For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీరు ఎప్పుడూ జంటగానే ఉంటున్నారా? అలా ఉండకండి.. ఈ విషయాలు తెలుసుకోవాలి

  |

  మీరు చాలా ఎక్కువ సమయాన్ని మీ ప్రియమైన వారితో గడపడమనేది ముఖ్యం కాదు, నాణ్యమైన సమయాన్ని గడపడమనేది చాలా ముఖ్యం. మీరు జంటగా కలిసి ఎక్కువ సమయాన్ని గడపడంలో ఎలాంటి ప్రత్యేకత లేదు. కానీ మీరు ఎక్కువ సమయాన్ని మీ ప్రియమైన వారితో గడపడంవల్ల మీ బంధం అలాగే ఎక్కువకాలం పాటు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీ ప్రియమైనవారి కోసం మీరు ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల అది మీ బంధానికి సానుకూలమైనదని చెప్పవచ్చు.

  అందుకు చెప్పబడిన అనేక కారణాలు ఈ క్రిందన తెలియజేయడమైనది ! అవి : కానీ ప్రశ్న ఏమిటంటే, మీరు మీకు ఇష్టమైన వారి కోసం చాలా సమయాన్ని గడుపుతున్నారా? అయితే దాని గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి ! ఈ విధంగా చెయ్యడం వల్ల మీ బంధం ఎంత దృఢంగా ఉండటంలో అది మీకు సహాయం చేస్తుందో, లేదో అనేదానిని మీరే గుర్తించాలి.

  how much time should couples spend together when dating

  మీ జంటను ఏకం చేయడానికి సమయాన్ని వెచ్చించడమనేది సరైన మార్గమా ?

  ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల మీ బంధం మరింత బలమవుతుందని మీరు దీర్ఘంగా ఆలోచిస్తున్నారా ! ఒకవేళ మీరు ఒక కొత్త వ్యక్తితో మీ బంధాన్ని బలపరచుకొనే ప్రారంభదశలో ఉన్నట్లయితే ఈ పద్ధతి సరైనదే, కానీ మీరు ఇప్పటికే మీకు ఇష్టమైన వ్యక్తితో హనీమూన్ అనే దశను దాటిన తరువాత కూడా ఇదే ప్రశ్న గూర్చి మళ్ళీ మీరు ఒకసారి ఆలోచించండి.

  ఒకరితో మరొకరు ఎక్కువ సమయాన్ని గడపడం ద్వారా మీ బంధాన్ని మరింత మెరుగుపరుస్తుందని మీరు భావిస్తున్నారా ? మీరు మీ భాగస్వామితో ఎందుకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు అనే కారణాల గురించి మీరు తీవ్రంగా ఆలోచించండి. అది మీరు ఎంత దృఢమైన బంధాన్ని కలిగి ఉన్నారో తెలియజేస్తుంది. అలాగే మీ బంధాన్ని మరింత బలపరచడంలో సాయపడుతుంది.

  మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపడానికి గల కారణాలేమిటో అని, మేమే మిమ్మల్ని నేరుగా ప్రశ్నిస్తున్నాము ? దాని గురించి లోతుగా ఆలోచించడానికి మీరు ఒక్కసారి ప్రయత్నించండి, మిత్రమా ! ఇద్దరు వ్యక్తులు కలిసి జంటగా తమ బంధాన్ని కొనసాగించడానికి చాలా రకాల అంశాలతో ప్రమేయాన్ని కలిగి ఉంటాయి. భావాలు, సమయము, పర్యావరణము, ఆర్థిక అంశాల వంటి అనేక ఇతరాలు మీ బంధం దృఢంగా ఏర్పడటానికి కారకాలుగా ఉంటాయి.

  ప్రారంభంలో, ఇది మంచిగా అనిపిస్తుంది. అలాగే మీరు జంటగా ఎక్కువ సమయాన్ని గడిపేందుకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలా మీరు ఒకరితో మరొకరు ఎక్కువ సమయాన్ని గడపడం తారా స్థాయికి చేరుకున్నప్పుడు ? మీరు ఒకరితో మరొకరు ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల మీ బంధం ఏ విధంగా దెబ్బతినగలదో అనేందుకు గల కారణాలను ఇప్పుడు మనం చూద్దాం !

  1. మీరు మీ భాగస్వామినే - మీ ప్రపంచమని భావించడం

  1. మీరు మీ భాగస్వామినే - మీ ప్రపంచమని భావించడం

  మీరు మీ భాగస్వామితో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తే, మీ భాగస్వామి లేకుండా మీకు ఎలాంటి మధుర జ్ఞాపకాలు ఉండవు అనే వాస్తవాన్ని మీరు గ్రహించాలి. మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల, మీ గురించి మీరు ఆలోచించుకునే సమయాన్ని కోల్పోవడమే కాకుండా, మీకంటూ మీ సొంతం అనుభవాలను & అనుభూతుల వంటి జ్ఞాపకాలను కూడా కోల్పోతారు.

  మీరు ప్రేమించే వ్యక్తితో మీ జీవితాన్ని ఆస్వాదించడం అనేది చెడు విషయం కానేకాదకానేకాదు, కానీ అదే సమయంలో మీకంటూ కొంత సమయాన్ని మీ సొంత పనుల కోసం కేటాయించడమనేది చాలా ముఖ్యం. అలా మీరు మరింత స్వానుభవాన్ని పొందేలా మిమ్మల్ని ప్రేరేపించేగలదు. కానీ దీనివల్ల మీరు, మీ భాగస్వామిని కొంచెం దూరంగా ఉంటారు. అలా మీ మధ్య ఉన్న బంధం మరింత బలోపేతమవుతుంది.

  2. మీకు, మీ స్నేహితులు కూడా కావాలి

  2. మీకు, మీ స్నేహితులు కూడా కావాలి

  మీ జీవితంలో స్నేహితులనేవారు చాలా ముఖ్యమైన భాగం, అలా మీరు మీకంటూ ఒక భాగస్వామిని పొందిన తరువాత, మీరు మీ స్నేహితులను మర్చిపోతారని కాదు. ఎందుకంటే మీరు మీ భాగస్వామికి కచ్చితంగా ప్రాధాన్యతనివ్వటమనేది చాలా సహజం కానీ, అలా అని మీరు మీ స్నేహబంధాన్ని కోల్పోవడంగా ఉండకూడదు.

  ప్రతి ఒక్కరి జీవితంలో వృత్తిపరమైన మార్పులు, జీవిత లక్ష్యాల కారణంగా దీర్ఘకాలంలో మీ స్నేహబంధమనేది చాలా వరకు మారిపోతుంది. ఎవరు అంత బిజీగా ఉన్న నెలల్లో ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకోవడం అనేది చాలా మంచిది. మీరు మీ స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల మీ స్నేహబంధం మరింత దృఢంగా మారుతుంది. దీనివల్ల మీరు మరింత ఆనందభరితమైన క్షణాలను ఆస్వాదించగలరు.

  మీకు మీ భాగస్వామితో ఉన్న బంధం కంటే - స్నేహబంధం చాలా చిన్నగా అనిపించవచ్చు. ఇదే మిమ్మల్ని మీ స్నేహితులకు మధ్య భారీ దూరాన్ని పెంచుతుంది. అలా జరగకుండా చూసుకోండి. మీ జీవితంలో మీ భాగస్వామితో మీకున్న బంధం ఎంత విలువైనదో, స్నేహబంధం కూడా అంతే విలువైనదని గుర్తించండి.

  3. మీకు మీ ప్రేయసికి చాలా ఎక్కువ కంఫర్టబుల్ని ఇవ్వడం

  3. మీకు మీ ప్రేయసికి చాలా ఎక్కువ కంఫర్టబుల్ని ఇవ్వడం

  మీరు మీ భాగస్వామితో కలిసి సమయాన్ని గడిపేటప్పుడు, ఒకరికొకరు మాట్లాడుకోవటానికి ప్రారంభిస్తారు. ఈ చర్య వల్ల మీకు తెలియకుండానే అది మీ మధ్య బంధాన్ని ప్రభావితం చేసేదిగా ఉంటుందని మాకు తెలుసు. మీరు మీ భాగస్వామితో కంఫర్టబుల్గా ఉండటమనేది చెడు విషయమేమీ కాదు కానీ, మీరు అలా చాలా ఎక్కువ కంఫర్టబుల్ ఫీలింగ్ను మీ భాగస్వామికి కల్పించడం వల్ల, మీరు వేరే వాటిని ఏ విధంగానూ ప్రయత్నించరని దానర్థం. మీమధ్య ఎలాంటి కలతలు లేకుండా బాగానే ఉన్నారని, ఒకరికొకరు బాగా కలిసి ఉన్నారని మీరు ఎక్కువగా భావిస్తారు.

  ఇది ఏమాత్రం మీ బంధానికి ఆరోగ్యకరమైనది కాదు. మీరు మీకున్న ఆలోచనలను ఉత్తమంగా ఉపయోగపడేదానిలా చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. మీ భాగస్వామికి, మీకు మధ్య ఉన్న బంధం ఎల్లప్పుడూ వికసించేలా ఉండాలి, అప్పుడు మీరు మరింత వేరుగా మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని వెచ్చించగలరు.

  4. మీరు ఒకరినొకరు ఎప్పుడు మిస్ కాకపోవడం

  4. మీరు ఒకరినొకరు ఎప్పుడు మిస్ కాకపోవడం

  మీరు మీ ప్రియమైన వారిని ఎక్కువగా మిస్ అవుతున్న ఫీలింగ్ను కలిగి ఉన్న ఆ క్షణంలో, ఒకరితో మరోకరు కలిసి ఉండటమనేది చూడటానికి చాలా అందంగా ఉంటుందని మీరనుకుంటారు. ఆఫీస్ మీటింగ్స్ వంటి వాటి వల్ల మీరు మీ భాగస్వామికి దూరంగా ఉంచబడతారు, అలా మీ మధ్య ఏర్పడిన ఈ తాత్కాలిక దూరం, మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కానీ మీరు ఎల్లప్పుడూ మీ భాగస్వామితో కలిసి ఎక్కువ సమయం గడపటం వల్ల, ఒకరికొకరు దూరంగా ఉన్నప్పుడు కలిగే బాధను ఆస్వాదించలేరు. ఈ రకమైన సమస్య మీ బంధంలో ఉన్న గొప్పతనం గురించి తెలుసుకోలేని వారిగా మిమ్మల్ని తయారు చేస్తుంది.

  ఈ విధమైన కారణాలతో మీ భాగస్వామికి, మీరు మరింత దూరంగా ఉండటం వల్ల మీ బంధం మరింత దృఢంగా ఉంటుంది. కాబట్టి మీకు ఇలాంటి అవకాశం గానీ వస్తే అస్సలు వదులుకోవద్దు.

  5. మీరు, తనతో అన్ని విషయాల గురించి మాట్లాడతారు

  5. మీరు, తనతో అన్ని విషయాల గురించి మాట్లాడతారు

  మీ మధ్య మాట్లాడటానికి ఏమీ లేనప్పుడు సంభాషణపరమైన అవరోధాలు మొదలవుతుంది. ఇది ఎప్పుడు సంభవిస్తుందంటే, మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడిపేటప్పుడు మీరు ఎంచుకున్న అంశాలు ముగుస్తున్నప్పుడూ కూడా, మీరింకా మీకు ఇష్టమైన వారితో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు అనవసరమైన చెత్తను కూడా మాట్లాడతారు. ఇటువంటి సంభాషణలు మీ మధ్య మంచి ప్రభావాలను చూపవు. తద్వారా మీ మధ్య ఉన్న సాన్నిహిత్యం తగ్గిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి.

  Read more about: relationship love romance
  English summary

  Are You Spending A Lot Of Time Together? You Should Avoid It!

  It is not about spending a lot of time together but it is all about spending quality time. Spending too much time together is nothing but a superficial feeling of feeling loved. But to be honest it is the other way around and the relationship doesn't last if you spend a lot of time together.
  Story first published: Wednesday, June 6, 2018, 15:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more