వయస్సులో చిన్నవ్యక్తిని పెళ్ళాడటం వల్ల ఉపయోగాలు

By: Deepti
Subscribe to Boldsky

ఒక కొత్త పరిశోధన ప్రకారం ఈనాటి యువతుల్లో 97% మంది తమకన్నా చిన్న వయస్సు యువకులను పెళ్ళాడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు! ఈ సర్వే వల్ల పెళ్ళి చుట్టూ ఉన్న అనేక మూఢనమ్మకాలు కూడా తొలగిపోయాయి. మీకు ఒక వ్యక్తిలో అన్నీ నచ్చితే, వయస్సు ఒకటే మిమ్మల్ని అతన్ని పెళ్ళాడకుండా ఆపకూడదు.

మీ కన్నా వయస్సులో చిన్న అయిన వ్యక్తిని పెళ్ళాడటం మంచి విషయమనటానికి ఈ కారణాలు చూడండి !

1. తన కల నిజమవటంలో ఏ అభ్యంతరం ఉండదు

1. తన కల నిజమవటంలో ఏ అభ్యంతరం ఉండదు

సాధారణంగా, మగవారు తమకన్నా పెద్ద వయస్సు స్త్రీలను తమ కలలలో ఊహించుకుంటారు. అందుకని అతనికి తన కల నిజమవటంలో ఏ అభ్యంతరం ఉండదు !

2. మీ జీవితపాఠాలను గూర్చి వినటానికి తప్పకుండా ఇంటరెస్ట్ చూపిస్తాడు

2. మీ జీవితపాఠాలను గూర్చి వినటానికి తప్పకుండా ఇంటరెస్ట్ చూపిస్తాడు

మీరు అతనికన్నా వయస్సులో పెద్ద అయితే, మీకు అనుభవం, స్థిరమైన కెరీర్ ఉంటుంది. మీ ప్రేమికుడు మీ గూర్చి, మీ జీవితపాఠాలను గూర్చి వినటానికి తప్పకుండా ఇంటరెస్ట్ చూపిస్తాడు.

3. సరైన దారి లో నడిపిస్తుందని

3. సరైన దారి లో నడిపిస్తుందని

పురుషులు ఎప్పుడూ ప్రతిభావంతురాలైన మరియు తెలివైన భాగస్వామిని కోరుకుంటారు. దీనికి కారణం, పరిణతి లేకుండా తీసుకునే నిర్ణయాలను ఆమె సరిచేస్తుందని, సరైన దారి లో నడిపిస్తుందని!

4. చెప్పిన మాట వినటానికి కూడా ఇష్టపడతారు

4. చెప్పిన మాట వినటానికి కూడా ఇష్టపడతారు

చిన్నవయస్సు యువకులకు పెద్దగా అహంకారం ఉండదు. వారిని దారికి తెచ్చుకోడం సులువు. వారు చెప్పిన మాట వినటానికి కూడా ఇష్టపడతారు. ఇది ఓక మంచి అడ్వాంటేజ్ కదా?

5. టెస్టోస్టిరోన్ స్థాయి పిచ్చిగా పెరుగుతాయి

5. టెస్టోస్టిరోన్ స్థాయి పిచ్చిగా పెరుగుతాయి

ఒక పరిశోధన ప్రకారం తనకన్నా పెద్దవయస్సు అందమైన స్త్రీని చూసినప్పుడు పురుషుల్లో టెస్టోస్టిరోన్ స్థాయి పిచ్చిగా పెరిగిపోతుంది! అందుకే కాలేజీ కుర్రాళ్ళు అమ్మాయిలను మెప్పించటానికి ప్రయత్నిస్తారు.

6. యువకులకు శక్తిసామర్థ్యాలు ఎక్కువ

6. యువకులకు శక్తిసామర్థ్యాలు ఎక్కువ

తక్కువ వయస్సు ఉన్న యువకులకు శక్తిసామర్థ్యాలు ఎక్కువ! మీకు ‘ఆ' అనుభవం మరలా మరలా కావాలంటే, అతను రాత్రంతా మిమ్మల్ని సంతోషపెడతాడు! ఆ సామర్థ్యం కూడా ముఖ్యమే!

7. మీ లక్ష్యాలు, జీవితాశయాలకు తోడుంటాడు

7. మీ లక్ష్యాలు, జీవితాశయాలకు తోడుంటాడు

చిన్నవయస్సు యువకులు అనేక ఆశయాలు కలిగి ఉంటారు. వారికి మీ లక్ష్యాలు, జీవితాశయం, మీ భవిష్యత్తు అన్నీ చెప్పండి. అతను మిమ్మల్ని సంతోషపెట్టడానికి, అవన్నీ సాధించటానికి తప్పక ప్రయత్నిస్తాడు.

English summary

Benefits Of Marrying A Younger Man: Why Women Don't Mind Marrying Younger Men

Here are a few facts that may explain why marrying a younger man need not be a bad idea!
Subscribe Newsletter