నా భర్త ఆ సమయంలో నా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసివేస్తాడు కానీ హై హీల్స్ వేసుకోమని చెబుతాడు

Subscribe to Boldsky

ప్రశ్న : నేను కాస్త హైట్ తక్కువగా ఉంటాను. మా ఆయన బాగా హైట్ ఉంటారు. నా భర్తకు చాలా విషయాలపై అవగాహన ఉంది. నాకు చాలా విషయాలపై అవగాహన కల్పిస్తుంటాడు. నేను కాస్త హైట్ గా కనపడాలని హీల్స్ వేసుకుంటూ ఉంటాను.

హై హీల్స్ వేసుకో

హై హీల్స్ వేసుకో

మా ఆయన హై హీల్స్ గురించి నాకు చాలా విషయాలు చెబుతుంటాడు. కొందరు ఫ్రెండ్స్ నన్ను హై హీల్స్ వాడొద్దని చెబుతారు. కానీ మా ఆయన మాత్రం నువ్వు కచ్చితంగా హై హీల్స్ వేసుకో అని చెబుతాడు.

ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసివేస్తాడు

ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసివేస్తాడు

ఇక నా భర్త రాత్రి సెక్స్ చేసేటప్పుడు కూడా నా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసివేస్తాడు కానీ హై హీల్స్ ను మాత్రం కాళ్లకు అలాగే ఉంచమంటాడు. మా ఆయనకు నా హీల్స్ అలాగే కాళ్లకు ఉంచి సెక్స్ చేయడమంటే ఇష్టమట. అలాగే హై హీల్స్ వల్ల ఆడవారిలో సెక్స్ కోరికలు పెరుగుతాయని మా ఆయన చెబుతుంటాడు.

హై హీల్స్ తో ప్రయోజనాలు

హై హీల్స్ తో ప్రయోజనాలు

అలాగే హై హీల్స్ ఉపయోగిస్తే చాలా ప్రయోజనాలుంటాయని నా భర్త చెబుతూ ఉంటాడు. నిజంగా హై హీల్స్ వేసుకుంటే ప్రయోజనాలున్నాయా? నేను సెక్స్ లో పాల్గొన్నప్పుడు కూడా నా భర్త నేను హీల్స్ వేసుకోవాలని ఎందుకు కోరుకుంటున్నాడో తెలపగరలా? హై హీల్స్ వల్ల ఆడవారిలో సెక్స్ కోరికలు పెరుగుతాయనే మాటా వాస్తవమేనా? హై హీల్స్ వేసుకుని సెక్స్ లో ఎలా ఎంజాయ్ చెయ్యాలి? మార్కెట్లో లభించే పలు మంచి హై హీల్స్ గురించి కూడా చెప్పండి.

దాంపత్యం సుఖం పెరుగుతుందని

దాంపత్యం సుఖం పెరుగుతుందని

సమాధానం : మహిళలకు బాగా నచ్చే వాటి హైహీల్స్‌ కూడా ఒకటి. సాధారణంగా పొట్టిగా ఉన్న మహిళలు పొడుగ్గా కనబడడం కోసం హైహీల్స్‌ వేసుకుంటారు. హై హీల్స్ ను ఉపయోగించే మహిళలకు దాంపత్యం సుఖం పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. హీల్స్ వాడే అమ్మాయిల పొత్తి కడుపులో ఉండే సెక్స్ కోరికలను ఉత్తేజపరచే కండరాలు మార్పులు చోటుచేసుకుని మారు వారి దాంపత్య సుఖం మెరుగుపడే విధంగా చేస్తుంది.

అనారోగ్య సమస్యలు తలెత్తవు

అనారోగ్య సమస్యలు తలెత్తవు

గతంలో ఇటలీ దేశానికి చెందిన డాక్టర్ మరియా సెరోట్టో హై హీల్స్ పై కొన్ని పరిశోధనలు చేపట్టారు. హై హీల్స్ వాడటం వలన మహిళలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆయనే స్వయంగా చెప్పారు.

నడుము నొప్పి

నడుము నొప్పి

హీల్స్ వాడితే నడుము నొప్పి, వెన్ను పోటు వంటి సమస్యలు వస్తాయని చాలా మంది గతంలో చెప్పారు. కానీ మరియా మాత్రం తన అధ్యయనంలో వేరే విధంగా పేర్కొన్నారు.

జననాంగపు కండరాల పట్టు

జననాంగపు కండరాల పట్టు

డాక్టర్ మరియా సెరోట్టో చేపట్టిన పరిశోధన కూడా కాస్త ప్రత్యేకంగానే ఉంది. ఈ పరిశోధన కోసం ఆమె 66 మంది మహిళలను ఎంచుకున్నారు. వారందరికీ 15 డిగ్రీల కోణంలో రెండు అంగుళాల ఎత్తుగల పాదరక్షకల (హీల్స్‌)ను ఉపయోగించమని చెప్పారు. ఈ అధ్యయనంలో హీల్స్ వాడిన మహిళల జననాంగపు కండరాల పట్టు, సాధారణ పాదరక్షలు వాడే మహిళల్లో తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

యోని కండరాల కదలిక అవసరం

యోని కండరాల కదలిక అవసరం

మహిళలు సెక్స్ లో బాగా పాల్గొనాలంటే యోని కండరాల కదలిక చాలా అవసరం. ఈ కండరాలు మూత్రాశయం, గులు, గర్భసంచి పనితనానికి జననాంగపు కండరాల కదలిక చాలా దోహదపడతాయి. సాధారణగా జననాంగపు కండరాలు మహిళల గర్భధారణ సమయంలోను, శిశుజననం తర్వాత పట్టుసడలిపోతాయి.

పట్టు కాస్త సడలి వదులుగా

పట్టు కాస్త సడలి వదులుగా

అంతేకాకుండా మహిళలకు వయస్సు మళ్ళే కొద్ది ఈ కండరాలు పట్టు కాస్త సడలి వదులుగా తయారవుతాయి. తద్వారా సెక్స్‌ సంతృప్తిలో లోపం చోటుచేసుకుంటుంది. జననాంగపు కండరాలు సడలిపోకుండా ఉండేందుకు వ్యాయామాలు ఉండగా, హీల్స్ వాడకం వలన వ్యాయామాలు జోలికి పోకుండానే ఆ పట్టు చేకూరుతుంది.

హీల్స్ వాడకం మంచిది

హీల్స్ వాడకం మంచిది

యోని కండరాల పట్టును కాపాడుకోడానికి అవసరమయ్యే వ్యాయామాలను ప్రతిరోజు చేయడం ఎంతైనా అవసరం. అయితే వీటిని కొనసాగించడం వీలుపడదు. అందుచేతనే హీల్స్ వాడకం మంచిది. తద్వారా సెక్స్ లో పూర్తి సంతృప్తి పొందడానికి అవకాశం ఉంటుందిన మరియా అధ్యయనంలో వెల్లడైంది.

హీల్ సైజ్ ఆధారంగా అంచనా

హీల్ సైజ్ ఆధారంగా అంచనా

ఇక అమ్మాయిల ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఆమె కాళ్లకు వాడే చెప్పులను గమనిస్తే సరిపోతుంది. సమాజంలో వారిని వారు ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్లు వాడే చెప్పుల హీల్ సైజ్ ఆధారంగా అంచనా వేయొచ్చు.ఈ విషయాల్ని అమెరికా పరిశోధకులే స్వయంగా వెల్లడించారు.

చాలా జాగ్రత్త పడతారంట

చాలా జాగ్రత్త పడతారంట

యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధకులు హీల్ సైజ్ ను బట్టి అమ్మాయిల మనసత్వాలను బయటపెట్టారు. హీల్ సైజ్ ఎక్కువగా ఉండేలా మహిళలు చాలా జాగ్రత్త పడతారంట. అలాగే వారు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలనే ఆకాంక్ష కలిగి ఉంటారట.

హీల్స్ వేసుకుంటారట

హీల్స్ వేసుకుంటారట

అలాగే మధ్యతరగతి, పేద మహిళలు సైతం సంపన్న మహిళలలా కనిపించాలని, తమ వాస్తవిక నేపథ్యాన్ని వేరుగా చూపించాలనే కాంక్షతో హీల్స్ వేసుకుంటారట. సమాజంలో ధనిక, పేద వర్గాల మధ్య పెరుగుతున్న అసమానతలు ఈ ఫ్యాషన్ అనుకరణకు దారితీస్తున్నాయి.

బయట నడవాలంటే కష్టం

బయట నడవాలంటే కష్టం

ఇక మార్కెట్లో హై హీల్స్ రకరకాలుగా లభిస్తున్నాయి. హీల్స్‌ ఫ్యాషన్‌గా ఉంటాయని చాలా మంది అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. అయితే వాటితో ఎక్కువ సేపు బయట నడవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటపుడు ఈ నాయెల్‌ కోస్‌ హీల్స్‌ ఉంటే వాటి లోపల అమరి ఉన్న పలుచటి ఫ్లాట్స్‌ను బయటికి తీసి వేసేసుకోవచ్చు.

మూడు రకాల హీల్స్‌ తొడుగులు

మూడు రకాల హీల్స్‌ తొడుగులు

ఇక, ఇజ్రాయెల్‌కు చెందిన డేనియలా రూపొందించిన జె ఒ జె టూ ఇన్‌ వన్‌ షూ ఒక్క జత ఉంటే వాటికి భిన్నంగా ఉండే మరో మూడు జతలు మన దగ్గరున్నట్లే. ఫ్లాట్‌ షూలా ఉండే వీటికి మడమ నుంచి చెప్పు కింది వరకూ సులభంగా అమర్చుకునేలా బెల్టులతో సహా మూడు రకాల హీల్స్‌ తొడుగులు వస్తాయి. వీటిని చెప్పుకు అమర్చుకుంటే అవి హీల్స్‌ అవడమే కాదు, కొత్త డిజైన్‌లోకీ మారిపోతాయి.

టూ ఇన్‌ వన్‌ హీల్స్‌

టూ ఇన్‌ వన్‌ హీల్స్‌

ఈ తరహావే ఆల్టర్‌ కంపెనీ టూ ఇన్‌ వన్‌ హీల్స్‌. వీటిని బెల్టులు తీసేసి, పెట్టీ రెండు రకాలుగా వేసుకోవచ్చు. ఇవేనా, సౌకర్యానికి తగ్గట్టూ, మ్యాచింగ్‌కి సరిపోయేలా వేరు వేరు రంగుల్లోనూ ఎత్తుల్లోనూ ఉన్న హీల్స్‌ను తీసి పెట్టుకునేలానూ చెప్పుల్ని డిజైన్‌ చేసేస్తున్నారు. ఇవుంటే ఒక్క జతనే ఎన్ని డ్రెస్సుల మీదికైనా మ్యాచింగ్‌గా వెయ్యొచ్చు.

సెక్స్ పరంగా అయితే ప్రయోజనాలు

సెక్స్ పరంగా అయితే ప్రయోజనాలు

ఇక మీరు అడినట్లుగా హై హీల్స్ ఉపయోగిస్తే ఇది వరకు చెప్పుకున్నట్లుగా సెక్స్ పరంగా అయితే ప్రయోజనాలున్నాయి. మీ భర్త చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది. మీ భర్త మీరు సెక్స్ లో పాల్గొన్నప్పుడు కూడా హై హీల్స్ వేసుకో అని కోరడానికి కొన్ని కారణాలుండొచ్చు.

పోర్న్ మూవీల ప్రభావం

పోర్న్ మూవీల ప్రభావం

పోర్న్ మూవీలలో నటించే వారు హై హీల్స్ వేసుకుని సెక్స్ చేయించుకుంటూ ఉంటారు. మీ భర్తపై అలాంటి ప్రభావం కూడా పడి ఉండొచ్చు. హై హీల్స్ వల్ల యోని కండరాలు పట్టు సడలవు. వదులుగా తయారుకాకుండా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. బహూశా.. మీ భర్త ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మిమ్మల్ని హై హీల్స్ ఉపయోగించమని చెప్పి ఉంటాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    how high heels might boost your sex life

    how high heels might boost your sex life
    Story first published: Thursday, April 12, 2018, 17:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more