లిప్ టు లిప్ కిస్ ద్వారా సెక్స్ లో కలిగేంత సంతృప్తి కలుగుతుందా ?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా వయస్సు 23. నాకు ఈ మధ్య ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా ఆమె అంటే చాలా ఇష్టం. నేను ఏమీ అడిగినా కూడా ఆమె నో చెప్పదు. నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా భయం ఉండేది. కానీ ఆమె మాత్రం నాలో ఉన్న భయాన్ని మొత్తం తొలగించింది.

ఆమె నాతో చాలా చనువుగా మాట్లాడుతుంది. అప్పుడప్పుడు నాపై చేతులేస్తూ ఉంటుంది. అంత చనువుగా నాతో గతంలో ఎవరూ మాట్లాడలేదు. దాంతో ఆమె నేను మరింత దగ్గరయ్యాను.

వెంటనే నేను అరేంజ్ చేసేవాణ్ని

వెంటనే నేను అరేంజ్ చేసేవాణ్ని

నేను ఆమె ఏం చెప్పినా చేసేవాణ్ని. ఆమె ఫోన్ చేసి క్షణాల్లో నాకు ఫలానది కావాలంటే వెంటనే నేను అరేంజ్ చేసేవాణ్ని. అలాగే తను కూడా నేను ఏం అడిగితే అప్పుడు డబ్బులు ఇచ్చేది. అలా ఇద్దరి మధ్య బాండింగ్ బాగా కుదిరింది.

గంటలకొద్దీ కబుర్లు చెప్పుకుంటాం

గంటలకొద్దీ కబుర్లు చెప్పుకుంటాం

ఆమె చాలా అందంగా ఉంటుంది. నాకు బాగా నచ్చింది. ప్రతిరోజూ ఇద్దరం కలిసి గంటలకొద్దీ కబుర్లు చెప్పుకుంటాం. ఓ రోజు చనువు తీసుకుని తను నాకు ముద్దు పెట్టింది. నేను కూడా వెంటనే తనకు లిప్ టు లిప్ కిస్ ఇచ్చాను. నాకు చాలా థ్రిల్ అనిపించింది.

లిప్ టు లిప్ కిస్ పెట్టింది

లిప్ టు లిప్ కిస్ పెట్టింది

తర్వాత నాకు ఆమె లిప్ టు లిప్ కిస్ పెట్టింది. అప్పుడు నేను పొందిన అనుభూతి జీవితంలో ఎప్పుడూ పొందలేదు. అయితే ఆమెకు అందులో చాలా అనుభవం ఉన్నదానిలాగా నాకు లిప్ టు లిప్ కిస్ పెట్టింది. చాలా సేపు లిప్ టు లిప్ కిస్ పెట్టింది.

తన్మయత్వానికి లోనవుతుంది

తన్మయత్వానికి లోనవుతుంది

మరొక రోజు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా మళ్లీ ముద్దు పెట్టింది. ఆమె ముద్దు పెడితే నా శరీరం మొత్తం ఒక రకమైన తన్మయత్వానికి లోనవుతుంది. కానీ నేను ఆ రేంజ్ లో ముద్దు పెట్టలేకపోతున్నాను. ముద్దు పెట్టడానికి కూడా టెక్నిక్స్ ఉంటాయా? అసలు ముద్దు ఎలా పెట్టుకోవాలి? ముద్దు వల్ల కూడా శరీరంలో ఏమైనా మార్పులు జరుగుతాయా? లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటే సెక్స్ లో పొందేంత సంతృప్తి కలుగుతుందా ?

ముద్దాడాలని తహతహలాడుతుంటారు

ముద్దాడాలని తహతహలాడుతుంటారు

సమాధానం :ప్రతి ప్రియుడు తన ప్రియురాలిని ముద్దుపెట్టుకోవాలనుకుంటాడు. దాదాపుగా ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన వారిని ముద్దాడాలని తహతహలాడుతుంటారు. అవతలి వ్యక్తులకు కూడా మీపై ఇష్టం ఉంటే వద్దు..వద్దంటూనే.. ఆ ముచ్చట తీర్చేసుకుంటుంటారు.

భయం, ఆందోళన కలగడం వల్ల

భయం, ఆందోళన కలగడం వల్ల

తొలిసారిగా ప్రియులు తమ ప్రేమికులతో ముద్దాడాలనుకున్నప్పుడు కాస్త ఇబ్బంది పడుతుంటారు. మీ విషయంలో కూడా అదే జరిగింది. మీ ప్రియురాలిని ముద్దు పెట్టుకునేటప్పుడు మీకు భయం, ఆందోళన కలగడం వల్ల మీరు ఆమెను సరిగ్గా ముద్దు పెట్టుకోలేకపోయారు. అందులో సంతృప్తిని పొందలేకపోయారు.

ఎలా ముద్దాడుకోవాలో తెలియదు

ఎలా ముద్దాడుకోవాలో తెలియదు

చాలా మంది మాట్లాడుతూనే మధ్యలో ఎలా ముద్దాడుకోవాలో తెలియదు. ఇక తొలిసారిగా తన చెలిని ముద్దాడడం ఓ సాహసం లాంటిదే. ఎందుకంటే ముద్దు పెట్టేటప్పుడు తన ప్రియురాలి ప్రతిస్పందన ఎలావుంటుందనేది కాస్త అనుమానంగానే వుంటుంది.

ముద్దులకు చాలా తేడా ఉంటుంది

ముద్దులకు చాలా తేడా ఉంటుంది

మనం సినిమాల్లో చూసే ముద్దు సీన్లకు.. నిజ జీవితంలో పెట్టుకునే ముద్దులకు చాలా తేడా ఉంటుంది. తొలిసారిగా ముద్దాడుతుంటే గుండె కొట్టుకునే వేగం కాస్త పెరిగిపోతుంది. దీనికి కారణం భయం, ఆందోళనే. ఇక ఫస్ట్ కిస్ చేసిన తర్వాత రేయింబవళ్ళు మీరు మీ ప్రియురాలి గురించే ఆలోచిస్తుంటారు.

గుడ్ బాయ్ కిస్

గుడ్ బాయ్ కిస్

సాధారణంగా ప్రేమికులు కలిసిన తర్వాత తమతమ ఇళ్లకువెళ్లేటప్పుడు ముద్దాడడం సరైన సమయం. దీనిని గుడ్ బాయ్ కిస్ అంటారు. తొలిసారిగా పెట్టే ముద్దుకు దీనికి మించి వేరే సమయం లేదు. ఒకవేళ మీరు మొదటి కలయికలోనే వారికి ముద్దు పెడితే వారిపై మీకున్న అభిప్రాయం తెలిసిపోతుంది.

తాకుతూ కూర్చొని వుంటే

తాకుతూ కూర్చొని వుంటే

మీ ప్రియురాలి మీతో ప్రవర్తించే తీరును బట్టీ మీరు ముద్దు పెట్టుకోవాలా వద్దా అనేది డిసైడ్ కావాలి. ఈ భావాన్ని పసిగట్టడం ప్రేమికుల పని. మాటిమాటికి మీ ప్రియరాలు మిమ్మల్ని తాకుతూ కూర్చొని వుంటే ముద్దెట్టమని అర్థం.

బంధం మరింత బలపడేలా

బంధం మరింత బలపడేలా

ఇక తొలిముద్దు అనేది మీ వ్యవహారాలకు సంబంధించి, మీ ఆలోచనలకు గుర్తుగావుండాలి. కాబట్టి తొలిముద్దు చాలా మృదువుగావండాలి. మీ మధ్య ఉన్న బంధం మరింత బలపడేలా మీ ఇద్దరి మధ్య తొలి ముద్దు ఉండాలి.

మీపై గాఢమైన ప్రేమను తెలుపుతుంది

మీపై గాఢమైన ప్రేమను తెలుపుతుంది

ఇక ఎప్పుడైనా సరే ముద్దు పెట్టేటప్పుడు మీ నుంచి లాలాజలం రాకుండా జాగ్రత్తపడండి. కేవలం పెదాలతో మాత్రమే పెట్టే ముద్దైతే చాలా మంది అమ్మాయిలకు బాగుంటుంది. ఇది మీ ప్రేమకు చిహ్నం. కానీ మీ విషయంలో (ప్రశ్న అడిగిన వ్యక్తి) మాత్రం మీ ప్రియురాలు చాలా ఫాస్ట్ ఉన్నట్లున్నారు. అందుకు నోట్లో నోరు పెట్టి ముద్దు ఇచ్చింది. ఇది మీపై ఆమెకు ఉన్న గాఢమైన ప్రేమను తెలుపుతుంది.

కొన్ని క్షణాలు మాత్రమే పెట్టుకోవాలి

కొన్ని క్షణాలు మాత్రమే పెట్టుకోవాలి

ముద్దు అనేది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే పెట్టుకోవాలి.దీనికి సమయం అంటూ ఏదీ లేదు. కానీ మీ ప్రియురాలి ఎంత సేపు ముద్దును ఆస్వాదిస్తుందో అంత సేపు ముద్దు పెట్టుకోవాలి. కాస్త సమయం ఎక్కువ తీసుకుంటే కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు.

ముద్దు పెట్టడంలో ఒక స్టైల్

ముద్దు పెట్టడంలో ఒక స్టైల్

ప్రతి వ్యక్తికి ముద్దు పెట్టడంలో ఒక స్టైల్ వుంటుంది. ఆ స్టైల్‌తోబాటు కొన్ని చిట్కాలు కూడా పాటించాలి. ఇక పెళ్లి అయిన వారికి మధురమైన లైంగిక జీవితానికి సంకేతంగా ముద్దు నిలుస్తుంది.

ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు

ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు

పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ ముద్దులు అవసరమే. ఇందులో ఎవరు ఎవరికిస్తారు, ఎవరు అందుకుంటారు అనే ప్రశ్న లేదు. సెక్స్‌లో ఆనందాలను ఎలా పంచుకుంటారో అలాగే ముద్దులలోని మాధుర్యాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు.

ముద్దులు మగవాడి ప్రేమను కొలిచే సాధనం

ముద్దులు మగవాడి ప్రేమను కొలిచే సాధనం

ముద్దులవల్ల పొందేది ఒకేలా అనిపించినా, ముద్దు పెట్టుకోవడం ఒకేలాంటిదే అనుకున్నా ముద్దుల్లో మగముద్దులు, ఆడముద్దులు భిన్నమైనవి. మగ, ఆడముద్దులు భిన్నమైన సందేశాలను అందిస్తాయి. మగవాడి దృష్టిలో ముద్దు సెక్స్‌కి తొలి అడుగు. కాని ఆడవారి దృష్టిలో ముద్దులనేవి మగవాడి ప్రేమను కొలిచే సాధనం. తనమీద ఎంతవరకూ అతనికి ప్రేమ ఉందనే దాన్ని ముద్దును బట్టి అంచనా వేసుకుంటారు.

26 క్యాలరీల శక్తి వినియోగమవుతుంది

26 క్యాలరీల శక్తి వినియోగమవుతుంది

ఇద్దరి పెదవుల కలయిక ముద్దుగా కనిపించినా ఆ కలయిక వెనుకున్న రసాయనం కాస్త భిన్నం. ముద్దు పెట్టుకునేందుకు ముఖం మీదున్న కండరాలలో ఓకే ఒక్క కండరమే పనిచేస్తుంది. ఐతే ముద్దు సమయంలో ఆ కండరం ఒకటి ఎంత తీవ్రంగా పనిచేస్తుందంటే ఒక నిమిషం ముద్దుల్లో 26 క్యాలరీల శక్తి వినియోగమవుతుంది.

సెక్స్ లో పొందే ఆనందమే ఫైనల్

సెక్స్ లో పొందే ఆనందమే ఫైనల్

లిప్ టు లిప్ కిస్ ద్వారా సెక్స్ లో పొందేంత సంతృప్తి కలుగుతుందా ? అంటే భార్యాభర్తలు సెక్స్ లో పాల్గొనే సమయంలో ముద్దాడుతుంటే వారిలో ఒక రకమైన భావనలు కలుగుతాయి. కానీ సెక్స్ లో పొందేంత సంతృప్తి మాత్రం లభించదు. రొమాన్స్ మొత్తం లో సెక్స్ లో పొందే ఆనందమే ఫైనల్.

ఒక రకమైన అనుభూతి వస్తుంది

ఒక రకమైన అనుభూతి వస్తుంది

మీ ప్రియురాలి ముద్దులో మాధుర్యం ఉంది అంటున్నారు. ఆమె మీపై ఉన్న ప్రేమ మొత్తాన్ని ముద్దులో చూపుతుంది కాబట్టి మీకు అలా అనిపిస్తూ ఉంది. మీరు కూడా ఆమెపై ఉన్న ప్రేమను మొత్తం ముద్దులో చూపించండి. అలా చేస్తే మీరు కూడా కచ్చితంగా చాలా ఆనందిస్తారు.

ఒకరి శరీరాలను ఒకరు గాఢంగా పెనవేసుకుని

ఒకరి శరీరాలను ఒకరు గాఢంగా పెనవేసుకుని

లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటూ ఇద్దరూ ఒకరి శరీరాలను ఒకరు గాఢంగా పెనవేసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటే మాత్రం కచ్చితంగా మీరు అందులో మజాను అనుభవించొచ్చు. ఎవర్నీ పట్టించుకోకుండా మీరిద్దరూ ఆ కిస్ పెట్టుకోవడంలోనే నిమగ్నమై పోతే కచ్చితంగా ఒక రకమైన అనుభూతి మాత్రం వస్తుంది. కానీ సెక్స్ లో పాల్గొన్నంత తృప్తి మాత్రం లిప్ టు లిప్ కిస్ లో లభించదు.

English summary

how to kiss a girl? kissing tips and advice for guys

how to kiss a girl? kissing tips and advice for guys