For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భాగస్వామిని ఎంచుకునేటప్పుడు తెలియకుండా చేసే పొరపాట్లు..!!

చాలామంది కపుల్స్ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మరి జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం..

By Swathi
|

కొన్ని పెళ్లిళ్లను చూస్తే మంచి నిర్ణయం తీసుకున్నారని, కొంతమంది కపుల్స్ ని చూస్తే వాళ్ల సెలక్షన్ బాగోలేదిని భావిస్తాం. కానీ వాళ్ల ఎంపిలో పొరపాటు ఏంటి ? అయితే మనలో చాలామంది జీవితంలో అనేక తప్పటడుగులు వేస్తూ ఉంటాం. వేయడానికి ఆస్కారం ఉంటుంది.

Mistakes We Do When Choosing A Spouse

అయితే వాటిని దాటుకుని వెళ్లడం మనందరికీ అలవాటే. చాలామంది కపుల్స్ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మరి జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం..

అందంగా కనిపించడానికి పెళ్లిచేసుకోవడం

అందంగా కనిపించడానికి పెళ్లిచేసుకోవడం

అందంగా కనిపించే వాళ్లకు మానవత్వం ఉంటుందని, మంచి మనసు ఉంటుందని గ్యారెంటీ లేదు. ఒకవేళ మీరు అందంపై బోర్ గా ఫీలయితే ? వయసు పెరిగే కొద్దీ అందం తరిగిపోతుంది. కాబట్టి.. కేవలం అందంగా కనిపించే వాళ్లనే పెళ్లి చేసుకోవాలి అనుకోవడం ఫూలిష్ గా ఆలోచించడమే అవుతుంది.

హెల్ప్ ఫుల్ గా ఉంటారని

హెల్ప్ ఫుల్ గా ఉంటారని

అతను లేదా ఆమె మీకు జీవితంలో చాలా సహాయపడి ఉంటే.. వాళ్లను పెళ్లి చేసుకోవాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. అలాగనీ చెడు నిర్ణయమూ కాదు. పెళ్లి చేసుకోవడానికి చాలా విషయాలు చూడాల్సి ఉంటుంది. సినిమాల్లో మాత్రమే ఇలాంటి సన్నివేశాలు వర్క్ వుట్ అవుతాయి.

కుటుంబం కోసం

కుటుంబం కోసం

మీ వైవాహిక జీవితం మీకు, మీ భాగస్వామికి సంబంధించినది. నిర్ణయం ఎక్కువగా మీకు సంబంధించినదిగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా పెళ్లి చేసుకోకూడదు. దీనివల్ల వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయలేరు.

సక్సెస్ కోసం

సక్సెస్ కోసం

ఆ వ్యక్తి సక్సెస్ అయిన తర్వాత వాళ్లను పెళ్లి చేసుకోవాలని చాలా మంది భావిస్తారు. కానీ ఎలాంటి కంపాటబిలిటీ లేకుండా జీవితాన్ని ఊహించుకుంటే.. అది బావుంటుంది. కానీ అనుకూలత కోసం పెళ్లి చేసుకుంటే అది సక్సెస్ కాలేదు.

ప్రొఫెషన్ కోసం పెళ్లి చేసుకోవం

ప్రొఫెషన్ కోసం పెళ్లి చేసుకోవం

ఒకవేళ మీరు ఇంజినీర్స్ ని ఇష్టపడితే.. వాళ్లతో లైఫ్ హ్యాపీగా ఉంటుందని భావించడం కరెక్ట్ కాదు.

ప్రేమ కోసం

ప్రేమ కోసం

పెళ్లి విషయానికి వస్తే.. ప్రేమ అనేది కీలకమైనది. కానీ అనుకూలత, ఆర్థిక పరిస్థితులు, స్థిరత్వం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పెళ్లి చేసుకోవడం సరైనది కాదు. ప్రాక్టికల్ గా ఆలోచించి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం చాలా అవసరం.

English summary

Mistakes We Do When Choosing A Spouse

Mistakes We Do When Choosing A Spouse. It is easy to get carried away. In romance, it happens. And while choosing a life partner, most of us seem to get carried away by emotions.
Story first published: Tuesday, December 6, 2016, 16:06 [IST]
Desktop Bottom Promotion