For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సంకేతాలు ఆమెలో కనిపిస్తే... మీరు పడకగదిలో రెచ్చిపోవచ్చు...

|

శృంగారం అనేది స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇద్దరూ ఏకాంతంగా ఉంటేనే ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది.

భార్యభర్తలిద్దరూ ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకుని.. ఇద్దరు ఇష్టపూర్వకంగా లైంగికంగా కలవడం ద్వారా ఎంతో సుఖాన్ని, సంతోషాన్ని, మధురమైన అనుభూతిని పొందవచ్చు.

ఇదంతా బాగానే ఉన్నప్పటికీ అసలు మీ భార్య లేదా ప్రియురాలు మీతో కలిసే ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నారా? లేదా అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా తలెత్తిందా? ఒకవేళ వచ్చినా అందుకు సమాధానం మాత్రం దొరికుండకపోవచ్చు. అయితే కొన్ని సంకేతాల ద్వారా ఆమె శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేస్తుందా? లేదా అనే విషయాలను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ పదార్ధాన్ని పాలతో కలిపినప్పుడు అది సహజ వయాగ్రాగా మారి స్పెర్మ్ సంఖ్యను పెంచుతుంది ...!

ముద్దులలో ముంచెత్తడం..

ముద్దులలో ముంచెత్తడం..

మీ ప్రియురాలు లేదా భార్య పడకగదిలో శృంగారాన్ని ఆస్వాదిస్తున్నారా లేదా అనేందుకు ముద్దును ఒక సంకేతంగా చెప్పొచ్చు. అయితే ముద్దంటే కేవలం పెదాలపై మాత్రమే కాదు. బుగ్గపై, మెడ, నుదురు, చేతులు ఇలా ఎక్కడైనా సరే శరీరమంతటా తన పెదాలతో ముద్దాడాలి. ఇలా ముద్దులతో ముంచెత్తినప్పుడు మెల్లగా శృంగార క్రీడను ప్రారంభించడం.. తర్వాత కూడా ప్రేమగా ముద్దాడుతుంటే మాత్రం మీరు కచ్చితంగా ఆనందించాల్సిన విషయమే.

ముచ్చట్లు కలపడం..

ముచ్చట్లు కలపడం..

మీరు పడకగదిలో చేరుకున్నాక మంచం మీద మీతోనే ముచ్చట్లు కలిపితే ఆమె మీరు కోరుకున్నది ఇవ్వడానికి సిద్ధంగా అని భావించొచ్చు. అలా కాకుండా స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ వంటివి చేతిలో పెట్టుకుని తన పని చేసుకుంటే మాత్రం మీరు అన్ని మూసుకుని పడుకోవచ్చు.

కొత్తగా ట్రై చెయ్యడం..

కొత్తగా ట్రై చెయ్యడం..

కొత్తగా ప్రయత్నించడానికి ఆమె ఉత్సాహంగా ఉంటే ఆమె మంచి మూడ్ లో ఉందనేందుకు ఒక సంకేతం. అప్పుడు మీరు కూడా పడకగదిలో ప్రతిరోజూ కొంచెం కొత్త భంగిమలను ప్రయత్నించవచ్చు. దీని వల్ల మీ ఇద్దరు రతి క్రీడలో స్వర్గపు అంచుల దాకా వెళ్లిన అనుభూతిని పొందుతారు. కాబట్టి ఎప్పుడూ కొత్తగా ట్రై చేస్తూ ఉంటే, మీ ఇద్దరి మధ్య సాన్నహిత్య సంబంధం మరింత బలపడి మీరు చాలా సంతోషంగా ఉంటారు.

ఇవి మీ సంబంధాలను మరియు సెక్స్ జీవితాన్ని ఎలా మారుస్తుందో మీకు తెలుసా?

ఆరోగ్యంపై ఆసక్తి..

ఆరోగ్యంపై ఆసక్తి..

ఆమె ఆరోగ్యంపై ఆసక్తి కలిగి ఉంటే, పడకగదిలో బెడ్ ను పరిశుభ్రంగా ఉంచుతుంది. సాధారణంగా చాలా మంది పురుషులు వారు ఉండే గదిలో వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేస్తూ ఉంటారు. కానీ సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేసేవారు మాత్రం తమ బెడ్ ని చాలా క్లీన్ ఉంచుకుంటారు. తద్వారా తమతో కలిసి రొమాన్స్ లో పాల్గొనేందుకు సౌకర్యవంతంగా ఫీలవుతుందని భావిస్తారు.

కోరికలను తెలియజేయడం..

కోరికలను తెలియజేయడం..

చాలా మంది అమ్మాయిలు అబ్బాయిల మాదిరిగా అన్ని విషయాలను ఓపెన్ గా మాట్లాడరు. అయితే కొన్ని సంకేతాలు మాత్రం ఇస్తారు. ఇక కోరికల విషయంలో కొంచెం ఎక్కువగానే సిగ్గుపడతారు లేదా భయపడతారు. అయితే ఆమె అలాంటి సంకేతాలిచ్చినప్పుడు మాత్రం మీరు వెంటనే ఆ పనిని చేసేయాలి.

జోక్స్ అంటే ఇష్టం..

జోక్స్ అంటే ఇష్టం..

అమ్మాయిలు పడకగదిలో డర్టీ టాక్స్.. జోక్స్ చెప్పేవారికి బాగా ఇష్టపడతారు. అలాగే వారు ఇలాంటివి చేస్తుంటే ఆమె మూడ్ బాగానే ఉందనేందుకు మరొక సంకేతం. అంతేకాదు మీలోని భావోద్వేగాలను ప్రేరేపించడానికి ఆమె పరిహసము చేస్తుంది. మంచి ఫోర్‌ప్లేకి మైండ్ బ్లోయింగ్ సెక్స్ అవసరం కాబట్టి, అది మీకు సంతోషాన్ని ఇస్తుంది.

ఒకే మహిళపై మనసు పారేసుకున్న తండ్రీ కొడుకులు... చివరికి ఏం జరిగిందంటే...

ఎలా ఆస్వాదించాలంటే..

ఎలా ఆస్వాదించాలంటే..

ప్రతి క్షణం ఎలా ఆస్వాదించాలో తెలిసిన వారు ఖచ్చితంగా వారి శృంగార

జీవితాన్ని కూడా ఆనందిస్తారు. అలాగే, సెక్స్ అనేది తొందరపడవలసిన విషయం కాదు. నిజానికి, ఇది వేరే దేని గురించి చింతించకుండా మీరు ఆనందించవచ్చు. కాబట్టి, ఆమె ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా ఉత్తమంగా చేయటానికి ప్రయత్నించాలి. అప్పుడే కచ్చితమైన ఫలితం ఉంటుంది.

ఆహారాన్ని బట్టి..

ఆహారాన్ని బట్టి..

మీ జీవిత భాగస్వామి లేదా స్నేహితురాలు ఆహారంలో మంచి రుచిని కలిగి ఉన్నారని మీరు కనుగొనవచ్చు. ఆమె తినే విధానంపై మీరు దృష్టి పెట్టవచ్చు. ఆమె ఆహారాన్ని ఆస్వాదించి బాగా తింటుందా? ఆమె నెమ్మదిగా ఆహారాన్ని ఆనందిస్తుందా? దానిని చూడండి. ఆమె అలా చేస్తే, ఆమె మీకు మంచంలో ఉత్తమ ఆనందాన్ని ఇస్తుంది. మిమ్మల్ని శిఖరానికి తీసుకెళ్లండి.

English summary

She is possible indicators she is good in bed

Here are the indicators she is good in bed. Take a look,
Story first published: Wednesday, June 17, 2020, 11:32 [IST]