For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైంగిక కార్యం గురించి ఆందోళన పడేందుకు గల కారణాలేంటో తెలుసా...

|

మనలో చాలా మందికి ప్రతి విషయంలో ఏం కావాలనే దానిపై ఒక క్లారిటీ ఉంటుంది. అయితే ఆ కార్యం విషయంలో మాత్రం అమ్మాయిలు, అబ్బాయిలకు ఇద్దరికీ తొలి రోజుల్లో ఏ మాత్రం స్పష్టత ఉండదట.

పెళ్లికి ముందు అబ్బాయిలు రొమాన్స్ లో రెచ్చిపోవాలని తహతహలాడుతూ ఉంటారు. ఏవేవో కలలో కంటూ ఉంటారు. ఇక పెళ్లి తర్వాత ఆ కార్యంలో ఆత్రుతగా పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు. అక్కడే తప్పులో కాలేస్తారు.

తాము తమ పార్ట్ నర్ సుఖపెడతామో లేదో.. తనకు అనుభూతి కలుగుతుందో లేదో అని ఏవేవో టెన్షన్లతో భయపడిపోతూ ఉంటారు. అయితే తొలిసారి కలయికలో పాల్గొనేవారికి అలాంటి సందేహాలు, ఆందోళన ఎందుకొస్తాయి.. వాటిని ఎలా అధిగమించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ రంగును ఇష్టపడే వారు పడకగదిలో శృంగారాన్ని బాగా ఆస్వాదిస్తారట...!

తెలియని ఒత్తిడి..

తెలియని ఒత్తిడి..

మనలో చాలా మందికి రొమాన్స్ అంటేనే ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. ముఖ్యంగా యవ్వనంలో ఉండే వారు ఆ కార్యంలో ఎప్పుడెప్పుడు పాల్గొందామా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. సరిగ్గా ఆ సమయం వచ్చేసరికి టెన్షన్ పడుతుంటారు. వారికి తెలియకుండా ఒత్తిడికి గురవుతుంటారు. పార్ట్నర్ తమకు సహకరిస్తుందా లేదా అని ఆందోళన చెందుతుంటారట.

కళ్లలోకి కళ్లు పెట్టి..

కళ్లలోకి కళ్లు పెట్టి..

అయితే అలా భయపడేవారంతా ముందుగా భాగస్వామిని కళ్లతోనే కవ్వించాలని నిపుణులు చెబుతున్నారు. వారితో మాట్లాడే సమయంలో వారి కళ్లలోకి చూసి.. మీరు వారిపై ఎంత ప్రేమ కలిగి ఉన్నారో కళ్లతోనే చెప్పే ప్రయత్నం చేయాలంట. అదే సమయంలో వారి కళ్లలో కూడా మీపై ఎంత ప్రేమ ఉందో కూడా తెలుస్తుందట.

డ్రస్సింగ్ స్టైల్..

డ్రస్సింగ్ స్టైల్..

మీరు మీ భాగస్వామిని ఆ కార్యంలో అమాంతం రెచ్చిపోయాలంటే.. మీ డ్రస్సింగ్ స్టైల్ కూడా ముఖ్యమే. ఎందుకంటే చాలా మంది పడకగదిలో తమ భాగస్వామి సెక్సీడా రెడీ కావాలని కోరుకుంటారు. కాబట్టి మీరు లోదుస్తులపై ఫోకస్ పెట్టండి. కొందరికి చీర కట్టు అంటే ఇష్టం. మరికొందరికి మోడ్రన్ డ్రస్సులంటే ఇష్టం. కాబట్టి మీ పార్ట్నర్ కు ఏది ఇష్టమో తెలుసుకుని అవి ట్రై చేయండి. ఇలాంటి డ్రస్సులతో పడకగదిలో మీ పార్ట్ నర్ ను ఆకర్షించండి.

వన్ నైట్ స్టాండ్ సెక్స్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా...!

ఫన్నీ కామెంట్స్..

ఫన్నీ కామెంట్స్..

మీరు మీ భాగస్వామిని ఎంతలా ప్రేమిస్తున్నారనే విషయాన్ని ఫన్సీ కామెంట్స్ చేయడం ద్వారా చెప్పేయాలి. అయితే అవి చాలా సరదాగా ఉండాలట. ఎందుకంటే ఎలాంటి అమ్మాయిలైనా తమకు పొగిడితే చాలు కచ్చితంగా పడిపోతారు. దీని వల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది.

టెన్షన్ తగ్గిపోతుంది..

టెన్షన్ తగ్గిపోతుంది..

మీరు మీ పడకగదిలో మీ భాగస్వామికి కాంప్లిమెంట్ ఇవ్వడం వల్ల మీలో ఒత్తిడి, టెన్షన్ అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా కలయికలో పాల్గొనే సమయంలో ఇలా చేయడం వల్ల మీరు ఆ కార్యంలో ఆనందంగా పాల్గొంటారు. మీకు ఎంతో హాయిగా అనిపిస్తుంది.

పవర్ ప్లే..

పవర్ ప్లే..

అబ్బాయిల్లో కొందరు లైంగిక కార్యం సమయంలో భాగస్వామిపై తామే ఆధిపత్యం చెలాయించాలనుకుంటుంటారు. కానీ అందరికీ ఇలాంటివి ఇష్టముండవు. అయితే కొందరు అమ్మాయిలు ఇలాంటి వాటిని బాగా ఇష్టపడతారు. కాబట్టి మీరు ముందుగా మీ భాగస్వామికి ఏ విధంగా చేస్తే నచ్చుతుందో తెలుసుకుని దాన్ని ఫాలో అవ్వాలి.

మీ రాశిచక్రం ప్రకారం ఈ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే ఏమవుతుందో తెలుసా...

నవ్వుతూ చేస్తే..

నవ్వుతూ చేస్తే..

ఒక్క చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుందంటూ మన పెద్దలు చెబుతుంటారు. ఇదే చిరునవ్వు మీకు పడకగదిలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందట. కలయికలో పాల్గొనే ముందు మీరు ఏ విధమైన కంగారు పడకుండా ఓ చిన్న నవ్వు నవ్వాలట. అప్పుడు మీ భాగస్వామిలో కూడా టెన్షన్ తగ్గుతుందట.

పెళ్లైన వెంటనే..

పెళ్లైన వెంటనే..

చాలా మంది పెళ్లైన తొలి రాత్రే ఆ కార్యంలో పాల్గొనాలని భావిస్తుంటారు. అలా జరగాలనే రూల్ ఎక్కడా లేదు. మీరిద్దరూ ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకొని.. మీరిద్దరూ సాన్నిహిత్యం పెంచుకొని.. ఒకరినొకరు తాకుతూ.. కిస్ చేసుకోవడం.. కౌగిలింతలు పెట్టుకోవడం వంటివి చేస్తే మీకు భయం తొలగిపోతుంది.

English summary

Sexual Tension: Common Signs and What to Do Next in Telugu

Here are the common signs and what to do next in Telugu. Have a look
Story first published: Friday, July 23, 2021, 17:49 [IST]