For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మో! ప్రేమ పేరిట స్కూల్ లైఫ్ లోనే ఆ అనుభవం పొందుతున్న టీనేజర్లు ... ఆ సర్వేలో సంచలన నిజాలు...

|

ప్రస్తుత తరం టీనేజీ అమ్మాయిలు గతంలో ఎన్నడూ లేనంతగా అపరిమిత స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. టెక్నాలజీ వల్ల పేరేంట్స్ మధ్య బంధం తగ్గిపోయి.. ఇంకెవరితో అనుబంధాలు పెరిగిపోతున్నాయి. తమ మనసుకు, ఆలోచనలకు దగ్గరగా ఉండే వ్యక్తితో సన్నిహితంగా ఉండేందుకు టీనేజీ అమ్మాయిలు ఎక్కువ మక్కువ చూపుతున్నారని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.

 love of teenage

ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. తమను ఎవరూ పట్టించుకునే వారే లేదరని భావనే టీనేజీ అమ్మాయిలు కొత్త అనుబంధాల వైపు నడిపిస్తోంది. ముఖ్యంగా కళ్ల ముందే కావాల్సినన్నీ సినిమాలు, షికార్లు.. ఇంటర్నెట్లో ఏవేవో వీడియోలు.. స్మార్ట్ ఫోన్ల వల్ల వారు ఏది మంచో.. ఏది చెడో తెలుసుకోలేక తమ మనసు ఎటువైపు వెళితే అటు వైపు నడుస్తూ కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేతులారా చెడగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ సంస్థ ప్రేమ మరియు సహజీవనానికి సంబంధించి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో తెలుసుకోండి...

కొత్త బట్టల కోసం కట్టుకున్న భర్తనే అమ్మేసిన భార్య... ఎంతకు అమ్మిందో తెలిస్తే షాకైపోతారు...

గతంలో ప్రేమలు..

గతంలో ప్రేమలు..

గతంలో ఎవరైనా ప్రేమలో పడితే కేవలం ముద్దులు, కౌగిలింతలకు మాత్రమే పరిమితమయ్యేవారు. శారీరకంగా సంబంధం కొనసాగించాలంటే పెళ్లి వరకు వేచి చూసేవారు.

హార్మోన్ల ప్రభావం వల్ల..

హార్మోన్ల ప్రభావం వల్ల..

టీనేజీ లోనే యువతీ యువకుల్లో ఆ ఘట్టం పట్ల ఆసక్తి మొదలవుతుంది. హార్మోన్లలో మార్పుల వల్ల వాటి గురించి తెలుసుకోవాలనే కోరిక లోతుగా ఉంటుంది.

చాలా సులువుగా ఆకర్షణకు..

చాలా సులువుగా ఆకర్షణకు..

ఈ కాలం అమ్మాయిలు సినిమాలు, ఇంటర్నెట్లలో వచ్చే వీడియోలను చూసి ఇతరుల పట్ల సులభంగా ఆకర్షణకు లోనవుతున్నారు. వారి బలహీనతను ఆసరా చేసుకుని యువకులు వారిపై ప్రేమ అనే వలను విసురుతున్నారు.

కాపురంలో కలహాలు.. విభేధాలతో విడాకులు.. ఇదే లేటెస్ట్ ట్రెండ్...! దీని గురించి ప్రముఖులు ఏమంటున్నారంటే...

ప్రేమ.. సహజీవనంపై సర్వే..

ప్రేమ.. సహజీవనంపై సర్వే..

ఈ మధ్య అమ్మాయిలు కూడా లైఫ్ లో సెటిల్ అవ్వనిదే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈ మధ్యలో ప్రేమ వంటివి మాత్రం కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై సర్వే నిర్వహించారు.

సంచలన నిజాలు..

సంచలన నిజాలు..

నేటి యువత పాఠశాల వయసులోనే ఆ అనుభవాన్ని పొందుతున్నారన్న సంచలన విషయాలు ఆ సర్వేలో వెల్లడయ్యాయి. ప్రేమలో పడినప్పుడు శారీరకంగా ఒక్కటి అవ్వాలనే కోరిక కలగటం సహజమే.. అయితే చాలా మంది పెళ్లి వరకు వేచి ఉండాలి అని అనుకునేవారట.

అంత ఓపిక లేదట..

అంత ఓపిక లేదట..

నేటి యువతరంలో ఓపిక చాలా తక్కువగా ఉంది. అందుకే ప్రేమ పేరిట ఆ అనుభవాన్ని పొందుతున్నారు. అలాంటి అనుభవం పొందిన టీనేజర్లు అందరూ తమ పార్ట్ నర్ ప్రేమలో ఉన్నాం కాబట్టే శారీరకంగా దగ్గరయ్యామని చెప్పడం విశేషం.

కన్యత్వానికి విలువ ఎంతమందంటే...

కన్యత్వానికి విలువ ఎంతమందంటే...

ఈ సర్వేలో తమ కన్యత్వానికి కేవలం ఐదు శాతం మాత్రమే విలువ ఇస్తున్నట్లు తెలిపారట. మరో ఆరో శాతం మంది అమ్మాయిలు తమకు తగిన జోడి దొరకకపోవడంతో తాము ఆ అనుభవాన్ని పొందలేకపోయామని చెప్పారు.

ప్రతి పది మందిలో ముగ్గురు..

ప్రతి పది మందిలో ముగ్గురు..

ప్రతి పది శాతం మంది పాఠశాల వయసు వారిలో ముగ్గురు అమ్మాయిలు అలాంటి అనుభవాన్ని పొందుతున్నారట. వీరిలో 46 శాతం మంది స్కూల్, కాలేజీ క్యాంపస్ లో అలాంటి చాక్లెట్స్ ప్యాకెట్లను చూసినట్టు చెప్పారు.

25 శాతం మంది గర్భం..

25 శాతం మంది గర్భం..

25 శాతం మంది అమ్మాయిలు తోటి విద్యార్థులతో కలిసి ఆ ఘట్టంలో పాల్గొని గర్భం దాల్చినట్లు చెప్పారు. 2008లో ఇలాంటి సర్వే చేసినప్పుడు ఇది 10:1 ఉంటే 2016కి 10:3 రేంజ్ కు పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

డేటింగులో ఉన్నప్పుడు అలా చేస్తే మీ డబ్బు ఆదా... మీ పార్ట్ నర్ మీకు కచ్చితంగా ఫిదా...!

ఎవరిది తప్పు..

ఎవరిది తప్పు..

పాఠశాల వయసులోనే పిల్లలు తప్పుడు మార్గాలను, తప్పుడు ఆలోచనలు చేస్తున్న ఈ సమయంలో తప్పు ఎవరిది అంటే.. చాలా మంది తల్లిదండ్రులదే అని చెబుతున్నారు. వారి పిల్లలను వారు సరిగ్గా పట్టించుకోవకపోవడంతోనే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రేమలో పడటం ఓ ఫ్యాషన్

ప్రేమలో పడటం ఓ ఫ్యాషన్

గతంలో కాలేజీ దశలో ప్రేమలో పడటం అనేది చాలా కామన్. అయితే ఇప్పుడు పాఠశాల స్థాయి నుండే అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమలో పడటం అనేది ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. గంటల తరబడి ఛాటింగులు, ఇష్టయిష్టాలను పంచుకోవడంతో మొదలై పీకల్లోతు ప్రేమ దాకా వెళ్తున్నాయి.

ఇలా జరగకూడదంటే..

ఇలా జరగకూడదంటే..

చిన్న వయసులో పిల్లల మనసులు చాలా సున్నితంగా ఉంటాయి. ఆ సమయంలో చిగురించిన ప్రేమ విఫలమైతే అది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే తల్లిదండ్రులలో ప్రతిరోజూ ఒక్కరైనా తమ పిల్లలతో ప్రేమగా, సన్నిహితంగా గడపాలి. వారి మనసును ఆనందం కలిగించేలా మాట్లాడాలి. అప్పుడే మీ పిల్లలు అలాంటి ఆలోచనలకు దూరంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

English summary

Lost innocence why girls are making love at teenage

Here we talking about lost innocence why girls are making love at teenage. Read on
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more