీలకు రుతుక్రమం (పీరియడ్స్)వచ్చే ముందు రోజుల్లో సెక్స్ మీద ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం ఈ స్ట్రోజెన్ అనే హార్మోన్ లెవల్స్ ఎక్కువగా పెరగడం.

ఈ పవర్ ఫుడ్స్ తింటే కోరికలు గుర్రాలై పరుగులు తీస్తాయి..?

4. సెక్స్ లో స్త్రీ భావప్రాప్తి పొందే సమయంలో

4. సెక్స్ లో స్త్రీ భావప్రాప్తి పొందే సమయంలో

సెక్స్ లో స్త్రీ భావప్రాప్తి పొందే సమయంలో వారి గుండె దాదాపు నిముషానికి 140 సార్లు కొట్టుకుంటుంది. అంటే మామూలు సమయంలో కన్నా రెట్టింపు సంఖ్యలో కొట్టుకుంటుంది.

5. ఓ అమ్మాయి కనుక ఓ అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే,

5. ఓ అమ్మాయి కనుక ఓ అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే,

ఓ అమ్మాయి కనుక ఓ అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ మరొక అమ్మాయి వెంటపడకుండా ఉండాలని..అతనికి మనస్ఫూర్తిగా తన సర్వస్వాన్ని అందిస్తుందట.

6. ఒక ఆరోగ్యవంతుడైన పురుషుని నుండి

6. ఒక ఆరోగ్యవంతుడైన పురుషుని నుండి

ఒక ఆరోగ్యవంతుడైన పురుషుని నుండి రెండు వారాల్లో విడుదల అయ్యే వీర్యంతో లెక్కపెట్టలేనంత మంది మహిళలందరికీ గర్భధారణ చేయొచ్చట.

7. వీర్య కణాలు శరీరం బయట కొద్ది గంటలు మాత్రమే జీవిస్తాయి.

7. వీర్య కణాలు శరీరం బయట కొద్ది గంటలు మాత్రమే జీవిస్తాయి.

వీర్య కణాలు శరీరం బయట కొద్ది గంటలు మాత్రమే జీవిస్తాయి. అదే స్త్రీ జననాంగంలోకి ప్రవేశిస్తే 3 నుండి 5 రోజులు జీవించి ఉంటాయి.

లైంగిక సామర్థ్యంను పెంచే 15 ఇండియన్ సూపర్ ఫుడ్స్

8. వీర్యకణం గంటకి

8. వీర్యకణం గంటకి

వీర్యకణం గంటకి 6 నుండి 7 అంగుళాల దూరం ప్రయాణించగలుగుతుంది.

9. ఓరల్ సెక్స్

9. ఓరల్ సెక్స్

ఓరల్ సెక్స్ (ముఖరతి) కేవలం మనుషుల్లోనే కాదు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, గబ్బిలాలు మరియు మరికొన్ని జంతువులు ఓరల్ సెక్స్ ని ఎంజాయ్ చేస్తాయి. కాబట్టి ఓరల్ సెక్స్ అనేది మనుషులలో జంతువులలో ఓ సహజమైన ఫీలింగ్.

10. 40 సంవత్సరాలలోపు వయసు ఉన్న పురుషులలో 10 సెకన్లలో

10. 40 సంవత్సరాలలోపు వయసు ఉన్న పురుషులలో 10 సెకన్లలో

40 సంవత్సరాలలోపు వయసు ఉన్న పురుషులలో 10 సెకన్లలో అంగస్తంభన జరుగుతుంది. అలా కాకుండా అంగస్తంభన ఎక్కువ సమయం తీసుకుంటే , అంగస్తంభనకి సంబంధించిన ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉన్నట్లు భావించాలి.

English summary

Top Ten Facts about Intercourse

Top Ten Facts about Intercourse,Read some interesting facts related to the act of pro-creation or sexual intercourse. Intercourse of the sexual kind is also known as copulation, consummation, penetration and sexual union.
Subscribe Newsletter