For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారి మనసులోనూ శృంగార భయాలుంటాయా? అవేంటో తెలుసుకోండి...

|

సాధారణంగా శృంగారం విషయంలో మహిళలు ఎక్కువగా భయపడుతూ ఉంటారని చాలా మంది నమ్ముతారు. అయితే ఆడవారైనా, మగవారైనా శృంగారం అనేది జీవితంలో ఒక భాగం మాత్రం అనే విషయాన్ని గుర్తంచుకోవాలి. అయితే భార్యభర్తలుగా ఉండే వారిలో అది శాశ్వితంగా నిలిచిపోయే చర్య మాత్రమే కాదు. ఆలుమగల అన్యోన్య దాంపత్య జీవిత ప్రయాణంలో అదొక మధురమైన ఘట్టంగా నిలిచిపోతుంది.

అయితే కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలలో చాలా మంది మగవారు కొంచెం దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. మహిళలకు ఇష్టం లేకపోయినా వారితో ఆ కార్యం చేసేయాలని తెగ ఉత్సాహపడుతూ ఉంటారు.

కానీ కొందరు మగవారు మాత్రం పడకగదిలో పార్ట్ నర్ తో ఆ కార్యంలో పాల్గొనేందుకు అయోమయానికి, గందరగోళానికి గురవుతూ ఉంటారు. మరికొందరు లైంగిక చర్య అంటే తెగ మొహమాటం పడతారు. తమ భాగస్వామిని సంతోష పెట్టేందుకు శారీరక సంబంధం గురించి కొంత ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే అలా ఎందుకు జరుగుతుంది? అలాంటి సమస్యలను ఎలా అధిగమించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ రాశుల వారు సహజీవనాన్ని ఎక్కువగా కోరుకుంటారట...! మీ రాశి ఉందేమో చూడండి...

అన్యోన్యత కోసం..

అన్యోన్యత కోసం..

వాస్తవానికి శృంగారం అనేది ఆలుమగల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచేందుకు, భాగస్వాముల మధ్య అన్యోన్యతను పెంచడానికి, సంతానం కోసం జరిగే ఓ చర్య. అంతేగానీ దానినే వ్యసనంగా మార్చుకోవచ్చు. అయితే శృంగారంలో పాల్గొనే ముందు మీ భాగస్వామి అందుకు సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవాలి.

మగవారిలో భయం..

మగవారిలో భయం..

అయితే కొందరు మగవారు శృంగారానికి ముందు పడకగదిలో తన భాగస్వామిని సంతోషపెడతానా లేదా అనే ఆలోచనతో కొంత భయపడతాడట. ఈ సందర్భంలోనే వారి మనసులో చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ఇది అతడిని చాలా మానసికంగా ఇబ్బంది పెడుతుంది. అయితే ప్రతి ఒక్క మగాడు ఆ విషయం గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే.. అంత ఎక్కువగా మీకు ఆ కార్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని కారణంగా మీరు మీ మహిళా భాగస్వామిని సుఖపెట్టలేకపోవచ్చు.

దానిపై భిన్నాభిప్రాయాలు

దానిపై భిన్నాభిప్రాయాలు

మగవారి ప్రైవేట్ పార్ట్ పరిమాణం చాలా తక్కువగా ఉంటే, అప్పుడు వారి మనసులో ఓ న్యూనతా భావం ఏర్పడుతుంది. తమ పురుషాంగం చిన్నగా ఉందని, తాము తమ మహిళా భాగస్వామిని సుఖపెట్టలేనేమో అని భయపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాటికి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

ప్రేమంటే ఏంటో తెలియకుండానే పెళ్లి చేసుకున్నా.. కానీ తర్వాత ప్రేమలో లోతుగా మునిగిపోయా...!

సంబంధం లేదు..

సంబంధం లేదు..

వాస్తవానికి అంగం పరిమాణానికి శృంగార కార్యానికి పెద్దగా సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. మీ మహిళా భాగస్వామి సుఖపడేందుకు మీ ఉత్తేజిత పురుషాంగం పరిమాణం 5 సెం.మీ(రెండు అంగుళాలు) లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ప్రెగ్నెన్సీ ఆలోచనలు..

ప్రెగ్నెన్సీ ఆలోచనలు..

కొంతమంది స్త్రీలు పెళ్లి అయిన వెంటనే పిల్లల గురించి ఆలోచిస్తుంటారు. తమ కుటుంబాన్ని కొత్త వ్యక్తులకు స్వాగతం పలుకుదామని ఆలోచిస్తుంటారు. ఇలాంటి సమయంలో కొందరు మగాళ్ల మనసులో చాలా అనుమానాలు వస్తుంటాయి. ముఖ్యంగా తమ భాగస్వామిని గర్భవతిగా చేయలేనేమో అని భయపడుతుంటారు. ఇది వారి పనితీరును నేరుగా ప్రభావితం చేస్తుంది.

మానసికంగా సిద్ధంగా ఉండాలి...

మానసికంగా సిద్ధంగా ఉండాలి...

మీరు కలయిక విషయం గురించి తీవ్రంగా ఆలోచించడం వంటివి చేస్తే, మీరు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతారు. మీరు ముందుగా మీ భాగస్వామితో మీ సంబంధాన్ని మానసికంగా ఒప్పించేందుకు బలంగా ప్రయత్నించాలి. మీ ఆలోచనలను, అభిప్రాయాలను మీ భాగస్వామికి తెలియజేయవచ్చు. మీరు సన్నిహిత సందర్భాలలో మీ మనసును ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉండాలి. మీరు అలాంటి క్షణాలను ఆనందించాలి.

English summary

Things men fear about physical relationship in telugu

Its not only women who deal with bedroom fears. Men too are victims. Here are some common fears that make men nervous in bed.