For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శృంగారం గురించి మనం నమ్మలేని విచిత్రమైన వాస్తవాలు...!

|

మన దేశంలో ఒకప్పుడు శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడటానికి చాలా భయపడేవారు. అది ఒక రహస్యమైన పవిత్రమైన కార్యంగా భావించేవారు.

కానీ ప్రస్తుతం కాలం మారింది. పరిస్థితులు అంతకన్నా వేగంగా మారిపోతున్నాయి. కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో కలయిక గురించి, శృంగారం గురించి తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం యవ్వనంలో ఉన్న చాలా మంది శృంగారం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆశిస్తున్నారు. దీని వల్లే తమకు పెళ్లయ్యాక ఆనందంగా ఉంటుందని భావిస్తున్నారు.

మరోవైపు సైకాలజిస్టులు కూడా శృంగారం గురించి ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉంటేనే వారి జీవితం ఆనందమయంగా సాగుతుందని చెబుతున్నారు.

ఇలాంటి శృంగార విషయాలను తెలుసుకోవడం వల్ల మీరు ఇంతకుముందు కంటే మీ భాగస్వామికి బాగా దగ్గరవుతారని అంటున్నారు నిపుణులు. కాబట్టి మీకు శృంగారం పట్ల ఆసక్తిని పెంచే కొన్ని విచిత్రమైన వాస్తవాలేంటో ఇప్పుడే చూసెయ్యండి...

సర్వే! మగవారికి అంగం చిన్నగా ఉంటే కలయికలో కష్టమేనా? ఏది నిజమో తెలుసుకోండి...

స్త్రీ ఉద్వేగం ప్రేరేపించడానికి..

స్త్రీ ఉద్వేగం ప్రేరేపించడానికి..

స్త్రీలకు ఉద్వేగం కలిగినప్పుడు గర్భాశయం యొక్క రిథమిక్ పుష్ అండ్ పుల్ కదలిక, అది స్పెర్మ్ ను గర్భాశయం వైపుకు నెట్టే విధంగా రూపొందించబడింది. అయితే అది కేవలం భావప్రాప్తి కోసం అని చాలా మంది భావిస్తారు.

మగవారికే ఎక్కువ కేలరీలు..

మగవారికే ఎక్కువ కేలరీలు..

సాధారణంగా మగవారి కంటే స్త్రీలకే ఎక్కువ శృంగార కోరికలు ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ కలయికలో పాల్గొన్నప్పుడు మాత్రం పురుషులు సగటున 100 నుండి 200 కేలరీలు బర్న్ చేస్తారంట. అది మహిళల్లో కేవలం 69 కేలరీల వరకే ఉంటుందట.

ఎంత ఉద్వేగమంటే..

ఎంత ఉద్వేగమంటే..

ఇక ఉద్వేగం విషయంలో స్త్రీ, పురుషులిద్దరికీ చాలా తేడా ఉంటుంది. ఇందులో మాత్రం ఆడవారిదే పైచేయి. పురుషులకు 6 సెకన్ల పాటు ఉద్వేగం ఉంటే, మహిళల్లో 20 సెకన్లకు పైగా ఉద్వేగం ఉంటుంది.

మన దేశంలో ఫస్ట్ నైట్ రోజు తెల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారో తెలుసా?

జంతువులు కూడా...

జంతువులు కూడా...

సాధారణంగా మానవులు ఓరల్ సెక్స్ లో పాల్గొంటారని మనలో చాలా మందికి తెలిసిన విషయమే. కానీ జంతువులు కూడా ఇలాంటివి చేస్తాయట. అందులోనూ తోడేళ్లు, ఎలుగుబంట్లు, గబ్బిలాలు వంటి జంతువులు ఇలాంటి వాటిలో ఎక్కువగా పాల్గొంటాయట.

తలనొప్పి తగ్గుదల...

తలనొప్పి తగ్గుదల...

మీకు తలనొప్పి వచ్చినప్పుడు ఏమి చేస్తారు.. సాధారణంగా ఏ ట్యాబ్లెటో లేదా ఏదో ఒక బామ్ రాస్తుంటారు. కానీ శృంగారంలో పాల్గొంటే తలనొప్పి త్వరగా తగ్గిపోతుందట.

గే పురుషులకు...

గే పురుషులకు...

ఓ పరిశోధన ప్రకారం గే పురుషులకు సాధారణ పురుషుల కంటే పెద్ద పురుషాంగం ఉంటుంది. కానీ ఎలాంటి లాభం లేదు. ఎందుకంటే వారిలో కరెంట్ పాస్ అవ్వదు.

ఫస్ట్ నైట్ తర్వాత కొత్త పెళ్లికూతురు మదిలో మెదిలే ప్రశ్నలేంటో తెలుసా?

కొందరు స్త్రీలు ప్రసవం సమయంలో..

కొందరు స్త్రీలు ప్రసవం సమయంలో..

కొంతమంది స్త్రీలు డెలివరీ సమయంలో ఉద్వేగం అనుభవిస్తారంట. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమంటున్నారు నిపుణులు.

మార్నింగ్ మంచి మూడ్..

మార్నింగ్ మంచి మూడ్..

చాలా మంది రాత్రి వేళ చీకట్లో కలయికలో పాల్గొంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఉదయం యొక్క ప్రారంభ సమయంలో శృంగారంలో పాల్గొంటే మాంచి ఉత్సాహం లభిస్తుందట.

ఎక్కువ శృంగారం...

ఎక్కువ శృంగారం...

చాలా మంది ఎక్కువ సేపు శృంగారం చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయని భావిస్తారు. అది నిజమే. ఎందుకంటే మీరు కలయికలో పాల్గొనడమే కాకుండా, పగటి పూట చాలా పనులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలా శక్తిని అక్కడే కోల్పోతారు.

ఎక్కువ సార్లు సెక్స్ చేస్తే మీ యోని పరిమాణాన్ని తగ్గిస్తుందా?

శృంగార చికిత్స..

శృంగార చికిత్స..

శృంగారం అనేది ఉత్తేజకరమైనదే కాదు. మంచి చికిత్స కూడా. శృంగారం సమయంలో మీ శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు మీ ఒత్తిడినంతా దూరం చేస్తాయి.

నీలి చిత్రాల నుండి..

నీలి చిత్రాల నుండి..

మీరు ఏవైనా పోర్న్ లేదా బ్లూ ఫిల్మ్స్ చూసి అలాగే మీ నిజ జీవితంలో ప్రయత్నించాలనుకోవడం పెద్ద పొరపాటే అవుతుంది. అలా మాత్రం ఎప్పుడూ ఆలోచించకండి. ఎందుకంటే అవి మీకు సరిపోకపోవచ్చు. ఒకవేళ అది నెరవేరకపోతే మీరే తీవ్ర నిరాశకు గురవుతారు.

ప్రతిదీ సెట్ అవుతుంది..

ప్రతిదీ సెట్ అవుతుంది..

మీరు మరియు మీ భాగస్వామి ఒకరి శరీరానికి ఎంత ఎక్కువ అలవాటు పడితే అంత మంచి ట్యూనింగ్ అవుతుంది. ఫలితంగా మంచి శృంగారమే జరుగుతుంది. దీని వల్ల అన్ని సెట్ అయిపోతాయి.

సెక్స్ వల్ల స్త్రీలకు లాభమా? నష్టమా?.. ఆ సర్వేలో ఏమి తేలిందంటే...

వేరే పని చేయాలి..

వేరే పని చేయాలి..

ఇది మీకు కొంచెం ఉత్సాహరహితంగా అనిపించవచ్చు. కానీ ఇదేమీ పెద్ద సమస్య కాదు. మీరు కొన్నిసార్లు మిమ్మల్ని మీరు పునరుద్ధరించుకోవడానికి వేరే పనులు చేస్తూ ఉండాలి.

చాలా ఆకలిగా...

చాలా ఆకలిగా...

శృంగారం తర్వాత కొందరికి హాయిగా నిద్ర పడుతుంది. మరికొందరికి మాత్రం ఎక్కువగా ఆకలిగా ఉంటుంది. అలాంటి సమయంలో మీకు నిద్ర వస్తే.. ముందు నిద్రపోండి.. ఆకలి వేస్తుందని అనిపిస్తే అన్నీ ముందే సిద్ధం చేసుకోండి.

English summary

Weird sex facts

Read to know weird sex facts in telugu. Checkout now.