మా బాస్ తో ఒక్కసారైనా ఆ సుఖం చూడాలని ఉంది - My Story #26

Written By:
Subscribe to Boldsky

నా వయస్సు 26. నాది వరంగల్. నేను బెంగళూరులో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. నేను ఎంసీఏ చేశాను. మాది ఎంఎన్సీ. ఆఫీసులో వర్క్ తో పాటు ఫుల్ ఎంజాయ్ మెంట్ కూడా ఉంటుంది. శని, ఆదివారాల్లో సిటీలో ఆఫీస్ స్టాఫ్ తో కలిసి పబ్స్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మా బాస్ కూడా పార్టీలో పాల్గొంటాడు. మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ కు కూడా బాగా ఎంజాయ్ చేశాం.

ఈ మధ్యే జాబ్ లో..

ఈ మధ్యే జాబ్ లో..

నేను జాబ్ లో ఈ మధ్యే జాయినయ్యాను. మొదట నాకు అంతా కొత్తగా అనిపించేది. ఏ పని చేయాలన్నా భయం వేసేది. ఆ సందర్భంలో మా బాస్ నాకు చాలా ధైర్యం చెప్పాడు. అతను కూడా తెలుగు వాడే కావడం వల్ల చాలా బాగా మాట్లాడేవాడు.

గెస్ట్ హౌస్ బుక్ చేశాడు

గెస్ట్ హౌస్ బుక్ చేశాడు

నాకు ప్రతి విషయంలో అండగా నిలిచాడు. మొదట బెంగుళూరుకు వెళ్లినప్పుడు నాకు అసలు ఎక్కడ ఉండాలో తెలియదు. అయితే అతను ప్రతి క్షణం నా వెన్నంటే ఉండి సాయం చేశాడు. నేను వెళ్లగానే నాకోసం గెస్ట్ హౌస్ బుక్ చేశాడు. మొదటి రెండు రోజులు నాపై చాలా కేర్ తీసుకున్నాడు.

నైట్ వరకు ఫుల్ కేర్

నైట్ వరకు ఫుల్ కేర్

నేను బస్ స్టాండ్ దిగాక అక్కడి నుంచి గెస్ట్ హౌస్ వరకు ఎలా రావాలో మొత్తం గైడ్ చేశాడు. తీరా అక్కడ దిగాక టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ వరకు ప్రతిదీ అరెంజ్ చేశాడు. ఆఫీస్ కు రావడానికి, వెళ్లడానికి క్యాబ్ కూడా బుక్ చేసేవాడు.

అందుకే అతనిపై ప్రేమ.. అది..

అందుకే అతనిపై ప్రేమ.. అది..

నేను గెస్ట్ హౌస్ కు చేరుకున్నానా లేదా అని

ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తెలుసుకునేవాడు. నాపై అప్పుడు అతను తీసుకున్న కేర్ నా తల్లిదండ్రులు కూడా తీసుకోలేదు. దాంతో అతనిపై నాకు తెలియని ఒక ఆప్యాయత ఏర్పడింది. అతనంటే తెలియని ప్రేమ ఏర్పడింది.

ప్లాట్ తీసుకున్నా

ప్లాట్ తీసుకున్నా

తర్వాత నేను గెస్ట్ హౌస్ నుంచి రూమ్ కు మారేందుకు కూడా చాలా సహకరించాడు. నేను అపార్ట్ మెంట్ లో ప్లాట్ తీసుకుని ఉంటున్నాను. అయితే నా లగేజీ అక్కడికి మార్చేందుకు, నేను ప్లాట్ ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మా బాస్ దగ్గరుండి చూసుకున్నారు.

వేరే వాళ్లు అయితే వాడుకునే వారు

వేరే వాళ్లు అయితే వాడుకునే వారు

నేను ఆఫీసులో ఉన్నప్పుడు ఏ డౌట్ వచ్చినా ఆయన్నే అడుగుతాను. ఎప్పుడు కూడా విసిగించుకోడు. అలా అని అతను నన్ను ఏదో యూజ్ చేసుకునే టైప్ కూడా కాదు. ఇలాంటి అవకాశం ఏ బాస్ కు వచ్చిన కచ్చితంగా మరో రకంగా వాడుకునేవారు.

మంచితననానికి పడిపోయాను

మంచితననానికి పడిపోయాను

కానీ ఇతను మాత్రం చాలా ఫర్పెక్ట్. అతను వర్క్ గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం వర్క్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఇకదేని గురించి కూడా అతను మాట్లాడడు. అతని మంచితననానికి నేను పడిపోయాను.

భార్యనే ఇంటికి పిలుస్తూ ఉంటుంది

భార్యనే ఇంటికి పిలుస్తూ ఉంటుంది

అయితే ఆయనకు రీసెంట్ గానే పెళ్లి అయ్యింది. ఆయన భార్య కూడా చాలా మంచి ఆమె. నన్ను వాళ్లు అప్పుడప్పుడు ఇంటికి కూడా ఆహ్వానిస్తుంటారు. చాలా సార్లు ఇంటికి కూడా వెళ్లాను.

అతనిపై కోరిక

అతనిపై కోరిక

వాళ్లు నన్ను ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా చూసుకుంటున్నారు. అయితే మనం ఎంతైనా మనుషులమే కదా. మనలో ఉన్న కోరికల్ని మాత్రం ఎలా చంపుకోలుగుతాం. అతని మనస్సులో ఎలాంటి దురుద్దేశం లేదని నాకు తెలుసు.

అతనంటే మోజు

అతనంటే మోజు

కానీ నేను అమ్మాయినైనా నిర్మొహమాటంగా మీతో చెబుతున్నాను. అతనంటే నాకు చాలా ఇష్టం. అతనికి పెళ్లి కాకుండా ఉండి ఎలా అయినా సరే కచ్చితంగా పెళ్లి చేసుకునేదాన్ని. అయితే అతని మ్యారేజీ అయ్యింది కాబట్టి ఆ పని మాత్రం చేయలేను.

ఒక్కసారైనా ఆ సుఖం అనుభవించాలి

ఒక్కసారైనా ఆ సుఖం అనుభవించాలి

కానీ నేను అతనితో జీవితంలో ఒక్కసారైనా ఆ సుఖం అనుభవించాలని అనుకుంటున్నాను. నేను ఇంత వరకు ఎలాంటి తప్పు లేదు. ఒక వేళ చేయబోనేమో కానీ నా మనస్సులో మాత్రం అతనిపై మోజు ఉంది.

గడపాలని ఉంది

గడపాలని ఉంది

ఒక్కసారైనా అతనితో గడపాలని ఉంది. ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరితో అతను కలిసిపోతాడు. తను సీనియర్ అనే అహం కొద్దిగా కూడా కనిపించదు. జూనియర్లను, తనకింద పని చేసేవారిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు.

కెరీర్ కూడా బాగుంటుంది

కెరీర్ కూడా బాగుంటుంది

అతనితో చనువుగా ఉంటే నా కెరీర్ కూడా చాలా బాగుంటుందని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నా ఉద్యోగ విషయంలో ఎలాంటి ఢోకా కూడా ఉండదు. మంచి టాలెంటెడ్ పర్సన్. ఏ కంపెనీ కాకపోయినా ఏ కంపెనీలో అయినా అతనికి ఎప్పుడూ జాబ్ గ్యారెంటీ.

పిచ్చి ఇష్టం

పిచ్చి ఇష్టం

అయితే అతను నాపై చూపుతున్న ప్రేమకు నేను పడిపోయానా? లేదంటే ఉద్యోగ భద్రత కోసం అతనితో ప్రేమలో పడ్డానా అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. మొత్తానికి అతనంటే నాకు పిచ్చి ఇష్టం.

ఒక్కసారి పాల్గొంటే ప్రేమ పెరుగుతుంది

ఒక్కసారి పాల్గొంటే ప్రేమ పెరుగుతుంది

అంతేకాదు అతనితో ఒక్కసారి అందులో పాల్గొంటే అతను నాపై మరింత ప్రేమకూడా చూపుతాడు కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. దీంతో నాకు ఆఫీసులో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అని అనిపిస్తూ ఉంటుంది. నేను అతని మంచితనానికి పడిపోయానా? లేదంటే ఆఫీసులో ఎలాంటి ఇబ్బందిరాకూడదని అతనిపై మోజు పడుతున్నానా అని నాకు అర్థం కావడం లేదు.

- ప్రశ్న అడిగిన యువతి వివరాలు లేవు

సైకాలజిస్ట్ సమాధానం

సైకాలజిస్ట్ సమాధానం

మీరు చెప్పిన దాన్ని బట్టే చూస్తే అతను చాలా మంచి వాడిలా ఉన్నాడు. అందులో అతనికి పెళ్లి అయ్యింది. అలాంటి వ్యక్తిపై మీరు మోజు పడడం బాగుండదు. అతనితో మీరు ఒక్కరోజైనా గడపాలని అనుకుంటున్నారు. ఇది సరైంది కాదు.

అది సరికాదు

అది సరికాదు

మీరు అతను చూపిన ప్రేమకు అతనిపై ఆకర్షణకు లోనయ్యారు. అలాగే ఆఫీసులో కూడా మీరు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉంటామనే భరోసాతో అతనిపై ఒక్కసారైనా అందులో పాల్గొనాలని కోరుకుంటున్నారు.

మీ నుంచి అతను అది ఆశిచడం లేదు

మీ నుంచి అతను అది ఆశిచడం లేదు

మీరు అందులో అతనితో పాల్గొంటేనే మీపై ఎక్కువ ప్రేమ చూపుతాడని భావించకండి. అతని మంచి మనస్సున్న వ్యక్తి కాబట్టి రోజూ అతనితో ప్రేమగా మాట్లాడిన చాలు.

కష్టపడి పైకి రావాలి.. అలాంటి మార్గంలో కాదు

కష్టపడి పైకి రావాలి.. అలాంటి మార్గంలో కాదు

అలాంటి సంబంధాలు పెట్టుకోవాలనే ఆలోచనను నీ మనస్సులో నుంచి తొలగించి కష్టపడి భవిష్యత్తులో పైకి రావాలని ఆలోచించు.

ఒకవేళ మీకు అతనిపై ఆ భావన ఉన్నా అతనికి అలాంటి ఆలోచన లేకుంటే మీరు చాలా చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

English summary

I am getting sexually attracted towards my boss. Is it true love or a career move

I am getting sexually attracted towards my boss. Is it true love or a career move?
Story first published: Wednesday, January 3, 2018, 13:00 [IST]