For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రిపూట మా ఆయన టెంప్ట్ కావడం లేదు, రోజూ అంటే బోర్ వస్తుందట, మళ్లీ ఫామ్ లోకి రావాలంటే ఏం చెయ్యాలి?

|

పెళ్లయిన కొత్తలో మేము ప్రతి రాత్రిని మొదటి రాత్రిలాగానే ఫీలయ్యేవాళ్లం. ఒక్కోసారి తెల్లవార్లు అదే పనిలోనే మునిగితేలిపోయేవాళ్లం. తెల్లవారు జామున కోళ్లు కూసే సమయంలో పడుకునేవాళ్లం. మా శృంగార సామ్రాజ్యంలో మేమిద్దరమే రాణిరాజులం. ఇద్దరు తనువులు అలిసేలా ఆ క్రీడలో పాల్గొనేవాళ్లం. ప్రతి రోజూ సంతృప్తి పొంది సంతోషంగా నిద్రపోయేవాళ్లం.

రాత్రి నేను కను సైగ చేస్తే చాలు వేటగాడిలా వచ్చి నా అందాలన్నీ దోచుకెళ్లేవాడు. ఆయన సంతృప్తి చెందేలా అన్నీ సమర్పించేదాన్ని. మేమిద్దరం ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క క్షణం ఖాళీ దొరికినా చాలు మా ఆయన నాతో శృంగార యుద్ధం చేసేవాడు. కిచెన్ లో నేను వంట చేస్తున్నప్పడు నా వెనకాలే నిల్చొని నా మెడపై ముద్దాడుతూ ముచ్చట్లు చెప్పేవాడు. నేను స్నానం చేసి వస్తే తనే చీర కట్టించేవాడు. నా అంగాంగాన్ని స్పర్శిస్తూ ఆనందించేవాడు.

సచ్చుబడిపోయాడు

సచ్చుబడిపోయాడు

అలాంటి ఆయన ఇప్పుడు సచ్చుబడిపోయాడు. ఒక్క ముద్దు ముచ్చటా కూడా లేదు. ఎప్పుడూ ఏదో పని అంటూ బయటబయటే తిరుగుతాడు. ఆఫీస్ లో ప్రెజర్ ఎక్కువగా ఉంది, ఈ నెల టార్గెట్స్ ఎక్కువగా ఇచ్చారు, ప్రమోషన్ కు రీచ్ కావాలంటూ ఏవేవో నాకు చెబుతూ ఉంటాడు.

టెంప్ట్ చేద్దామని ప్రయత్నించినా

టెంప్ట్ చేద్దామని ప్రయత్నించినా

ఇంటికొచ్చాక ఓ టీవీ పెట్టుకుని, అందులో వచ్చే కుళ్లు జోకులకు నవ్వుకుంటూ గడుపుతాడు. బెడ్రూమ్ లోకి వచ్చినా నా అందాలన్నీ ఆరబోసినా ఏమీ చెయ్యడు. ఒకప్పుడు కనిపించి కనిపించని నా అందాలు చూస్తేనే అస్సలు కంట్రోల్ అయ్యేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు ఎన్ని రకాలుగా ఆయన్ని టెంప్ట్ చేద్దామని ప్రయత్నించినా వీలుకావడం లేదు. నాకు నీతో రోజూ సెక్స్ అంటే బోర్ వస్తోంది అంటున్నాడు. మా ఆయన మళ్లీ ఫామ్ లోకి రావాలంటే ఏం చెయ్యాలి?

కొత్తలోనే శృంగారంలో రెచ్చిపోతారు

కొత్తలోనే శృంగారంలో రెచ్చిపోతారు

సమాధానం : కొందరు భర్తలు పెళ్లయిన కొత్తలో శృంగారంలో రెచ్చిపోతారు. తర్వాత చార్జింగ్ అయిపోయిన ఫోన్ మాదిరిగా స్విచ్ఛాప్ అయిపోతారు. భార్య భర్తలో ఎంత ఛార్జింగ్ ఎక్కించినా కూడా ఆన్ అవ్వరు. ఇది చాలా జంటలు ఎదుర్కొనే సమస్యనే. సెక్స్ లో బోర్‌ వస్తే ఇలాగే ప్రవర్తిస్తుంటారు. దీన్నే మొనాటమీ అంటారు.

ఒక భంగిమలో పాల్గొనడం వల్ల

ఒక భంగిమలో పాల్గొనడం వల్ల

రెగ్యులర్ సెక్స్ అతిగా చేస్తే దానిపై బోర్ వస్తుంది. చివరకు అందులో అనుభూతి కలగదు. మీ ఆయన కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు. రెగ్యులర్ గా మీరిద్దరూ ఒక భంగిమలో అందులో పాల్గొనడం లేదంటే ఒక తరహాలో రొమాన్స్ చేసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తి ఉండొచ్చు.

పెళ్లి అయిన కొత్తలో మాంచి హుషారులో..

పెళ్లి అయిన కొత్తలో మాంచి హుషారులో..

అలాగే కొందరు భర్తలు పెళ్లి అయిన కొత్తలో మాంచి హుషారులో ఉంటారు. తర్వాత ఆఫీస్ పై ఫోకస్ పెడతారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల గురించే ఆలోచిస్తూ భార్యతో రొమాన్స్ ను మరిచిపోతారు. దాంతో పాటు పిల్లలు పుట్టడం, బాధ్యతలు పెరగడంతో లైంగిక ఆసక్తి మరింత తగ్గుతుంది.

ఒకే రకమైన శృంగారం చేయడం వల్ల

ఒకే రకమైన శృంగారం చేయడం వల్ల

అలాగే రోజూ భార్యతో ఒకే రకమైన శృంగారం చేయడం అంటే కూడా భర్తలకు నచ్చదు. కొత్త వారితో శృంగారం చేయాలని కోరుకుంటూ ఉంటారు. కానీ భర్తకు అలాంటి ఆలోచన రాకుండా చూసుకుని, అతనిలో మళ్లీ లైంగిక ఆసక్తి పెంచాల్సిన బాధ్యత భార్యపైనే ఉంటుంది.

కొత్త భంగిమలకు తెరలేపాలి

కొత్త భంగిమలకు తెరలేపాలి

శృంగారంలో కొత్త భంగిమలకు తెరలేపాలి. ఆడవారిశరీరంలో ప్రతిదీ శృంగారానికి కేంద్రమే. ఆ వలపులన్నీ చూపించి మగాడికి మత్తెక్కించాలి. ఫోర్‌ ప్లేలతో రెచ్చగొట్టాలి. అంగచూషణ చేసి ఆధీనంలోకి తెచ్చుకోవాలి.

ఒక్కో రాత్రి ఒక్కో భంగిమలో అందులో పాల్గొనాలి. మీ ఆయనలో కొత్త ఉత్తేజాన్ని తీసుకురావాలి. నిన్ను బోర్ గా భావిస్తున్న ఆయన్ని మళ్లీ నువ్వు లేకుండా ఒక క్షణం కూడా గడపలేని స్థితికి తీసుకురావాలి.

రోజూ రాత్రి నైటీలోనే కాకుండా

రోజూ రాత్రి నైటీలోనే కాకుండా

రోజుకొక ప్రయోగం చేయాలి. అలా చేస్తే ఎలాంటి మగాడినైనా సరే మళ్లీ కొంగుకు కట్టేసుకోవొచ్చు. మీ భర్తకు ఏం కావాలో డైరెక్ట్ గా అడగండి. అతనికి నచ్చినట్లుగా మీ తీరు మార్చుకోండి. భంగిమలు మార్చుకోండి. రోజూ రాత్రి నైటీలోనే కాకుండా ఒక్కో రోజు ఒక్కో డ్రెస్ లో కనిపించి ఆయనకు కనువిందు చేయాలి.

కొత్త శృంగార జీవితానికి తెరదీయండి

కొత్త శృంగార జీవితానికి తెరదీయండి

ఇద్దరూ కలిసి స్నానం చేయడం, భర్తకు మసాజ్ చేయడం వంటివి చేయాలి. అతడి బాడీలో మళ్లీ రొమాన్స్ అనే కరెంట్ ప్రవహించేందుకు కావాల్సినవన్నీ చేసేయండి.మళ్లీ కొత్త శృంగార జీవితానికి తెరదీయండి.

English summary

My husband getting bored in bed and it's a turn off

My husband getting bored in bed and it's a turn off
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more