రోజూ శృంగారంలో పాల్గొంటే వందేళ్లు బతకవచ్చా? సెక్స్ తో ఇంకేమీ ఆరోగ్య ప్రయోజనాలున్నాయి?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు ఇటీవల పెళ్లి అయ్యింది. మా ఆయన నాతో బాగానే ఉంటున్నాడు. నాకు సెక్స్ పై అంతగా అవగాహన లేదు. కానీ నా భర్త రోజూ సెక్స్ లో పాల్గొనాలని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. శృంగారం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని నా భర్త చెబుతూ ఉంటాడు.

శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యకరం

శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యకరం

రోజూ శృంగారంలో పాల్గొంటే చాలా ఆరోగ్యకరమని నా భర్త చెబుతు ఉంటాడు. అలాగే ఉదయం పూట సెక్స్ లో పాల్గొంటే కూడా చాలా ప్రయోజనాలున్నాయని చెబుతాడు. ప్రేమగా కౌగిలించుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అంటాడు. ఇక రోజూ శృంగారంలో పాల్గొంటే వందేళ్లు బతకవచ్చు అని మా ఆయన అంటుంటారు. నిజంగా ఇవన్నీ వాస్తవాలేనా? శృంగారం గురించి వచ్చే ప్రయోజనాలను కాస్త వివరించండి.

శృంగారం అవసరం

శృంగారం అవసరం

సమాధానం : శృంగారం అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరమైనది. అత్యంత కీలకమైంది. మనం తినే ఆహారంలో మసాలా దినుసులు ఏ విధంగా రుచిని అందిస్తాయో అలాగే రొటీన్ లైఫ్ లో సెక్స్ కూడా అలాగే కొత్త టేస్ట్ ను అందిస్తుంది. రోజుకు ఒక గంట సేపు సెక్స్‌లో పాల్గొంటే నాలుగు రోజులకు సరిపడ శక్తి వస్తుంది.

శరీరాలను ఒక చోటుకు చేర్చే ప్రక్రియ

శరీరాలను ఒక చోటుకు చేర్చే ప్రక్రియ

అలాగే సెక్స్ అనేది రెండు శరీరాలను ఒక చోటుకు చేర్చే ప్రక్రియ కాదు. దాన్ని యాంత్రికంగా అనుభవించకూడదు. సెక్స్ అనేది స్త్రీపురుషులిద్దరినీ మానసికంగా దగ్గరకు చేర్చే ప్రక్రియ.

అవినాభావ సంబంధం

అవినాభావ సంబంధం

ప్రేమకు, సెక్స్‌కు అవినాభావ సంబంధం ఉంది. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా సెక్స్ లో పాల్గొంటే భావప్రాప్తికి పొందడం చాలా కష్టం. భార్యాభర్తలిద్దరి మనస్సులో ప్రేమ ఉంటే వారిద్దరూ శారీరకంగా కలవడం ఈజీ అవుతుంది.

మరింత సుఖం కోసం

మరింత సుఖం కోసం

భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు గాఢమైన ప్రేమ కలిగి ఉంటే వారిద్దరూ మరింత సుఖం కోసం తహతహలాడుతారు. అలాగే మానసికంగా సిద్ధపడిన తర్వాత సెక్స్‌లో పాల్గొంటే సెక్స్ లో పీక్స్ చూడొచ్చు.

చాలా రకాల ప్రయోజనాలు

చాలా రకాల ప్రయోజనాలు

శృంగారం వల్ల చాలా రకాల ప్రయోజనాలుంటాయి. శృంగారంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సెక్స్ వల్ల యాంటీబాడీ ఇమ్మునోగ్లోబులిన్ పెరుగుతుంది. అది దేహాన్ని శక్తివంతం చేసి జలుబు, జ్వరం వంటివాటిని దూరం చేస్తుంది.

ఎక్కువ కాలం జీవిస్తారు

ఎక్కువ కాలం జీవిస్తారు

అలాగే ఎక్కువ సార్లు సెక్స్ చేసే పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారని కూడా పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వారానికి రెండు సార్లు సెక్స్ చేసే వ్యక్తి జీవితకాలం కూడా పెరుగుతుంది.

ఒత్తిడి కూడా దూరం

ఒత్తిడి కూడా దూరం

శృంగారం ద్వారా ఒత్తిడిని కూడా దూరం చేసుకోవచ్చు. సెక్స్ మీ మూడ్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే పడకగదిలో ఎక్కువగా శృంగారాన్ని అనుభవించే వారు ఎంతటి ఒత్తిడిని అయినా తట్టుకోగలగుతారు.

తలనొప్పి దూరం

తలనొప్పి దూరం

ఇక శృంగారం తలనొప్పులు వంటి రుగ్మతలను కూడా దూరం చేస్తుంది. సెక్స్ లో పాల్గొన్నప్పుడు భావప్రాప్తి జరిగే సమయంలో ఆక్సీటోసిన్ అనే హార్మోన్ ఐదు రెట్లు పెరుగుతుంది. ఈ ఎండార్ఫిన్ నొప్పులను తగ్గిస్తుంది.

తాజా రక్తం ప్రసరిస్తుంది

తాజా రక్తం ప్రసరిస్తుంది

శృంగార క్రీడ వల్ల హృదయ స్పందనల వేగం పెరుగుతుంది. సెక్స్ చేసేటప్పుడు కొందరి గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. దీంతో దేహంలోని అంగాలకు, కణాలకు తాజా రక్తం ప్రసరిస్తుంది. చెడు రక్తం వెళ్లిపోయి అలసటకు గురిచేసే టాక్సిన్స్ తొలగిపోతాయి.

రోజు మొత్తం ఉత్సాహంగా

రోజు మొత్తం ఉత్సాహంగా

ఇక చాలా మంది రాత్రి పూట శృంగారం చేస్తుంటారు. కానీ తెల్లవారు జామున సెక్స్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయి. చాలా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఉదయం పూట సెక్స్ చేయడం వల్ల రోజు మొత్తం ఉత్సాహంగా ఉంటారు.

ఉదయం పూట సెక్స్ తో ప్రేమ

ఉదయం పూట సెక్స్ తో ప్రేమ

ఉదయం పూట సెక్స్ లో పాల్గొనడం వల్ల భాగస్వామిపై ప్రేమ పెరుగుతుంది. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ కావడమే ఇందుకు కారణం. రోజంతా తీరికలేని పని ఒత్తిడి కారణంగా రాత్రి పూట మగవారు అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు.

యాక్టివ్‌గా ఉంటారు

యాక్టివ్‌గా ఉంటారు

రోజూంతా పని చేసే వచ్చే మగవారు శారీరక బడలిక కారణంగా వారు అప్పటికే అలసిపోయి ఉంటారు. అదే తెల్లవారు జామున అయితే తగిన విశ్రాంతి లభించిన కారణంగా వారు యాక్టివ్‌గా ఉంటారు.

300 కేలరీల శక్తి

300 కేలరీల శక్తి

రోజూ గంటపాటు సెక్స్ చేస్తే 300 కేలరీల శక్తి ఖర్చవుతుంది. ఫలితంగా డయాబెటిస్ వచ్చే ముప్పు కూడా తగ్గుతుంది. మైగ్రెయిన్ కూడా తగ్గుముఖం పడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

డిప్రెషన్ తగ్గుతుంది

డిప్రెషన్ తగ్గుతుంది

ఇక భార్యతో కండోమ్ లేకుండా సెక్స్ చేస్తే చాలా ప్రయోజనాలున్నాయి. ఇలాంటి సెక్స్ వల్ల డిప్రెషన్ తగ్గుతుంది. ముఖంలో వర్ఛస్సు పెరుగుతుంది.

ఉదయం పూట సెక్స్ తో సంతానం

ఉదయం పూట సెక్స్ తో సంతానం

రాత్రి బాగా నిద్ర పోయి ఉదయం పూట సెక్స్ చేయడం వల్ల

ఆ వేళలో పురుషుల్లో టెస్టోస్టిరాన్ అధికంగా విడుదలవుతుంది. ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనడానికి వీలవుతుంది. శరీరానికి తగిన విశ్రాంతి లభించడంతో పాటు వీర్య కణాలు కూడా ఆ సమయంలో చురుగ్గా కదులుతాయి. అందువల్ల ఉదయం పూట సెక్స్ లో పాల్గొంటే త్వరగా సంతానం పొందవచ్చు.

రోజంతా సంతోషం

రోజంతా సంతోషం

ఇక ఉదయంపూట సెక్స్ లో వల్ల విడుదలయ్యే ఆక్సిటాక్సిన్ మీలో కొత్త ఉత్తేజాన్ని తీసుకొస్తుంది. అలాగే అప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్ హార్మోన్లు మీ భాగస్వామి రోజంతా సంతోషంగా ఉంచేందుకు దోహదపడతాయి.

కండరాలు బలోపేతం

కండరాలు బలోపేతం

సెక్స్‌లో పాల్గొన్న సమయంలో విడుదలయ్యే హార్మోన్లు చక్కటి ఫీల్‌ను ఇస్తాయి. శృంగారం వల్ల మహిళల్లో కటి కండరాలు బలోపేతం అవుతాయి.

మంచి నిద్ర

మంచి నిద్ర

అలాగే సెక్స్ చేయడం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. రెగ్యులర్‌గా సెక్స్ చేసేవారు తక్కువ వయసున్న వారిలా కనిపిస్తారు. భార్యాభర్తల మధ్య తరచూ శృంగారం అవసరం. ఇలా చేస్తే భార్యాభర్తలు చాలా ఆనందంగా ఉంటారు.

గాఢమైన బంధం

గాఢమైన బంధం

అలాగే ఆరోగ్యంగానూ ఉంటారు. వాళ్ల మధ్య గాఢమైన బంధం అల్లుకుంటుంది. బాధ్యత పెరుగుతుంది. ఇద్దరిలో ఆత్మవిశ్వాసం పెరిగి, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఒత్తిడికీ, అలసటకీ కారణమయ్యే కార్టిసాల్ లాంటి హార్మోన్ల స్రావం తగ్గి, ప్రశాంతంగా ఉంటారు.

వెంటనే సర్దుకుపోతుంటారు

వెంటనే సర్దుకుపోతుంటారు

రోజూ సెక్స్ లో పాల్గొంటే భార్యాభర్తలలో చిన్నచిన్న మనస్పర్థలు వచ్చినా వెంటనే సర్దుకుపోతుంటారు. డిప్రెషన్, ఆందోళన దరిచేరవు. అలాగే తరుచూ సెక్స్ లో పాల్గొంటే ఇన్పెక్షన్లని, బీపీని జీర్ణాశయ సమస్యలనీ, ప్రొస్టేట్ క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండొచ్చు.

మూత్రాశయ సమస్యలుండవు

మూత్రాశయ సమస్యలుండవు

మనస్పూర్తిగా శృంగారంలో పాల్గొనే భార్యాభర్తల్లో ఒకరిమీద ఒకరికి అంతులేని ప్రేమ ఉంటుంది. అలాగే రోజూ సెక్స్ లో పాల్గొంటే మూత్రాశయ సమస్యలు కూడా రావు.

ఆప్యాయంగా కౌగిలించుకుంటే

ఆప్యాయంగా కౌగిలించుకుంటే

శృంగారం మాత్రమే కాకుండా కౌగిలింతతో కూడా చాలా ప్రయోజనాలున్నాయి. మానసికంగా ఆందోళనగా ఉన్న వ్యక్తిని ఆప్యాయంగా కౌగిలించుకుంటే వారి బాధ ఇట్టే మాయమవుతుంది. ప్రేమగా ఇచ్చే కౌగిలితో ఆరోగ్యం సిద్ధిస్తుంది.

ఆరోగ్యానికి మేలు

ఆరోగ్యానికి మేలు

కౌగిలిలో ఒదిగిపోయిన పురుషుల కన్నా మహిళలకే ఎక్కువగా ఒనగూరుతుంది. కౌగిలిలో తలదాచుకున్నప్పుడు స్త్రీ పురుషులిద్దరి శరీరంలోనూ ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. వాటి ప్రభావంతో మానసిక సమస్యలు దూరమవుతాయి.

రక్తపోటు నియంత్రణలోకి

రక్తపోటు నియంత్రణలోకి

ఆలింగనం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుందట. దీర్ఘ కౌగిలిలో మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా ఇతర శరీర అవయవాలకు పాజిటివ్ వైబ్రేషన్స్ పంపిస్తుందట. కౌగిలి సమయంలో ఫీల్ గుడ్ హార్మోన్లుగా పేరున్న డొపమైన్, సెరోటోనిన్ విడుదలవుతాయి.

ఆలింగనంతో అది దూరం

ఆలింగనంతో అది దూరం

మూడ్‌ని మార్చడంలో ఈ హార్మోన్లు కీలకంగా పనిచేస్తాయి. ఒంటరిగా ఉన్నామన్న భావన ఏమైనా ఉంటే ఆలింగనంతో అది దూరమవుతుంది. మొత్తానికి కౌగిలింతలో ఆరోగ్యానికి మేలు చేసేవి ఉన్నాయని తేలింది.

బతకొచ్చేమో మరీ

బతకొచ్చేమో మరీ

ఇలా భార్యాభర్తలు తరచూ సెక్స్ లో పాల్గొనడం, కౌగిలించుకోవడం అన్నీ ప్రయోజనాలే కానీ నష్టాలు లేవు. రోజూ శృంగారంలో పాల్గొంటే వందేళ్లు బతకవచ్చా అంటే బతకొచ్చేమో మరీ. ఇద్దరి మధ్య ప్రేమ బలంగా ఉండి ఇవన్నీ చేస్తే మీ ఆరోగ్యానికి మాత్రం తిరుగు ఉండదు.

English summary

is daily sex good for health

is daily sex good for health
Story first published: Friday, April 13, 2018, 9:00 [IST]