For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఎలాంటి సెక్స్ సంబంధాన్ని కోరుకుంటారు..అసలు దీనిపై మీకు అవగాహన ఉందా..?

తమ భాగస్వామిని ఎంపిక చేసుకునే ముందు చాలా రిలేషన్లను కూడా మెయింటెయిన్ చేసి ఉండొచ్చు. ఇందులో కొందరు లవ్ ఈజ్ ఫస్ట్ సైట్ అన్న చందాన మొదటి సంబంధంలోనే ప్రేమలో పడొచ్చు.

|

కొందరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు ఒక రకమైన సెక్స్ రిలేషన్ ను కలిగి ఉంటారు. మాములు రిలేషన్ షిప్ లో ఉన్న వేర్వేరు భావాలను, అనుభవాలను కలిగి ఉంటారు. వీటిని లోతుగా పరిశోధించి ఇందులో ఎన్ని రకాలున్నాయో తెలుసుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది. కొంతమందికి శృంగారంతో కూడిన సంబంధాలు ఎక్కువ కాలం ఉండొచ్చు. మరి కొంత మందికి తక్కువ కాలం ఉండొచ్చు.

Types Of Relationships

అలాగే, ఇంకా కొంత మంది తమ భాగస్వామిని ఎంపిక చేసుకునే ముందు చాలా రిలేషన్లను కూడా మెయింటెయిన్ చేసి ఉండొచ్చు. ఇందులో కొందరు లవ్ ఈజ్ ఫస్ట్ సైట్ అన్న చందాన మొదటి సంబంధంలోనే ప్రేమలో పడొచ్చు. ఇంకా కొందరు చాలా కాలం తర్వాత ప్రేమలో పడొచ్చు. ప్రతి ఒక్కరూ వేర్వేరు అంచనాలను, అభిప్రాయాలను కలిగి ఉంటారు.

Types Of Relationships

ప్రజలు కాలానికి అనుగుణంగా మారవచ్చు. కాబట్టి ఒక నిర్దిష్ట సమయం తర్వాత ప్రజలు తమ భాగస్వామి పట్ల వారి సొంత అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఎలా అంటే కింద ఉన్న సంబంధాల ప్రాధాన్యతలను బట్టి మీకే అర్థమవుతుంది. అవేంటో పూర్తిగా చదివి తెలుసుకోండి మరి.

ఏకస్వామ్య సంబంధం..

ఏకస్వామ్య సంబంధం..

ఈ రకమైన సంబంధాన్ని సాంప్రదాయ సంబంధం అని కూడా అంటారు. ఏకస్వామ్య జంటలకు ఒకరితోనే శృంగారం ఉంటుంది. ఒక్కరే లైంగిక భాగస్వామి ఉంటారు. ఇది మన దేశంలో సాంప్రదాయబద్ధంగా వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రిలేషన్ షిప్ లో ఇద్దరు వ్యక్తులు తమ సాన్నిహిత్యం, ప్రేమ మరియు శృంగారాన్ని ఒకరితో ఒకరు చాలా కాలం పాటు అంటే చచ్చేంత వరకు పంచుకుంటారు. మన దేశంలో తమ భాగస్వామిని వివాహం చేసుకున్న వారిలో చాలా మంది ఏకస్వామ్య సంబంధాన్ని కోరుకుంటారు.

పాలిమరస్ సంబంధం..

పాలిమరస్ సంబంధం..

ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ శృంగార భాగస్వాములను కలిగి ఉన్న సంబంధాన్ని పాలిమరస్ సంబంధం అని అంటారు. ఈ రిలేషన్ షిప్ లో ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నప్పటికీ పాలిమరస్ వ్యక్తుల కోసం అంటే ఒకరి అవసరాల ఆధారంగా, ఈ రిలేషన్ షిప్ లో ఒకటి కంటే ఎక్కువ భాగస్వాములను కలిగి ఉంటారు. నిజాయితీ మరియు సమర్థవంతమైన సమాచార మార్పిడితో ప్రజలు వారి పాలిమరస్ సంబంధాలను సమర్థవంతగా కొనసాగించగలరు.

ఓపెన్ రిలేషన్ షిప్..

ఓపెన్ రిలేషన్ షిప్..

ఈ రకమైన రిలేషన్ షిప్ లో భార్యాభర్తలు తమకు కావాల్సిన వారితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారు. ఏది ఏమైనా ఈ జంట ఇతర వ్యక్తులతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ఒకరికొకరు భావోద్వేగ నిబద్ధతను కలిగి ఉంటారు. కాబట్టి, దీనిని ప్రధానం చేయవచ్చు. బయట వీరు పెట్టుకునే సంబంధాలలో కావాలనుకున్నంత లేదా వారు ఎంత కోరుకుంటే అంత లైంగిక భాగస్వామ్యాన్ని కలిగి ఉండొచ్చు. కానీ మానసికంగా మరియు శృంగారపరంగా ఒక భాగస్వామికి మాత్రమే కట్టుబడి ఉంటారు.

సుదూర సంబంధం..

సుదూర సంబంధం..

ఈ రకమైన సంబంధంలో బంధం విచిత్రంగా ఉంటుంది. ఈ రిలేషన్ షిప్ లో భాగస్వాములు ఒకరినొకరు తరచుగా కలుసుకోలేరు లేదా చూసుకోలేరు. ఎందుకంటే వారు ఎప్పుడూ వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తుంటారు. వారికి అరుదైన కలయికలు ఉండవు. సుదూర సంబంధం ఒకరి ప్రాధాన్యత ఆధారంగా ఏకస్వామ్య లేదా పాలిమరస్ సంబంధంగా ఉండొచ్చు. శారీరక విభజన కారణంగా, కొన్ని సార్లు సుదూర సంబంధాలలో ఉన్న జంటలు బయటి సంబంధాలను కూడా ఎంచుకునే అవకాశాలున్నాయి.

సాధారణ శృంగార సంబంధం

సాధారణ శృంగార సంబంధం

ఇద్దరు వ్యక్తులు సాధారణంగా లైంగిక సంబంధంలో ఉన్నారని చెప్పినప్పుడు, అప్పుడు వారు తమ భాగస్వామితో భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉండరు. అందువల్ల, ఇతర వ్యక్తులతో లైంగిక సంబంధం పెట్టుకోవడం వారికి అపరాధ భావన అనేది కలిగించదు. అలాగే, వారు తమ భాగస్వామితో కోరుకున్నంత కాలం లైంగిక సాన్నిహిత్యాన్ని చాలా బాగా కొనసాగించగలరు.

స్వలింగ సంబంధం..

స్వలింగ సంబంధం..

కొంతమంది వ్యక్తులు లైంగికంగా చాలా మందిని ఆకర్షించలేకపోవచ్చు. అందుకే వారు పూర్తిగా అలైంగిక మరియు శృంగార సంబంధాన్ని కలిగి ఉన్న సంబంధం కోసం చూస్తారు. ఎందుకంటే వీరు శృంగారం పట్ల వీరికి ఆసక్తి లేకపోవడం. లవ్ మేకింగ్ తో కూడా విసుగు చెందడం ఒక కారణంగా చెప్పొచ్చు. అందుకే వారు మరింత ప్లాటోనిక్ సంబంధం కోసం చూస్తారు.

స్నేహితులతోనూ ప్రయోజనాలు..

స్నేహితులతోనూ ప్రయోజనాలు..

ఇద్దరు స్నేహితులు పరస్పరం లైంగిక సంబంధం కలిగి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు స్నేహితులుగా ఉన్నప్పుడు ఈ కరమైన సంబంధం మొదలవుతుంది. ఇది సాధారణ శృంగార సంబంధాన్ని పోలి ఉంటుంది. స్నేహితులు లేదా వారిలో ఇద్దరూ శృంగార సంబంధంలోకి ప్రవేశించిన తర్వాత, వారు తమ స్నేహితులను ప్రయోజనాల సంబంధంతో ముగించవచ్చు.

శృంగారం గురించి పూర్తిగా తెలుసుకోవాలి..

శృంగారం గురించి పూర్తిగా తెలుసుకోవాలి..

చాలా మంది తమను తాము పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే శృంగార సంబంధంలోకి ప్రవేశించాలి. అంతే కాదు వారి సంభావ్య భాగస్వామి పట్ల స్పష్టమైన ఆలోచన కలిగి ఉండాలి. ఈ ఆర్టికల్ లో మేము పైన పేర్కొన్న సంబంధాలలో ఏదో ఒకదానిని మీరు ఎంచుకున్నారని ఆశిస్తున్నాం.

మీ సంతోషకరమైన మరియు ఆనందమైన ఒక రిలేషన్ షిప్ కు ఆల్ ది బెస్ట్!

English summary

Types Of Relationships You Should Know About

In this type of relationship, husbands have a close relationship with whom they want. However, the couple still have an emotional commitment to each other despite having sex with other people. So, it can be a priority. They may have as much or as little sexual contact as they want in outside relationships. But only mentally and romantically commit to a partner.
Story first published:Thursday, September 12, 2019, 18:40 [IST]
Desktop Bottom Promotion