For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి తర్వాత ఫ్రెండ్స్..పబ్బులు..పార్టీలు అన్నీ వదిలేయాల్సిందేనా!

మీ భార్య అనారోగ్యంతో ఉన్నపుడు మీరు మీ స్నేహితులతో బైటికి వెళ్ళకూడదు ఎందుకు?

By Lekhaka
|

పురుషులు వీలైనంత వరకు పార్టీలను ఇష్టపడతారు. కానీ వివాహం అయిన తరువాత, వారు త్వరగా ఇంటికి వెళ్ళాలనే వత్తిడి ఉంటుంది, దానివల్ల స్నేహితులతో రాత్రి పార్టీలు తగ్గిపోతాయి.

కొంతమంది పురుషులు పెళ్లి తరువాత కూడా కొంచెం కూడా మారారు, కానీ కొంతమంది త్యాగం అనే పేరుతో వారి భార్య గురించి ఫిర్యాదులు చేస్తారు.

మీ భార్య జబ్బుపడితే ఆ పరిస్థితిని ఊహించుకోండి. మీ స్నేహితులంతా ఒకచోట సమావేశమై ఒక పెద్ద పార్టీకి మిమ్మల్ని ఆహ్వానిస్తే ఎలా? మీ భార్యని మీరు ఇంట్లో వంటరిగా వదిలేసి, పార్టీల మీద మక్కువతో పార్టీలకు వెళతారా? అలంటి పరిస్ధితులలో పార్టీలను మానేయడం ఎంతవరకు సమంజసమో తెలుసుకోవాలంటే చదవండి.

అది చాలా సందిగ్ధమైనది

అది చాలా సందిగ్ధమైనది

మొదటగా మీరు తాదాత్మ్యం, దయలేని వ్యక్తిగా పరిగణించబడతారు. మీకోసం మీరు ఇలాంటి పరిస్ధితులను సృష్టించుకుంటే, మీరు ఎవ్వరి ప్రేమను పొందలేరు. పెద్దలు కుదిర్చిన వివాహమైనా లేదా ప్రేమ వివాహమైన ప్రేమ లేకపోతే సంబంధాలు ఎక్కువ కాలం నిలబడవు.

ఆమె మోసం చేస్తున్నారు అనుకుంటుంది

ఆమె మోసం చేస్తున్నారు అనుకుంటుంది

ఆమె వద్ద ఎవ్వరూ లేకపోతే, ఆమె వంటరిగా అనుకుంటుంది. దానివల్ల ఆమె కోలుకోడానికి చాలా సమయం పడుతుంది. ప్రతికూల భావాలూ ఆమె మనసుని మూసేసి, ఆమె రోజును నాశనం చేస్తాయి.

ఆమె ప్రతీకారం తీర్చుకోవచ్చు

ఆమె ప్రతీకారం తీర్చుకోవచ్చు

మీ భార్య అర్ధంచేసుకునేది అయితే, ఆమె పట్ల నువ్వు ఏం చేసినా మర్చిపోవచ్చు. కానీ అలా కాకపోతే, మీరు జబ్బుపడినప్పుడు కూడా ఆమె అలాగే ప్రవర్తించ వచ్చు. మీరు మంచంలో ఉన్నపుడు ఆమె తన స్నేహితులతో పార్టీకి వెళితే ఎలా ఉంటుందో ఊహించుకోండి!

ఆమె వారి సహాయం కోరవచ్చు

ఆమె వారి సహాయం కోరవచ్చు

మీరు బైట పార్టీలతో ఎంతో బిజీగా ఉన్నపుడు ఆమె తన బాయ్ ఫ్రెండ్ లేదా తోటి ఉద్యోగి లేదా పక్కింటి బాయ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చి ఆమెను శ్రద్ధగా చూసుకుంటే? మీరు ఇష్టపడరు కదా? అందుకనే మీ భార్య అనారోగ్యంతో ఉన్నపుడు మీరు పార్టీకి వెళ్లకపోవడం మంచిది కాదు.

మీరు కూడా పార్టీని ఆనందించలేరు

మీరు కూడా పార్టీని ఆనందించలేరు

మీ మనసు సగ౦ ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యమీద ఉంటుంది, మీరు 100 శాతం పార్టీని మొత్తం ఆనందించగలరా? మరోసారి ఆలోచించండి!

మీ ప్రేజెన్స్ మందుల కంటే మెరుగైనది

మీ ప్రేజెన్స్ మందుల కంటే మెరుగైనది

మీరు ఆమె దగ్గరే ఉంటే, మీరు ఆమెకు ఎటువంటి సహాయం చేయకపోయినా, మీ ప్రేజేన్స్ ఆమెకు కొంత ఊరటను ఇస్తుంది. మీరు ఆమెను ఎంతో శ్రద్ధగా చూస్తున్నారని భావించినపుడు, ఆమె త్వరగా కోలుకుంటుంది.

సైన్స్ ఏమి చెప్తుంది...

సైన్స్ ఏమి చెప్తుంది...

మానవుని మెదడు కష్ట సమయాలలో బంధం బలపడుతుందని మానసిక నిపుణులు చెప్పారు. మనం కష్టంలో ఉన్నపుడు ప్రేమ, ఆసరా పొందితే మన మనసులో చెరగని ముద్ర పడిపోతుంది. జీవితంలో కష్ట సుఖాల్లో కలిసి ఉంటున్నారు అంటే ఇదే కారణం. కాబట్టి, మీరు మీ భార్య పక్కన ఉంటే, ఆమె మిమ్మల్ని మరింత ప్రేమిస్తుంది.

English summary

Why You Shouldn't Go Out With Friends When Your Wife Is Sick?

Men love to party as much as possible. But when they get married, they are forced to go home early and reduce late night parties with friends. Some men don't mind changing a bit after marriage but some men do complain about the so-called sacrifices that they have to make for the sake of the wife.
Story first published: Saturday, June 3, 2017, 17:30 [IST]
Desktop Bottom Promotion