For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవాళ్లతో పోల్చితే ఆడవాళ్లకు సెక్స్ పై తక్కువ ఆసక్తికి కారణాలేంటి ?

By Swathi
|

మగవాళ్లకు సెక్స్ పై ఎక్కువ ఆసక్తి. కానీ ఆడవాళ్లు మాత్రం ఎక్కువ ఆసక్తి చూపరని చాలామంది, చాలా స్టడీస్ చెబుతాయి. ఎందుకు ? అనేది చాలామంది అబ్బాయిలను ప్రశ్నించే సమస్య. మగవాళ్లకు ఎక్కువగా సెక్స్ పై ఆసక్తి ఉంటుంది. కానీ ఆడవాళ్లు దాని గురించి మాట్లాడరు, దానిపై ఆసక్తి కూడా మగవాళ్లతో పోల్చితే ఎక్కువ ఉండదు.

సెక్స్ పై ఆసక్తి చూపడం లేదు అంటే.. మీ భాగస్వామి మిమ్మల్ని ప్రేమించడం లేదని కాదు. అలాగే మీపై ఆమెకు ప్రేమ తగ్గిపోయిందని కాదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో చాలా మంది కపుల్స్ మధ్య అండర్ స్టాండింగ్ మిస్సయి.. గొడవలు, మనస్పర్ధలు, కొన్ని సందర్భాల్లో విడాకుల వరకు వెళ్లిన పరిస్థితులున్నాయి. కాబట్టి ఆడవాళ్లకు మగవాళ్లతో పోల్చితే.. సెక్స్ పై తక్కువ ఆసక్తి ఉండటానికి కొన్ని కారణాలున్నాయి.

ప్రేమ కావాలి

ప్రేమ కావాలి

ఆడవాళ్లు చాలా భాగోద్వేగాలు ఎక్కువ. ఆమె సంతోషం, బాధ, ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి. వాళ్లకు ఆ సమయంలో సెక్స్ కావాలో వద్దో తెలుసుకోవాలి. ఆడవాళ్లు ఎక్కువగా సెక్స్ కంటే ప్రేమను ఎక్స్ పెక్ట్ చేస్తారు. వాళ్లు ప్రేమనే ఎక్కువ కావాలని కోరుకుంటారు.

సమయం కావాలి

సమయం కావాలి

మీ భాగస్వామి మీతో చాలా సరదాగా, హ్యాపీగా ఉన్నప్పటికీ.. మీతో పూర్తీగా, బాగా కనెక్ట్ అవడానికి కొంత సమయం పడుతుంది. మీతో కంఫర్టబుల్ గా ఫీలవడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి ఎక్కువ ఒత్తిడి తీసుకురాకుండా జాగ్రత్త పడండి.

పరధ్యానం

పరధ్యానం

కోపం, ఒత్తిడి, పని ఒత్తిడి, నిరుత్సాహం వంటి కారణాల వల్ల మీ భాగస్వామి హ్యాపీగా ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు మీరు సెక్స్ గురించి మాట్లాడితే.. కాస్త ఇబ్బందికి లోనవడం, నిరుత్సాహం చూపించడం కామన్. కాబట్టి అలాంటప్పుడు మీ అర్థం చేసుకోవడం చాలా అవసరం.

శారీరకంగా యాక్టివ్ కాదు

శారీరకంగా యాక్టివ్ కాదు

మగవాళ్లతో పోల్చితే.. ఆడవాళ్లు శారీరకంగా అంత యాక్టివ్ కాదని స్టడీస్ చెబుతున్నాయి. రోజంతా పూర్తయ్యేసరికి ఆడవాళ్లు చాలా అలసిపోతారట. కానీ ఆమె మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటుంది.

తనగురించి

తనగురించి

అందంగా లేనని, ఫ్యాట్, స్మెల్లీ, ఆకర్షణీయంగా లేనని రకరకాలుగా తనను తాను మహిళలు జడ్జిమెంట్ ఇచ్చుకుంటారు. అందుకే.. భాగస్వామికి నచ్చినట్టు.. శారీరకంగా ఉండటానికి కొంతమంది ఇష్టపడరు. అలాంటప్పుడు మగవాళ్లు ఎక్కువ ఒత్తిడి చేయకపోవడం మంచిది.

మూడ్

మూడ్

ఆడవాళ్ల మూడ్ పై సెక్సులవ్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి వాళ్ల మూడ్ బాగోలేకపోతే.. భాగస్వామితో హ్యాపీగా ఉండలేరు. కాబట్టి పడుకోవడానికి ముందే వాళ్ల మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడం మంచిది. లేదంటే.. మీరు డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది.

సాన్నిహిత్యం

సాన్నిహిత్యం

మగవాళ్లో ఎమోషనల్ పార్ట్ ని చాలా త్వరగా ఆఫ్ చేయగలుగుతారు. కానీ ఆడవాళ్లు అలా కాదు. ఎమోషన్, సెక్స్ ని వేరుచేయలేరు. కాబట్టి మీరు ఆమెతో సాన్నిహిత్యంగా ఉండేదాన్ని బట్టి.. ఆమె మీకు సహకరిస్తుంది. కాబట్టి వీలైనంత సాన్నిహిత్యాన్ని పంచండి.

పనిష్ మెంట్

పనిష్ మెంట్

మీరు మీ భాగస్వామి చెప్పిన విషయాన్ని మరిచిపోవడం, ఏదైనా తీసుకురాకపోవడం, ఇతరులతో చనువుగా ఉండటం, ఆమెకు నచ్చని పనులు మీరు చేయడం వల్ల ఆమె మిమ్మల్ని సెక్స్ కి దూరంగా పెట్టి పనిష్ చేస్తుంది. ఈ పద్ధతిలోనే వర్కవుట్ అవుతుందని భావిస్తుంది. కాబట్టి.. ఇలా పనిష్ చేస్తుంది.

వయసు

వయసు

30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఆడవాళ్ల లైంగిక ఆలోచనలు, ఆసక్తి తగ్గుతాయి. కాబట్టి ఒకవేళ మీరు వయసు పెరగిన మహిళతో డేటింగ్ చేస్తుంటే.. ఆమెకు ఆసక్తి తగ్గిందని చెప్పలేరు. హార్మోన్స్ వల్ల అలా ఉంటారు. ఇది చాలా సాధారణం. అందులో తప్పేమీ ఉండదు. కాబట్టి ఆమెకు ఆసక్తి కలిగేలా చేయడం మీ చేతుల్లో ఉంటుంది.

ఫెమినిస్ట్

ఫెమినిస్ట్

స్త్రీవాద తత్వంతో ఉంటారు. కాబట్టి.. వాళ్ల ఆలోచనలు వాళ్లకు ఉంటాయి. కాబట్టి.. మీరు మగవాళ్లము అన్న అహంకారంతో ప్రవర్తించకూడదు. ఎప్పుడూ ఆమెవైపు నుంచి కూడా ఆలోచించి సెక్స్ గురించి మాట్లాడండి. అప్పుడే మీరు కోరుకున్నట్టు ఉంటుంది.

English summary

10 Reasons Why Women Don’t Want Sex As Much As Men

10 Reasons Why Women Don’t Want Sex As Much As Men. Time and again, women-centric fashion and lifestyle magazines keep reiterating how women want just as much sex as men do.
Desktop Bottom Promotion