For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల వల్ల విడాకులు మానేస్తున్నారా? ఇది చదవండి !

నిజానికి, చాలామంది స్త్రీలు, విరిగిపోయిన వివాహాలలో కేవలం పిల్లల భవిష్యత్తుకోసం భయపడి, నోరుమూసుకుని ఉంటున్నారు.కానీ పరిశోధకుల ప్రకారం ఈ తరం నాటి ఒంటరి తల్లులు పిల్లలని విజయవంతంగా పెంచగలుగుతున్నారు.

By Deepti
|

మనలో చాలామంది ఒంటరి తల్లుల పిల్లలు బాల్యంలో చాలా బాధ ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకుంటాం. అది తప్పని ఒక అధ్యయనం తెలిపింది.

నిజానికి, చాలామంది స్త్రీలు, విరిడిపోయిన వివాహాలలో కేవలం పిల్లల భవిష్యత్తుకోసం భయపడి, నోరుమూసుకుని ఉంటున్నారు.
కానీ పరిశోధకుల ప్రకారం ఈ తరం నాటి ఒంటరి తల్లులు పిల్లలని విజయవంతంగా పెంచగలుగుతున్నారు.

విడాకుల గురించి ఎవరికీ తెలియని ముఖ్యమైన ఫ్యాక్ట్స్..! విడాకుల గురించి ఎవరికీ తెలియని ముఖ్యమైన ఫ్యాక్ట్స్..!

పరిశోధకులు ఏమంటున్నారు

పరిశోధకులు ఏమంటున్నారు

అధ్యయనంలో భాగంగా, పరిశోధకులు ఒంటరి తల్లుల పిల్లలు, మామూలుగా పెరిగిన పిల్లల మధ్య భావోద్వేగాలను, మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించారు. కానీ వారిలో ఏ తేడా లేదు !

ఒంటరి తల్లులు ఎలా పరిస్థితులను సమన్వయించుకుంటారు

ఒంటరి తల్లులు ఎలా పరిస్థితులను సమన్వయించుకుంటారు

చాలామంది ఒంటరి తల్లులు తమ పిల్లలను పెంచడంలో ఇతర బంధువులు, మిత్రుల సాయం తీసుకుంటారు. ఇది ఆ పిల్లలను ఆరోగ్యకర వాతావరణం, మంచి స్నేహబంధాల మధ్య పెరిగేలా చేస్తుంది.

17ఏళ్లకు పెళ్లి, 22ఏళ్లకు డైవర్స్, 25ఏళ్లకు డిఎస్ పి అయిన ఓ వ(అ)నిత కథ..!! 17ఏళ్లకు పెళ్లి, 22ఏళ్లకు డైవర్స్, 25ఏళ్లకు డిఎస్ పి అయిన ఓ వ(అ)నిత కథ..!!

 నిత్యం గొడవ పడే తల్లిదండ్రుల వద్ద కన్నా,

నిత్యం గొడవ పడే తల్లిదండ్రుల వద్ద కన్నా,

నిత్యం గొడవ పడే తల్లిదండ్రుల వద్ద కన్నా, ఒంటరి తల్లి లేదా తండ్రి దగ్గర పెరిగే పిల్లలు తక్కువ బాధపడతారని పరిశోధకులు అంటున్నారు.

మానవ సంబంధాలు

మానవ సంబంధాలు

తల్లిదండ్రుల మధ్య విబేధాలు, తల్లి లేదా తండ్రికి -పిల్లలకు మధ్య విబేధాలు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించటానికి కారణాలని పరిశోధకులు తెలిపారు.

పిల్లలను పెంచటం

పిల్లలను పెంచటం

తండ్రి లేకుండా పిల్లలను పెంచటం అన్ని సమయాలలో మంచి నిర్ణయం కాకపోయినా, నిజానికి మంచిగా సమన్వయించుకుంటే, తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవపడే వాతావరణంలో పిల్లలను పెంచటం కన్నాఇలా పెంచడమే మంచిది. లేకపోతే పిల్లల్లో భయం, మానసిక వత్తిడి, ఆత్మన్యూనత, డిప్రెషన్ వంటివి కలగవచ్చు.

ఈ చిట్కాలుండగా ..విడాకుల వరకూ ఎందుకు? ఈ చిట్కాలుండగా ..విడాకుల వరకూ ఎందుకు?

పిల్లలను ఒంటరిగా కూడా బాగా పెంచవచ్చని తేల్చారు.

పిల్లలను ఒంటరిగా కూడా బాగా పెంచవచ్చని తేల్చారు.

అధ్యయనంలో పరిశోధకులు 70కన్నా ఎక్కువ ఒంటరి తల్లులు, వారి పిల్లలను పరీక్షించి, పిల్లలను ఒంటరిగా కూడా బాగా పెంచవచ్చని తేల్చారు.

English summary

Why Single Moms Stay Single

Though most of us think that children of single moms may face a tough childhood, a new study has cleared such doubts. Read this!
Story first published:Saturday, July 22, 2017, 15:37 [IST]
Desktop Bottom Promotion