బెడ్రూమ్ లో మా మావయ్య చాలా రఫ్ గా ప్రవర్తిస్తున్నాడు

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాది చాలా చిన్న వయస్సు. నేను ఇంటర్ లో ఉన్నప్పుడు నా వెంట ఒక అబ్బాయి పడేవాడు. రోజూ నన్ను ప్రేమిస్తున్నాంటూ వేధించేవాడు. ఈ విషయం మా ఇంట్లో వాళ్లకి తెలిసింది. దాంతో అతన్ని మా వాళ్లు బెదిరించారు. అయినా అతను నా వెంట పడేవాడు. ఒక సారి మా ఇంటికి వచ్చి మీ కూతుర్ని లేపుకెళ్లి పెళ్లి చేసుకుంటాను అన్నాడు.

ఇంటర్ పూర్తవ్వగానే

ఇంటర్ పూర్తవ్వగానే

దీంతో మా ఇంట్లో వాళ్లు నా ఇంటర్ పూర్తవ్వగానే నన్ను మా మావయ్యకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన నాకంటే వయస్సులో పదేళ్లు పెద్ద. పెద్దల మాట ఎదిరించలేక తాళి కట్టించుకున్నా. అలా చిన్న వయస్సులోనే నేను మా మావయ్యను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నాకు కూడా మావయ్య అంటే ఇష్టమే.

శోభనం రోజునే

శోభనం రోజునే

మావయ్యది పల్లెటూరు. మావయ్యను పెళ్లి చేసుకోవడం నాకు కాస్త ఇష్టమే. అయితే ఆయనతో ముచ్చట్లాడుతూ దాంపత్య జీవితాన్ని అనుభవించాలనే నా కోరిక మాత్రం నెరవేరడం లేదు. ఆయన మా శోభనం రోజునే నాతో చాలా మొరటుగా ప్రవర్తించాడు.

సెక్సంటేనే అసహ్యం

సెక్సంటేనే అసహ్యం

మా మావయ్య చాలా రఫ్ గా ఉంటాడు. అతని చెయ్యి కూడా రాయిలా ఉంటుంది. అతను ఫస్ట్ నైట్ రోజు నాపై పడి చాలా రఫ్ గా ప్రవర్తించాడు. నా ఆశలన్నీ శోభనం రోజునే అడియాశలు చేశాడు. ఇపుడు సెక్సంటేనే అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది.

గట్టిగా పిసికేశాడు

గట్టిగా పిసికేశాడు

శోభనం రోజు రాత్రే నా సున్నితమైన భాగాలను గట్టిగా పిసికేశాడు. ఇంకా చాలా ఇబ్బందులకు గురి చేశాడు. ఏడుపు వచ్చింది. కానీ అలాగే ఓర్చుకున్నాను. తర్వాత రోజు కూడా అలాగే చేయడానికి ప్రయత్నించగా నా బాధను చెప్పాను.

నొప్పిగా ఉంది

నొప్పిగా ఉంది

బాగా నొప్పిగా ఉంది.. ప్లీజ్ మావయ్య అలా రఫ్ గా ప్రవర్తించకు అని వేడుకున్నాను. దాంతో రెండుమూడ్రోజులు కాస్త సున్నితంగానే వ్యవహరించాడు. అయినా మళ్లీ యధావిధిగానే తాను నాతో పడకగదిలో ప్రవర్తించేవాడు.

అడుగుపెడుతున్నాడంటే భయం

అడుగుపెడుతున్నాడంటే భయం

నేను ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాదు. దాంతో రోజూ రాత్రి మావయ్య బెడ్రూమ్ లోకి అడుగుపెడుతున్నాడంటే భయం వేస్తుంది. అసలు ఆయన నాతో సున్నితంగా వ్యవహరించేలా చేయాలంటే ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు.

ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో

ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో

నా భర్త నాతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో కూడా తెలియడం లేదు. ఆయన సెక్స్ చేసేటప్పుడు సున్నితంగా వ్యవహరించాలంటే ఏం చెయ్యాలో చెప్పగలరు.

పెద్దల ఒత్తిళ్ల వల్ల మేనరికంలో వివాహాలు

పెద్దల ఒత్తిళ్ల వల్ల మేనరికంలో వివాహాలు

సమాధానం : పెద్దల ఒత్తిళ్ల వల్ల మేనరికంలో వివాహాలు చేసుకోవాల్సిన నిర్బంధ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దీంతో యువతులు అటు పెద్దలను ఎదిరించలేక.. మావయ్యను చేసుకోవడం ఇష్టం లేదని చెప్పలేక తలవంచుకుంటారు. ఇలాంటి వారు శోభనం రాత్రి నుంచే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

గ్రామాల్లో ఎక్కువగా ఇలాంటి వివాహాలు

గ్రామాల్లో ఎక్కువగా ఇలాంటి వివాహాలు

గ్రామాల్లో ఎక్కువగా ఇలా మేనకోడల్ని చేసుకునే సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. మీ మామయ్య మీకన్నా చాలా పెద్దవాడు అని చెబుతున్నారు. కాబట్టి అతన్ని భరించే సామర్థ్యం మీకు ఉండకపోవొచ్చు.

మొరటుగా ప్రవర్తిస్తారు

మొరటుగా ప్రవర్తిస్తారు

అలాగే నా భార్య మా అక్క కూతురే కదా అని మీ భర్త కూడా మీతో మొరటుగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారు శోభనం రోజు రాత్రి నుంచే తమ స్వభావాన్ని చూపెడతారు. ఫస్ట్ నైట్ రోజు భార్యతో ఆప్యాయంగా మాట్లాడకుండా మొరటుగా ప్రవర్తిస్తారు.

జననాంగంలో భరించలేని నొప్పి

జననాంగంలో భరించలేని నొప్పి

మీ భర్త కూడా మీతో అలా మొరటుగా ప్రవర్తించడం వల్ల మీకు సెక్స్ అంటేనే విరక్తి పుట్టినట్లుంది. మీ మామయ్య మొరటుగా ప్రవర్తించడం వల్లే మీ జననాంగంలో భరించలేని నొప్పి, బాధ కలిగి ఉంటుంది.

సెక్స్ అంటేనే భయం

సెక్స్ అంటేనే భయం

ఇక మీకు సెక్స్ అంటేనే భయం వేసి సెక్స్‌కు, మీ భర్తకు దూరంగా ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఎన్ని రోజులు గడిచినా మీ భర్తలో మార్పు రాకపోతే మీరు అతనికి దూరం కావాలని కూడా కోరుకునే ఆస్కారం ఉంది.

చాలా ఇబ్బందులు

చాలా ఇబ్బందులు

అయితే ముఖ్యంగా మీ పెద్దవారు చేసింది చాలా తప్పు. చిన్న వయస్సులో పెద్దలు పెళ్లిళ్లు చేయరాదు. 15 నుంచి 16 యేళ్ళ ప్రాయంలో శరీర పెరుగుదల హార్మోన్స్, ఋతుక్రమాల్ని అర్థం చేసుకునే వయస్సులో లైంగిక అవయవాలు పూర్తి స్థాయిలో పనిచేయవు. అలాంటి వయస్సులో పెళ్లి చేస్తే అమ్మాయి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

అమ్మాయి తల్లిదండ్రులే కారణం

అమ్మాయి తల్లిదండ్రులే కారణం

పెళ్లి, శృంగారం స్త్రీ పురుష జననేంద్రియాల పాత్ర ఏమిటో కూడా తెలియని వయస్సులో పెళ్లి చేయడం వల్ల అమ్మాయి చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు అమ్మాయి తల్లిదండ్రులే కారణం. శృంగారంలో పాల్గొనాంటే ఒక శాస్త్రీయమైన అవగాహన అవసరం. సరసల్లాపాలతో పడక గదిలో భార్యాభర్తలు నడుచుకునే అవగాహన కూడా చాలా అవసరం.

మీ మాటల్ని వినే పరిస్థితుల్లో ఉండరు

మీ మాటల్ని వినే పరిస్థితుల్లో ఉండరు

మీ మావయ్య మీకన్నా చాలా పెద్దవారు కాబట్టి ఆయన మీరు చెప్పే మాటల్ని వినే పరిస్థితుల్లో ఉండరు. ఆయనకు నచ్చినట్లుగా, ఆయన వచ్చినట్లుగా మీతో సెక్స్ చేస్తాడు. కానీ మీ భర్తకు మీ బాధను వీలైనన్నీ సార్లు చెప్పండి.

కాస్త సమయం పడుతుంది

కాస్త సమయం పడుతుంది

మీ బాధను మీ భర్త కచ్చితంగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఏమంటే కాస్త సమయం పడుతుంది. ప్రస్తుతం మీ యోని మార్గం కాస్త తక్కువ సైజు ఉండడం, మీ భర్త పురుషాంగం సైజు కాస్త పెద్దగా ఉండడం వల్ల మీరు మీ భర్తతో సరిగ్గా సెక్స్ ను ఎంజాయ్ చేయలేకపోతూ ఉండొచ్చు.

యోనిలో ద్రవాలు స్రవించకపోవొచ్చు

యోనిలో ద్రవాలు స్రవించకపోవొచ్చు

అలాగే మీరు మీ మావయ్యతో సెక్స్ చేసేటప్పుడు ఎక్కువగా భయపడడం వల్ల కూడా యోనిలో ద్రవాలు స్రవించకపోవొచ్చు. దీంతో సెక్స్ లో పాల్గొంటే నొప్పిగా ఉండొచ్చు. ముందుగా మీరు మీ భర్తతో సెక్స్ ను ఎంజాయ్ చెయ్యడానికి ప్రయత్నించండి. భయాన్ని వదిలేయండి.

అవగాహన ఉండకపోవొచ్చు

అవగాహన ఉండకపోవొచ్చు

నీ భర్తకు ప్రేమగా నీ సమస్యలు చెబుతూ ఉండండి. ఆయన రఫ్ గా ప్రవర్తిస్తే మీరు పడే ఇబ్బందులను వివరించండి. ఆయన బెడ్రూమ్ లో సున్నితంగా ప్రవర్తించాలంటే మీరే ఆయన్ని మార్చాలి. ప్రస్తుతం మీ వయస్సు చాలా తక్కువ కాబట్టి మీకు సెక్స్, జననాంగాలపై అంతగా అవగాహన ఉండకపోవొచ్చు.

తల్లిదండ్రులు ముందు మారాలి

తల్లిదండ్రులు ముందు మారాలి

అలాగే మీ సమస్యను మీ ఇంట్లో ఆడవారికి కూడా చెప్పండి. వారు కూడా మీకు సలహాలు ఇస్తారు. ధైర్యాన్ని చెబుతారు. అయితే ఇలా చిన్న వయస్సులో పెళ్లి చేసి జీవితాలను నాశనం చేస్తున్న తల్లిదండ్రులు ముందు మారాలి. అప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తవు.

కౌన్సెలింగ్ లు కూడా ఇప్పించాలి

కౌన్సెలింగ్ లు కూడా ఇప్పించాలి

నొప్పిగా ఉంది.. బాధగా ఉంది అని కట్టుకున్న భార్య చెప్పినప్పుడు ఆ భర్త ఆమె బాధను తెలుసుకుని ఓదార్చాలి. కానీ ఇలా కర్కశంగా ప్రవర్తించి ఆమెను మరింత బాధపెట్టకూడదు. ఇలాంటి భర్తలు మారాల్సిన అవసరం చాలా ఉంది. వీరికి సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ లు కూడా ఇప్పించాలి.

English summary

my husband is too rough in bed

my husband is too rough in bed
Story first published: Friday, April 13, 2018, 15:37 [IST]